నాగ చైతన్య బర్త్ డే సర్ ప్రైజ్- వి సెంటిమెంట్ | Naga Chaitanya’s Birthday Surprise: Mahesh Babu Unveil the First Look of Vrushakarma

Date:


Cinema

oi-Chandrasekhar Rao

నేడు..
అక్కినేని
నాగ
చైతన్య
బర్త్
డే.

సందర్భాన్ని
పురస్కరించుకుని
ఆయన
నటిస్తోన్న
కొత్త
సినిమా
టైటిల్,
ఫస్ట్
లుక్
విడుదలైంది.
సూపర్
స్టార్
మహేష్
బాబు
దీన్ని
ఆవిష్కరించారు.

మూవీ
పేరు
వృషకర్మ.
విరూపాక్ష
ఫేమ్
కార్తీక్
దండు
దర్శకత్వంలో
రూపొందుతున్న
సినిమా
ఇది.
తండేల్
తర్వాత
నాగ
చైతన్య
నటిస్తోన్న
అడ్వెంచర్
బేస్డ్
మూవీ
కావడం
వల్ల
దీనిపై
హైప్
క్రియేట్
అయింది.
ఇది
చైతూ
నటిస్తోన్న
24
మూవీ.

కొద్దిసేపటి
కిందటే
మహేష్
బాబు

టైటిల్,
ఫస్ట్
లుక్
ను
ఆవిష్కరించారు.
దీనికి
సంబంధించిన
స్టిల్స్
ను
తన
అధికారిక
ఎక్స్
అకౌంట్
లో
పోస్ట్
చేశారు.
నాగ
చైతన్యకు
పుట్టినరోజు
శుభాకాంక్షలు
తెలియజేశారు.
చిత్ర
బృందానికి
ఆల్
ది
బెస్ట్
చెప్పారు.
కార్తీక్
దండు
తన
సినిమాలకు
‘వి/వ’
అక్షరంతో
ప్రారంభమయ్యే
టైటిల్స్‌ను
పెట్టడం
ప్రాధాన్యతను
సంతరించుకుంది.
ఆయన
ఇదివరకు
దర్శకత్వం
వహించిన
విరూపాక్ష
హిట్
కావడంతో
అదే
సెంటిమెంట్
ను
కంటిన్యూ
చేస్తోన్నారు.
సంస్కృత
పదాలను
ఎంచుకున్నారు.

Naga Chaitanya s Birthday Surprise Mahesh Babu Unveil the First Look of Vrushakarma

ఫస్ట్
లుక్
పోస్టర్‌లో
నాగ
చైతన్య
పవర్‌ఫుల్
అవతార్‌లో
కనిపించారు.
సిక్స్
ప్యాక్
బాడీ,
స్టైలిష్
హెయిర్‌డో,
కండలు
తిరిగిన
శరీరంతో

క్యారెక్టర్
కు
తగ్గట్టుగా
అగ్రెసివ్
గెటప్
లో
దర్శనం
ఇచ్చారు.
ఎస్వీసీసీ,
సుకుమార్
రైటింగ్స్
బ్యానర్‌
సంయుక్తంగా

సినిమాను
తెరకెక్కిస్తోన్నాయి.
బీవీఎస్ఎన్
ప్రసాద్,
సుకుమార్

చిత్రాన్ని
నిర్మిస్తున్నారు.
బాపినీడు
సమర్పకుడిగా
వ్యవహరిస్తున్నారు.

చిత్రంలో
నాగ
చైతన్య
సరసన
మీనాక్షి
చౌదరి
హీరోయిన్
గా
నటిస్తోంది.

తండేల్
మూవీ
తర్వాత
నాగచైతన్య
నటిస్తోన్న
తాజాగా
సినిమా
ఇదే.
అడ్వెంచర్
మూవీ
ఇది.
తండేల్
మిక్స్డ్
టాక్
తెచ్చుకుంది.
మత్స్యకారుడిగా
నాగచైతన్య
డిఫరెంట్
రోల్
లో
ట్రై
చేసినప్పటికీ

మూవీ
అంచనాలను
అందుకోలేకపోయింది.
దీంతో

దఫా
అడ్వెంచర్
థ్రిల్లర్
ను
సెలెక్ట్
చేసుకున్నాడు.
ఇప్పటివరకు
అతను
నటించని
జానర్
ఇది.





Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Rick Ross Lawsuit Threat Leads Remy Ma to Rename ‘Biggest Boss’ Movie

Remy Ma’s streaming platform has renamed an upcoming movie...

Joseph Duggar Sexual Abuse, Molesting 9-Year-Old Girl Allegation

Jessa Duggar (m. Ben Seewald)Jim Bob and Michelle's fifth...

Neil Sedaka Cause of Death Revealed

The “Breaking Up Is Hard to Do" singer-songwriter died...