Science Technology
oi-Korivi Jayakumar
భారతదేశంలోని
అతిపెద్ద
టెలికాం
సంస్థలలో
ఒకటిగా
పేరొందింది
ఎయిర్‌టెల్
(Airtel).
ఈ
నెట్
వర్క్
కు
దేశవ్యాప్తంగా
సుమారు
40
కోట్ల
మందికి
పైగా
వినియోగదారులు
ఉన్నారు.
మారుతున్న
డిజిటల్
వినియోగ
అలవాట్లకు
అనుగుణంగా..
వివిధ
అవసరాలకు
తగ్గ
ప్రీపెయిడ్
రీఛార్జ్
ప్లాన్‌లను
ఎయిర్‌టెల్
నిరంతరం
అందిస్తోంది.
ఒక్క
రీఛార్జ్‌లో
డేటా
+
కాలింగ్
+
OTT..
ప్రస్తుతం
ఎయిర్‌టెల్
అందిస్తున్న
అనేక
ప్రీపెయిడ్
ప్లాన్‌లు
ఉచిత
ఓటీటీ
(OTT)
సబ్‌స్క్రిప్షన్‌లతో
వస్తున్నాయి.
సినిమాలు,
వెబ్
సిరీస్,
లైవ్
స్పోర్ట్స్,
టీవీ
షోలు
వీక్షించే
వినియోగదారులకు
ఇవి
ఎంతో
ప్రయోజనకరం
అని
చెప్పవచ్చు.
డేటా,
అపరిమిత
కాలింగ్‌తో
పాటు
వినోదం
కూడా
ఒకే
రీఛార్జ్‌లో
లభించడం
వల్ల
నెలవారీ
ఖర్చు
గణనీయంగా
తగ్గుతోంది.
నేటి
స్మార్ట్‌ఫోన్
యుగంలో
స్ట్రీమింగ్
యాప్‌లు
రోజువారీ
జీవితంలో
భాగమయ్యాయి.
ఈ
ట్రెండ్‌ను
గమనించిన
ఎయిర్‌టెల్,
ప్రత్యేకంగా
‘బింజ్-వాచర్స్’ను
లక్ష్యంగా
చేసుకుని
ఉచిత
ఓటీటీ
యాక్సెస్‌ను
తన
ప్రీపెయిడ్
ప్లాన్‌లతో
జోడిస్తోంది.
దీంతో
వేరుగా
నెట్‌ఫ్లిక్స్,
ప్రైమ్,
హాట్‌స్టార్
వంటి
సబ్‌స్క్రిప్షన్‌లకు
చెల్లించే
అవసరం
ఉండడం
లేదు.
నెట్‌ఫ్లిక్స్
అభిమానులకు
ప్రత్యేక
ప్లాన్‌లు..
నెట్‌ఫ్లిక్స్‌ను
రెగ్యులర్‌గా
వీక్షించే
వినియోగదారుల
కోసం
ఎయిర్‌టెల్
ప్రత్యేక
బండిల్
ప్లాన్‌లను
అందిస్తోంది.
-
రూ.598
ప్లాన్:
30
రోజుల
వ్యాలిడిటీ,
మొత్తం
50GB
డేటా,
అపరిమిత
వాయిస్
కాలింగ్‌తో
పాటు
నెట్‌ఫ్లిక్స్
యాక్సెస్. -
రూ.1729
ప్లాన్:
రోజుకు
2GB
డేటా,
84
రోజుల
వ్యాలిడిటీ,
అపరిమిత
కాలింగ్. -
రూ.1798
ప్లాన్:
రోజుకు
3GB
డేటా,
84
రోజుల
వ్యాలిడిటీ,
అపరిమిత
కాలింగ్.
ఈ
ప్లాన్‌లతో
నెట్‌ఫ్లిక్స్‌కు
ప్రత్యేకంగా
నెలవారీ
ఫీజు
చెల్లించాల్సిన
అవసరం
ఉండదు.
అమెజాన్
ప్రైమ్‌తో
డబుల్
బెనిఫిట్స్..
ఎయిర్‌టెల్
అమెజాన్
ప్రైమ్
బండిల్
చేసిన
ప్రీపెయిడ్
ప్లాన్‌లను
కూడా
అందిస్తోంది.
ఇవి
వినోదంతో
పాటు
షాపింగ్
ప్రయోజనాలను
కలిపి
ఇస్తాయి.
-
రూ.838
ప్లాన్:
రోజుకు
3GB
డేటా,
56
రోజుల
వ్యాలిడిటీ,
అపరిమిత
కాలింగ్. -
రూ.1199
ప్లాన్:
రోజుకు
2.5GB
డేటా,
84
రోజుల
వ్యాలిడిటీ,
అపరిమిత
కాలింగ్.
ఈ
ప్లాన్‌లతో
ప్రైమ్
వీడియో,
ప్రైమ్
మ్యూజిక్,
ఫాస్ట్
డెలివరీ,
ప్రత్యేక
షాపింగ్
డిస్కౌంట్లు
వంటి
ప్రయోజనాలు
లభిస్తాయి.
లైవ్
స్పోర్ట్స్,
టీవీ
షోస్‌కు
డిస్నీ+
హాట్‌స్టార్..
లైవ్
క్రికెట్,
స్పోర్ట్స్,
టీవీ
సీరియల్స్
అభిమానుల
కోసం
ఎయిర్‌టెల్
ఉచిత
డిస్నీ+
హాట్‌స్టార్
సబ్‌స్క్రిప్షన్‌ను
అందిస్తోంది.
ఇది
రూ.398,
రూ.399,
రూ.449
వంటి
బడ్జెట్
ప్లాన్‌లతో
పాటు
రూ.598,
రూ.1029,
రూ.1729
వంటి
అధిక
విలువ
గల
ప్లాన్‌లలో
అందుబాటులో
ఉంది.
ఈ
ప్లాన్‌లన్నీ
అపరిమిత
కాలింగ్,
డేటా
బెనిఫిట్స్‌తో
వస్తాయి.
నెలవారీ
ఖర్చుకు
బ్రేక్..
కాగా
ఈ
ఓటీటీ
బండిల్
ప్లాన్‌లతో
డేటా,
కాలింగ్,
ఎంటర్‌టైన్‌మెంట్
అన్నీ
ఒకేసారి
లభిస్తాయి.
ప్రతి
నెలా
వేరువేరుగా
సబ్‌స్క్రిప్షన్‌లకు
చెల్లించే
ఇబ్బంది
తగ్గడమే
కాకుండా,
మొత్తం
ఖర్చుపై
మెరుగైన
నియంత్రణ
లభిస్తుంది.
స్ట్రీమింగ్
సమయంలో
అదనపు
చార్జీల
గురించి
ఆలోచించాల్సిన
అవసరం
ఉండదు.


