ఇండియాలో ఫస్ట్ టైం ఆ ఫీచర్‌తో ” OnePlus 15 ” లాంఛ్.. ఎంతంటే ?? | OnePlus 15 price and specifications details

Date:


Science Technology

oi-Korivi Jayakumar

చైనాకు
చెందిన
ప్రముఖ
మొబైల్‌
తయారీ
కంపెనీ
వన్‌ప్లస్‌..
స్మార్ట్‌ఫోన్
మార్కెట్లో
మంచి
పేరు
పొందింది.
వినియోగదారులకు
ప్రీమియమ్
అనుభవం
అందించడమే
లక్ష్యంగా
పనిచేసే

సంస్థ,
ఎప్పటికప్పుడు
కొత్త
టెక్నాలజీలను
పరిచయం
చేస్తూ
ముందుకు
సాగుతోంది.

క్రమంలోనే
లేటెస్ట్
గా
ఫ్లాగ్‌షిప్
సెగ్మెంట్‌లో
మరోసారి
తన
ఆధిపత్యాన్ని
చాటుకుంటూ
కొత్త
ఫ్లాగ్‌షిప్‌
స్మార్ట్‌ఫోన్‌ను
లాంచ్‌
చేసింది.
చైనాలో
ఇప్పటికే
రిలీజ్
అయిన
‘వన్‌ప్లస్‌
15’
భారతదేశంలో
కూడా
లేటస్ట్
గా
లాంచ్
చేసింది.


మోడల్
శక్తివంతమైన
పనితీరు,
ఆకర్షణీయమైన
డిజైన్‌తో
కొత్త
ప్రమాణాలను
నెలకొల్పుతోంది.
ఇండియాలో
స్నాప్‌డ్రాగన్
8
ఎలైట్
జెన్
5
ప్రాసెసర్‌తో
విడుదలైన
మొదటి
ఫోన్
ఇదే
కావడం
విశేషం.
డిజైన్
పరంగా,
పనితీరు
పరంగా,
కెమెరా
పరంగా
పూర్తిగా
అప్‌గ్రేడ్
అయిన
ప్రీమియమ్
స్మార్ట్‌ఫోన్
గా
వన్‌ప్లస్
15
టెక్
ప్రియులను
ఆకర్షిస్తోంది.

ఫోన్
రూ.72,999
ప్రారంభ
ధరతో
మార్కెట్లోకి
రాగా..
12GB+256GB,
16GB+512GB
వేరియంట్‌లలో
లభిస్తుంది.

ఫోన్
ఫీచర్స్
ఏంటో
మీకోసం
ప్రత్యేకంగా..

oneplus-15-price-and-specifications-details


వన్‌ప్లస్
15
ఫీచర్లు..


ప్రాసెసర్
&
పనితీరు..

  • భారతదేశంలో
    తొలి
    Snapdragon
    8
    Elite
    Gen
    5
    చిప్‌సెట్
  • వన్‌ప్లస్
    ప్రత్యేక
    ట్రిపుల్-చిప్
    ఆర్కిటెక్చర్
  • Main
    Processor
  • Dedicated
    Touch-Response
    Chip
    (3200
    Hz
    Instant
    Touch
    Sampling)
  • Independent
    Wi-Fi
    Chip
  • గేమింగ్,
    AI
    ప్రాసెసింగ్,
    మల్టీటాస్కింగ్‌లో
    అత్యద్భుత
    వేగం
  • నూతన
    AI
    ఆప్టిమైజేషన్‌తో
    మెరుగైన
    పవర్
    మేనేజ్‌మెంట్


కూలింగ్
సిస్టమ్..

  • 360
    Cryo-Velocity
    Cooling
    System
  • Aerogel
    ఇన్సులేషన్
    +
    White
    Graphite
    మెటీరియల్
  • దీర్ఘకాల
    గేమింగ్‌లో
    కూడా
    ఫోన్
    వేడి
    తగ్గించి
    స్థిరమైన
    పనితీరును
    అందిస్తుంది


డిస్‌ప్లే..

  • 1.5K
    165
    Hz
    LTPO
    Display
  • 1800
    nits
    పీక్
    బ్రైట్‌నెస్
  • TÜV
    Rheinland
    Intelligent
    Eye
    Care
    5.0
    సర్టిఫికేషన్
  • Adaptive
    Refresh
    Rate

    బ్యాటరీ
    సేవింగ్
  • 4K
    120
    fps
    Dolby
    Vision
    వీడియో
    రికార్డింగ్
    సపోర్ట్
  • కంటెంట్
    క్రియేటర్‌ల
    కోసం
    LOG
    రికార్డింగ్
    +
    Real-time
    LUT
    Preview


బ్యాటరీ
&
ఛార్జింగ్..

