చింపాంజీల్లా రోడ్లపై గ్రామపంచాయతీ సిబ్బంది పరుగులు!

Date:


Telangana

oi-Dr Veena Srinivas

తెలంగాణ
రాష్ట్రంలో
ఇటీవల
సర్పంచులుగా
గెలిచిన
వారికి
కొత్త
కష్టాలు
వచ్చిపడ్డాయి.
సర్పంచ్
కాకముందు
గ్రామంలో
ఉన్న
సమస్యలను
పరిష్కరిస్తామని
హామీలు
ఇచ్చిన
లీడర్లు
ఇప్పుడు
సర్పంచ్
అయిన
తర్వాత

సమస్యల
పరిష్కారం
కోసం
పరుగులు
పెడుతున్నారు.
వారితోపాటు
గ్రామపంచాయతీలో
పనిచేసే
సిబ్బందిని
పరుగులు
పెట్టిస్తున్నారు.


ఇల్లంద
గ్రామంలో
విపరీతమైన
కోతుల
బెడద

వరంగల్
జిల్లాలోని

గ్రామంలో
ఏకంగా
గ్రామపంచాయతీ
సిబ్బంది
చింపాంజీల
వేషధారణలో
రోడ్లపైన
పరుగులు
పెట్టాల్సిన
పరిస్థితి
వచ్చింది.
మరి

వివరాలలోకి
వెళితే
వరంగల్
జిల్లా
వర్ధన్నపేట
మండలం
ఇల్లంద
గ్రామంలో
విపరీతమైన
కోతుల
బెడద
ఉంది.
వేలాది
కోతులు
గ్రామస్తులను
ఉక్కిరిబిక్కిరి
చేస్తున్నాయి.
ఇళ్లలోకి
చొరబడి
వస్తువులను
ధ్వంసం
చేస్తూ,
ప్రజలను
గాయపరుస్తున్నాయి.


చింపాంజీల
మాదిరిగా
గ్రామపంచాయతీ
సిబ్బంది


క్రమంలో
కోతుల
దాడులతో
ప్రజలు
ఒంటరిగా
బయటకు
వెళ్లలేని
పరిస్థితి
నెలకొంది.
చాలాకాలంగా
గ్రామపంచాయతీ
ప్రజలు
కోతుల
కారణంగా
తీవ్ర
ఇబ్బందులు
పడుతున్న
క్రమంలో,
కోతుల
సమస్యను
పరిష్కరిస్తామని
హామీ
ఇచ్చి
సర్పంచ్
గా
గెలిచిన
ఇల్లంద
గ్రామ
సర్పంచ్
బేతి
సాంబయ్య

సమస్యకు
వినూత్న
ఆలోచన
చేశారు.
కోతులను
తరిమేందుకు
పంచాయతీ
సిబ్బందిని
రంగంలోకి
దించి
వారికి
చింపాంజీల
వేషధారణ
గావించారు.


కోతులకు
చెక్
పెట్టే
మాస్టర్
ప్లాన్

ఇక
వారు
కోతులు
కనిపిస్తే
చాలు
చింపాంజీల
మాదిరిగా
వాటి
వెంటపడి
తరుముతున్నారు.
కాలనీలలో
తిరుగుతూ
కోతుల
బారి
నుండి
గ్రామస్తులకు
రక్షణ
కల్పిస్తున్నారు.
ఇక
కోతులు
కూడా
వారి
చింపాంజీ
వేషధారణ
చూసి
అక్కడ
నుండి
పారిపోతున్నాయి.

ప్రయోగం
సత్ఫలితాలను
ఇవ్వడంతో
పారిశుద్ధ్య
కార్మికులతో
సహా
కొందరు
పంచాయతీ
సిబ్బంది
చింపాంజీల
వేషధారణలో
కోతులకు
చెక్
పెడుతున్నారు.


సర్పంచ్
ప్లాన్
వర్కవుట్

ఇంతకుమించి
కోతుల
సమస్యను
పరిష్కరించడానికి
తమకు
వేరే
మార్గం
కనిపించలేదని
గ్రామ
సర్పంచ్
బేతి
సాంబయ్య
చెబుతున్నారు.
ప్రస్తుతం
తమ
ప్రయోగం
సత్ఫలితాలను
ఇస్తుందని
అంటున్నారు.
గ్రామస్తులు
కూడా

ప్లాన్
వర్కవుట్
అవుతుందని,
కోతుల
నుండి
తమకు
రక్షణ
దొరుకుతుందని
అంటున్నారు.
అయితే
కోతుల
బెడద
నుండి
శాశ్వత
పరిష్కారం
కావాలని
కోరుతున్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related