క్లైమాక్స్ ట్విస్ట్ అదరగొట్టేశారుగా.. “ఇట్లు మీ ఎదవ” సినిమా రివ్యూ..! | thrinadh katari and sahithi starring Itlu Mee Yedava movie Review

Date:


Cinema

oi-Korivi Jayakumar

త్రినాధ్
కటారి
హీరోగా
స్వీయ
దర్శకత్వంలో
వచ్చిన
చిత్రం
‘ఇట్లు
మీ
ఎదవ’.
వెయేళ్లు
ధర్మంగా
వర్ధిల్లు
అనేది

సినిమా
ట్యాగ్
లైన్.
యూత్‌ఫుల్
ఎంటర్‌టైనర్‌గా
తెరకెక్కిన

చిత్రంలో
సాహితీ
అవంచ
హీరోయిన్‌గా
నటించారు.
సంజీవని
ప్రొడక్షన్స్
బ్యానర్
పై
బళ్లారి
శంకర్
నిర్మాణంలో

మూవీ
తెరకెక్కగా..
నేడు
(
నవంబర్
21,
2025
)
ప్రేక్షకుల
ముందుకు
వచ్చింది.
కాగా
రిలీజ్
కి
ముందు
రోజే
ప్రీమియర్స్
కూడా
ప్రదర్శించారు.

క్రమంలోనే

సినిమా
స్టోరీ
ఏంటి
?
ఎలా
ఉంది..
ఎదవ
ప్రేక్షకుల
హృదయాలను
గెలుచుకున్నాడా
?
లేదా
??
అని
తెలుసుకుందాం..


సినిమా
కథ..

శ్రీను(త్రినాథ్
కఠారి)
ఆరేళ్లుగా
పీజీ
చదువుతూ
ఆవారాగా
తిరుగుతూ
ఖాళీగా
ఉంటాడు.
అదే
కాలేజీలో
మనస్విని(సాహితీ
అవాంచ)
జాయిన్
అవ్వడంతో
ఆమెని
చూసి
ప్రేమలో
పడతాడు.
చివరికి
ఆమె
కూడా
అతన్ని
ప్రేమిస్తుంది.
అయితే
ఎప్పుడూ
ఎదవలా
తిరిగే
కొడుకు
బాగుపడుతుండటంతో
శ్రీను
లవ్
లో
పడ్డాడని
తెలుసుకొని
శ్రీను
తండ్రి(గోపరాజు
రమణ)..
మను
తండ్రి(దేవి
ప్రసాద్)
దగ్గరకు
వెళ్లి
పెళ్లి
సంబంధం
అడుగుతాడు.
కానీ
అమ్మాయి
తండ్రి..
అబ్బాయి
తండ్రిని
అవమానించి
పంపిస్తాడు.
అనుకొని
విధంగా
వారి
మధ్య
వచ్చిన
ఛాలెంజ్
ఏంటి
?
శ్రీను
ముప్పై
రోజుల్లో
మంచోడు
అనిపించుకుంటాడా?
ఎదవ
అనిపించుకుంటాడా?
వాళ్ల
లవ్
స్టోరీ
సక్సెస్
అయ్యిందా..
చివరికి
ఏం
జరిగిందో
తెలియాలంటే
సినిమా
చూడాల్సిందే.

thrinadh-katari-and-sahithi-starring-itlu-mee-yedava-movie-review


మూవీ
విశ్లేషణ..

భాషతో
సంబంధం
లేకుండా
అన్ని
చోట్ల
లవ్
స్టోరీ
సినిమాలు
బోలెడు
తెరకెక్కాయి.
హిట్
అయినవి
ఎన్నో
ఉంటే..
ఫ్లాప్
అయినవి
కూడా
అంతకంటే
ఎక్కువే
ఉన్నాయి.
ఇక

మూవీ
విషయానికి
వస్తే
హీరో

హీరోయిన్స్
ప్రేమలో
పడడం..
వారి
ప్రేమను
గెలిపించుకోవడానికి
ఏదో
ఒక
ఛాలెంజ్
రావడం
చాలా
సినిమాల్లో
చూశాం.
గతంలో
బొమ్మరిల్లు
సినిమాలో
హీరోయిన్
హీరో
వాళ్ళింట్లో
తమ
ప్రేమ
కోసం
ఉంటే..