  • వన్‌ప్లస్‌లో
    ఇప్పటివరకు
    లేని
    భారీ
    7300mAh
    Silicon
    Nanostack
    Battery
  • 120W
    SuperVOOC
    Wired

    39
    నిమిషాల్లో
    పూర్తి
    ఛార్జ్
  • 50W
    AIRVOOC
    Wireless
    Charging
  • 4
    సంవత్సరాల
    తర్వాత
    కూడా
    80%
    బ్యాటరీ
    హెల్త్
  • -20°C
    లో
    కూడా
    ప్రదర్శన
    తగ్గకుండా
    పనిచేస్తుంది


కెమెరా..

  • ట్రిపుల్
    50MP
    కెమెరా
    సెటప్
    (Detail
    Max
    Engine
    తో)
  • 50MP
    Main
    Sensor
    +
    OIS
  • 50MP
    Ultra
    Wide
    +
    Autofocus
    +
    Macro
    Capability
  • 50MP
    Periscope
    Telephoto
  • 3.5x
    Optical
    Zoom
  • 7x
    Lossless
    Zoom
  • నైట్
    ఫొటోగ్రఫీ,
    మోషన్
    షాట్స్,
    హై
    డైనమిక్
    రేంజ్‌లో
    భారీ
    మెరుగుదల


సాఫ్ట్‌వేర్
&
AI
ఫీచర్లు..

  • Android
    ఆధారిత
    OxygenOS
    16
  • OnePlus
    AI
    సూట్
    +
    Google
    Gemini
    ఇంటిగ్రేషన్
  • Plus
    Mind
    Gesture
    Save

    ఒకే
    టచ్‌తో
    ఆన్‌స్క్రీన్
    కంటెంట్
    సేవ్
  • AI
    Writer

    ఆటో
    టెక్స్ట్
    జనరేషన్
  • AI
    Recorder

    తెలివైన
    ట్రాన్స్‌క్రిప్షన్
  • AI
    Portrait
    Glow

    ఫోటోలలో
    ఆటోమేటిక్
    బ్యూటీ
    &
    లైటింగ్


కలర్స్..

  • Infinite
    Black
  • Sand
    Storm
  • Ultra
    Violet


డిజైన్
&
బిల్డ్
క్వాలిటీ..

  • ఫ్లాట్
    ఫ్రేమ్
    +
    1.15
    mm
    అల్ట్రా
    స్లిమ్
    బెజెల్స్
  • బలమైన
    నిర్మాణం
    కోసం
    LIPO
    Technology
  • IP66,
    IP68,
    IP69,
    IP69K
    రేటింగ్‌లు
  • నీరు,
    దుమ్ము,
    ప్రెషర్,
    హై
    టెంపరేచర్‌కు
    పూర్తిగా
    రెసిస్టెంట్


ధరలు
&
ఆఫర్లు..

  • 12GB+256GB
    వేరియంట్
    ధర
    రూ.72,999
  • 16GB+512GB
    వేరియంట్
    ధర
    రూ.79,999

బ్యాంక్,
ఎక్స్‌ఛేంజ్‌
ఆఫర్లపై
అదనంగా
రూ.4,000
తగ్గింపు
పొందవచ్చు.
వన్‌ప్లస్‌
15
స్మార్ట్‌ఫోన్‌ల
అమ్మకాలు
ఇప్పటికే
అందుబాటులోకి
వచ్చాయి.
OnePlus.in,
అమెజాన్
సహా
ప్రధాన
రిటైల్
స్టోర్లలో
దీన్ని
కొనుగోలు
చేయవచ్చు.


ఫ్రీ
గిఫ్ట్స్:

లిమిటెడ్‌
పీరియడ్‌
ఆఫర్‌
కింద
వన్‌ప్లస్
నార్డ్‌
బడ్స్‌
3ని
ఉచితంగా
కంపెనీ
ఇస్తోంది.
అలానే
180
Days
Phone
Replacement
Plan,
Lifetime
Display
Warranty,
Google
AI
Pro
3
Months
Trial
లను
అందిస్తుంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related