India
oi-Chandrasekhar Rao
మృత్యువు
ఎలా
కమ్ముకొస్తుందో
అంతుపట్టదు.
ఎప్పుడు,
ఎలా
ప్రాణాలు
పోతాయో
తెలియదు.
తమ
ప్రమేయం
ఏమీ
లేకున్నా
చావు
నుంచి
తప్పించుకోలేరనడానికి
ఈ
ఉదంతం
తాజా
ఉదాహరణ.
రోడ్డు
పక్కన
నిల్చున్న
ఓ
యువకుడిని
ఓ
కారు
అతి
వేగంగా
ఢీ
కొట్టింది.
కారు
తనను
ఢీ
కొట్టేంత
వరకూ
దాన్ని
గుర్తించలేకపోయాడు.
అది
ఢీ
కొట్టిన
వేగానికి
కొన్ని
అడుగుల
ఎత్తు
వరకు
గాల్లోకి
ఎగిరిపడ్డాడు.
అక్కడికక్కడే
దుర్మరణం
పాలయ్యాడు.
దీనికి
సంబంధించిన
వీడియో
సోషల్
మీడియాలో
వైరల్
అయింది.
ఉత్తర
ప్రదేశ్
లోని
మహరాజ్
గంజ్
లో
చోటు
చేసుకుందీ
ఘటన.
ఓ
కన్స్
స్ట్రక్చన్
పనులు
జరుగుతున్నందున
దుమ్ము
రేగి,
వాహనదారులపై
పడకుండా
ఉండటానికి
పైప్
ద్వారా
నీళ్లు
చల్లుతూ
కనిపించాడో
యువకుడు.
అతని
పక్కనే
మరో
యువకుడు
పార
పట్టుకుని
నిల్చున్నాడు.
ఇద్దరు
మాట్లాడుకుంటూ
తమ
పనుల్లో
తాము
నిమగ్నమై
ఉన్నారు.
అంతలో
అదుపు
తప్పిన
ఓ
స్విఫ్ట్
డిజైర్..
అతి
వేగంగా
దూసుకొచ్చింది.
నీళ్లు
చల్లుతున్న
యువకుడిని
వెనుక
వైపు
నుంచి
బలంగా
ఢీ
కొట్టింది.
ఎంత
వేగంగా
ఢీ
కొట్టిందంటే..
దాని
తాకిడికి
ఆ
యువకుడు
కొన్ని
అడుగుల
వరకు
ఎగిరిపడ్డాడు.
అతన్ని
అలాగే
ఈడ్చుకుంటూ
ముందుకు
తీసుకుపోయిందా
కారు.
కారు
దూసుకొచ్చిందని
హెచ్చరించడానికి
కూడా
సమయం
చిక్కలేదతని
పక్కనున్న
మరో
యువకుడికి.
క్షణాల్లోనే
అంతా
జరిగిపోయింది.
వెంటనే
ఆ
యువకుడిని
ఆసుపత్రికి
తరలించారు.
అప్పటికే
అతను
మరణించినట్లు
డాక్టర్లు
నిర్ధారించారు.
చూస్తుండగానే..
తన
కళ్లముందే
ఈ
దుర్ఘటన
చోటు
చేసుకోవడంతో
షాక్
కు
గురయ్యాడు
మరో
యువకుడు.
ఈ
ఘటనపై
పోలీసులు
కేసు
నమోదు
చేశారు.
దర్యాప్తు
చేపట్టారు.
సీసీటీవీలను
పరిశీలిస్తోన్నప్పుడు
ఈ
ఫుటేజీ
వెలుగులోకి
వచ్చింది.
డ్రైవర్
పై
కేసు
పెట్టారు.
అతన్ని
అదుపులోకి
తీసుకున్నారు.
🚨
महराजगंज
में
दर्दनाक
सड़क
हादसा!सड़क
किनारे
पानी
डाल
रहे
युवक
को
तेज़
रफ्तार
कार
ने
जोरदार
टक्कर
मार
दी।
युवक
30
फीट
दूर
जाकर
गिरा—पूरी
घटना
CCTV
में
कैद।सावधानी
ही
सुरक्षा
है!#Maharajganj
#RoadAccident
#CCTV
#ViralVideo
#UttarPradesh
#BreakingNews
pic.twitter.com/TzkrrQMOZx—
Indian
Observer
(@ag_Journalist)
December
6,
2025


