Telangana
oi-Bomma Shivakumar
సినిమా
లవర్స్
కోసం
హైదరాబాద్
లో
ఇప్పటికే
రకరకాల
టెక్నాలజీతో
కూడిన
సినిమా
థియేటర్స్
అందుబాటులోకి
వచ్చాయి.
ప్రసాద్
ఐమాక్స్,
ఏఎంబీ
సినిమాస్,
ఎపిక్
స్క్రీన్,
లాంటి
థియేటర్లు
ఉన్నాయి.
ఇక
తెలుగు
రాష్ట్రాల
ప్రజలకు
సినిమా
అంటే
ఎంత
ప్రేమో
తెలిసిందే.
అటు
ఓటీటీ
అయినా
థియేటర్
అయినా
సినిమాను
అభిమానిస్తారు.
ఈ
క్రమంలో
సినీ
అభిమానులకు
ఓ
శుభవార్త.
అల్లు
సినిమాస్..
దేశంలోనే
అత్యంత
పెద్దదైన
డాల్బీ
సినిమా
స్క్రీన్
ను
హైదరాబాద్
లో
ప్రారంభించనున్నట్లు
తెలుస్తోంది.
సినిమా
లవర్స్
మరో
గుడ్
న్యూస్.
మాస్
మహారాజ
రవితేజ
ఇటీవల
హైదరాబాద్
లోని
వనస్థలిపురంలో
ఏఆర్
టీ
సినిమాస్
ను
ఏర్పాటు
చేసిన
విషయం
తెలిసిందే.
అందులో
ఎపిక్
స్క్రీన్
ను
ఏర్పాటు
చేశారు.
హైదరాబాద్
లో
తొలి
ఎపిక్
స్క్రీన్
ఇదే
కావడం
విశేషం.
ఇప్పుడు
మరో
అత్యాధునిక
టెక్నాలజీతో
హైదరాబాద్
లో
తొలి
స్క్రీన్
ఏర్పాటు
కానుంది.
ఈ
మేరకు
అల్లు
సినిమాస్..
దేశంలోనే
అత్యంత
పెద్దదైన
డాల్బీ
సినిమా
స్క్రీన్
ను
హైదరాబాద్
లో
ప్రారంభించనున్నట్లు
స్పష్టం
అవుతోంది.
భాగ్య
నగర
ప్రజలకు
సరికొత్త
సౌండ్
సిస్టమ్
తో
ఊహించని
అనుభూతిని
పంచనుంది.
ఈ
మూవీని
సరికొత్త
విధంగా
ఆస్వాధించేందుకు
పిచ్-
బ్లాక్
స్టేడియం
సీటింగ్
ఏర్పాటు
చేయనున్నారు.
ఈ
డాల్బీ
సినిమా
స్క్రీన్
ఏకంగా
75
అడుగుల
వెడల్పుతో
ఉండనుంది.
అత్యుత్తమ
విజువల్స్
కోసం
ఇందులో
డాల్బీ
విజన్,
డాల్బీ
3డీ
ప్రొజెక్షన్
టెక్నాలజీని
ఉపయోగించనున్నారు.
దీనికి
తోడు
ప్రేక్షకులను
కథలో
లీనమయ్యేలా
చేసే
డాల్బీ
అట్మాస్
సౌండ్
సిస్టమ్‌ను
కూడా
జతచేస్తున్నారు.
వీక్షకులకు
ఎలాంటి
ఆటంకం
లేకుండా
సినిమాను
ఆస్వాదించేందుకు
‘పిచ్-
బ్లాక్
స్టేడియం
సీటింగ్’
ను
ఏర్పాటు
చేస్తున్నట్లు
తెలుస్తోంది.
మరి
డిసెంబర్
19న
రిలీజ్
కానున్న
అవతార్
ఫైర్
అండ్
యాష్
సినిమా
ద్వారా
ఈ
టెక్నాలజీ
అందుబాటులోకి
రానుంది.
ఇక
ఈ
డాల్బీ
టెక్నాలజీని
ఆస్వాధించాలంటే
మరికొన్ని
రోజులు
ఆగాల్సిందే.


