India
oi-Bomma Shivakumar
77వ
రిపబ్లిక్
డే
సందర్భంగా
దేశ
ప్రజలకు
రాష్ట్రపతి
ద్రౌపది
ముర్ము
శుభాకాంక్షలు
తెలిపారు.
స్వాతంత్ర
పోరాటంలో
ప్రాణాలు
అర్పించిన
యోధులకు
నివాళి
అర్పించారు.
రాజ్యాంగ
నిర్మాతలు
నిబంధనల
ద్వారా
జాతీయ
స్ఫూర్తికి,
దేశ
ఐక్యతకు
బలమైన
పునాదిని
వేశారని
ద్రౌపది
ముర్ము
స్పష్టం
చేశారు.
సోమవారం(జనవరి
26)
భారత్
77వ
గణతంత్ర
దినోత్సవాన్ని
జరుపుకోనున్న
నేపథ్యంలో
ద్రౌపది
ముర్ము
ఆదివారం
జాతినుద్దేశించి
కీలక
ప్రసంగం
చేశారు.
జనవరి
26,
రిపబ్లిక్
డే
సందర్భంగా
జాతినుద్దేశించి
రాష్ట్రపతి
ద్రౌపది
ముర్ము
ప్రసంగించారు.
పేదలు,
బడుగు
బలహీన
వర్గాల
కోసం
అనేక
పథకాలు,
కార్యక్రమాలు
చేపట్టినట్లు
ద్రౌపది
ముర్ము
పేర్కొన్నారు.
పంటలకు
విత్తనాలు,
మద్దతు
ధర,
బీమా
సౌకర్యం
కల్పిస్తున్నట్లు
రాష్ట్రపతి
తెలిపారు.
రాజకీయాల్లోకి
వచ్చే
మహిళల
సంఖ్య
క్రమంగా
పెరుగుతోందని
స్పష్టం
చేశారు.
ఇటీవల
బీర్సా
ముండా
150వ
జయంతిని
ఘనంగా
నిర్వహించుకున్నట్లు
పేర్కొన్నారు.
అలాగే
ఏజెన్సీ
ప్రాంతాల్లో
ఏకలవ్య
పాఠశాలల
సంఖ్య
క్రమంగా
పెరిగినట్లు
రాష్ట్రపతి
ద్రౌపది
ముర్ము
స్పష్టం
చేశారు.
ఈ
మేరకు
జనవరి
26
న
భారత్..
77వ
గణతంత్ర
దినోత్సవాన్ని
జరుపుకోనున్న
నేపథ్యంలో
ద్రౌపదీ
ముర్ము
ఆదివారం
జాతినుద్దేశించి
కీలక
ప్రసంగం
నిర్వహించారు.
మరోవైపు
77వ
గణతంత్ర
దినోత్సవ
వేడుకలకు
యూరోపియన్
కౌన్సిల్
అధ్యక్షుడు
ఆంటోనియో
కోస్టా,
యూరోపియన్
కమిషన్
అధ్యక్షురాలు
ఉర్సులా
వాన్
డెర్
లేయన్
ముఖ్య
అతిథులుగా
హాజరు
కానున్నారు.
అలాగే
ఈ
వేడుక
సందర్భంగా
2,500
మందికిపైగా
కళాకారులు
సాంస్కృతిక
ప్రదర్శనలు
ఇవ్వనున్నారు.
అలాగే
మేడ్
ఇన్
ఇండియా,
ఆత్మ
నిర్భర్
భారత్,
డిజిటల్
పేమెంట్స్,
వ్యాక్సిన్స్
ప్రొడక్షన్,
యూపీఐ
వంటి
అంశాలు
రిపబ్లిక్
డే
పరేడ్
లో
ప్రాధాన్యం
కానున్నాయి.


