ఈ రాశి వారు కొత్త పనులు చేపడతారు.. ఉద్యోగాల్లో మార్పులు | Rasi Phalalu Daily Horoscope On 7 12 2025 In Telugu

Date:


శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: బ.తదియ రా.10.57 వరకు తదుపరి చవితి, నక్షత్రం: ఆరుద్ర ఉ.10.34 వరకు తదుపరి పునర్వసు, వర్జ్యం: రా.9.58 నుండి 11.31 వరకు, దుర్ముహూర్తం: సా.3.54, నుండి 4.36 వరకు, అమృత ఘడియలు: లేవు

సూర్యోదయం:  6.21
సూర్యాస్తమయం :  5.21
రాహుకాలం:  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: ఆకస్మిక ధనలాభాలు. పోగొట్టుకున్న వస్తువులు దక్కుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. యత్నకార్యసిద్ధి. నూతన పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృషభం: పనుల్లో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన వస్తువులు సేకరిస్తారు. విద్యావకాశాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

కర్కాటకం: రుణాలు చేస్తారు. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. పనులు వాయిదా వేస్తారు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

సింహం: శ్రమ ఫలిస్తుంది. నూతన  వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి ధనలాభం. పలుకుబడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత.

కన్య: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతి¿¶ కు గుర్తింపు పొందుతారు. ఆర్థిక ప్రగతి. కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశ్చర్యకరమైన మార్పులు.

తుల: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. పరిస్థితులు అనుకూలించవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

వృశ్చికం: కొన్ని సమస్యలు వేధిస్తాయి. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

ధనుస్సు: రుణాలు తీరి ఊరట చెందుతారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని అభివృద్ధి కనిపిస్తుంది.

మకరం: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వస్తులాభాలు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. దైవదర్శనాలు. ధన లబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కుంభం: ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. శారీరక రుగ్మతలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మీనం: పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Natalie Portman, Jenna Ortega, Charli xcx at ‘The Gallerist’ Sundance Premiere

NEED TO KNOW Natalie Portman produces and stars in...

Patriots vs. Seahawks channel, where to stream and more

The New England Patriots and the Seattle Seahawks will...

Multiple People Injured After Kangaroos Hopped onto Bike Race Course

NEED TO KNOW Cyclists at the Tour Down Under...