జపాన్‌లో రూలింగ్‌కి రెడీ అయిన “పుష్ప”.. రిలీజ్ డేట్ ఫిక్స్ !! | allu arjun pushpa 2 movie releasing in japan on january 16 2026

Date:


Cinema

oi-Korivi Jayakumar

పుష్ప..
పుష్పరాజ్
అంటూ
సినీ
ప్రేక్షకులను
మెస్మరైజ్
చేశారు
స్టార్
హీరో
అల్లుఅర్జున్.
క్రియేటివ్
డైరెక్టర్
సుకుమార్
దర్శకత్వంలో
రెండు
పార్టులుగా
వచ్చిన

మూవీ..
పాన్
ఇండియా
లెవెల్లో
భారీ
హిట్
అందుకుంది.
తెలుగుతో
పాటు
ఇతర
భాషల్లో
ఘన
విజయాన్ని
సాధించింది.
ఒక్క
బాలీవుడ్
లోనే
ఏకంగా
రూ.100
కోట్లకు
పైగా
కలెక్షన్స్
రాబట్టింది.

తర్వాత
పార్ట్
2..
విడుదలైన
రోజు
నుంచే
పుష్ప
రాజ్
బాక్సాఫీస్
వద్ద
తన
హవాని
చూపించాడు.

మూవీ
వరల్డ్
వైడ్
గా
దాదాపు
1800
కోట్లు
వసూలు
చేయడంతో
అల్లు
అర్జున్
పాన్
ఇండియా
స్టార్
గా
మారిపోయారు.

కాగా
బాహుబలి
పుణ్యమా
అని
తెలుగు
సినిమాలకు
గ్లోబల్
స్థాయిలో
మంచి
క్రేజ్
నెలకొంది.
మరి
ముఖ్యంగా
జపాన్
లో
మన
చిత్రాలకు
మంచి
డిమాండ్
ఉంది.
గతంలో
సూపర్
స్టార్
రజినీకాంత్
‘ముత్తు’
సినిమాతో
జపాన్
లో
కూడా
భారీ
హిట్
అందుకున్నారు.
ఇక
ఎన్టీఆర్,
రామ్
చరణ్
‘ఆర్ఆర్ఆర్’
మూవీ
సైతం
మంచి
కలెక్షన్స్
రాబట్టింది.

తర్వాత
ఎన్టీఆర్
‘దేవర’
సినిమా
సైతం
రిలీజ్
అవ్వగా..
ప్రమోషన్లలో
కూడా
ఆయన
పాల్గొన్నారు.
దీంతో
ఇప్పుడు

చిత్రం
కూడా
జపాన్
లో
విడుదలకు
సిద్దమైంది.

allu-arjun-pushpa-2-movie-releasing-in-japan-on-january-16-2026

లేటెస్ట్
గా

సినిమా
జపాన్
రిలీజ్
తేదీని
నిర్మాతలు
తాజాగా
అధికారికంగా
ప్రకటించారు.
2026
జనవరి
16న
జపాన్‌లో

మూవీని
విడుదల
చేయనున్నట్టు
సోషల్
మీడియా
వేదికగా
అనౌన్స్
చేశారు.
‘పుష్ప
కున్రిన్’
పేరుతో

చిత్రం
ప్రేక్షకుల
ముందుకు
రానుంది.
భారత
బాక్సాఫీస్‌ను
షేక్
చేసి
అత్యధిక
గ్రాస్
వసూళ్లు
సాధించిన

మూవీ
జపాన్‌లోనూ
సంచలనం
సృష్టించడం
ఖాయమంటూ
మూవీ
టీం
ధీమా
వ్యక్తం
చేస్తున్నారు.


మేరకు
హీరోయిన్
రష్మిక
చేసిన
పోస్ట్
ఇప్పుడు
ఫుల్
వైరల్
అవుతోంది.
తన
ఎక్స్
(గతంలో
ట్విట్టర్)
ఖాతాలో
..
నమస్కారం
జపాన్..
వైల్డ్
ఫైర్
అధికారికంగా
గ్లోబల్
వైడ్
గా
వ్యాపిస్తోంది.
పుష్ప
జపాన్‌లో
ల్యాండ్
అవుతున్నాడు..
మీరు
సిద్ధంగా
ఉన్నారా??”
అని
రాసుకొచ్చింది.
అంతే
కాకుండా
తెలుగు,
జపనీస్
డైలాగ్స్‌తో
కూడిన
‘పుష్ప
కున్రిన్’
ట్రైలర్‌ను
షేర్
చేసింది.
ప్రస్తుతం

ట్రైలర్
ఫుల్
ట్రెండింగ్
గా
మారింది.
అల్లు
అర్జున్,
సుకుమార్
స్వయంగా
జపాన్‌లో
సినిమాను
ప్రమోట్
చేయనున్నట్టు
సమాచారం.
మరోవైపు
పుష్ప
3
కూడా
ఉన్న
విషయం
తెలిసిందే.
మైత్రీ
మూవీ
మేకర్స్
నిర్మాత
రవిశంకర్
పుష్ప-3
2028లో
ప్రేక్షకుల
ముందుకు
వస్తుందని

సినిమా
ఈవెంట్
లో
ప్రకటించారు.





Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related