చిత్రంలో

కాన్సెప్ట్
ని
రివర్స్
చేసినట్టు
అనిపిస్తుంది.
ఫస్ట్
హాఫ్
అంతా
రొటీన్
లవ్
సీన్స్,
కాలేజీ
సీన్స్
తో
బోర్
అనిపిస్తాయి.
శ్రీను

మనుల
ప్రేమ
ఇంట్లో
తెలిసిన
దగ్గర్నుంచి
కథ
ఆసక్తిగా
సాగుతుంది.
ఇంటర్వెల్
కి
కొంచెం
ఆసక్తి
రేకెత్తిస్తుంది.

సెకండ్
హాఫ్
అంతా
హీరో

హీరోయిన్
వాళ్ళ
నాన్న
చుట్టూ,
నాన్న

బాయ్
ఫ్రెండ్
మధ్యలో
నలిగిపోతూ
హీరోయిన్
చుట్టూ
కథ
తిరుగుతుంది.
అయితే
మధ్య
మధ్యలో
కొన్ని
సీన్స్
అవసరమా
అనిపిస్తాయి.
ప్రీ
క్లైమాక్స్
కాస్త
ఎమోషనల్
గా
అనిపించినా..
క్లైమాక్స్
మాత్రం
కఅనుకున్న
దానికి
భిన్నంగా
తెరకెక్కించారు.
ఎదవ
అని
పిలిపించుకునే
వాళ్లంతా
ఎదవలు
కాదని

సినిమా
నిరూపిస్తుంది.


నటీనటుల
పర్ఫార్మెన్స్..

  • త్రినాథ్


    పక్క
    దర్శకుడిగా
    సినిమా
    తీస్తూనే
    మరోపక్క
    హీరోగా
    బాగానే
    నటించాడు
  • సాహితీ

    క్యూట్
    గా
    హాఫ్
    శారీలలో
    కనిపిస్తూ
    తెరపై
    అందాన్ని
    తీసుకొచ్చింది.
    నటనతో
    కూడా
    మెప్పించింది.
  • గోపరాజు
    రమణ,
    దేవి
    ప్రసాద్

    ఎప్పుడు
    తిడుతూ
    ఉండే
    తండ్రి
    పాత్రలో
    రమణ,
    కూతురు
    కోసం
    ఆలోచించే
    తండ్రి
    పాత్రలో
    ప్రసాద్
    మెప్పించారు.
  • తనికెళ్ళ
    భరణి

    డాక్టర్
    పాత్రలో
    గెస్ట్
    అప్పీరెన్స్
    ఇచ్చి
    కీలకపాత్రలో
    బాగా
    సెట్
    అయ్యారు.

మిగిలిన
నటీనటులు
అంతా
వారి
పాత్రల్లో
పర్వాలేదనిపించారు.
సినిమాటోగ్రఫీ
విజువల్స్
బాగానే
ఉన్నాయి.
బీచ్
లో
సీన్స్,
సాంగ్స్
లో
మాత్రం
విజువల్స్
అద్భుతంగా
చూపించారు.
RP
పట్నాయక్
తన
పాత
స్టైల్
లో
బ్యాక్
గ్రౌండ్
మ్యూజిక్,
పాటలు
ఇవ్వడంతో..
ఎక్కడో
విన్నామనే
ఫీలింగ్
కలుగుతుంది.
నిర్మాణ
పరంగా
సినిమాకు
కావాల్సినంత
ఖర్చుపెట్టారు.
మొత్తంగా
‘ఇట్లు
మీ
ఎదవ’
సినిమా
ఓసారి
చూడొచ్చు.


సినిమా
రేటింగ్

2.75
/
5.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Breaking Regional Mexican Music Rules

Junior H sits down with Billboard’s Co-Chief Content Officer,...

Junior H Talks $ad Boy Identity, Disney Obsession at SXSW

After making waves with his most recent album, DEPR3$$ED...