Andhra Pradesh
oi-Lingareddy Gajjala
రాయలసీమ
లిఫ్ట్
ఇరిగేషన్
వివాదం
సీమ
నేతల్లో
పౌరుషం
అనే
సబ్జెక్ట్
ను
టచ్
చేసింది.
ఇటీవల
రాయలసీమ
గురించి
ధర్మవరం
మాజీ
ఎమ్మెల్యే
కేతిరెడ్డి
వెంకటరామిరెడ్డి
చేసిన
వ్యాఖ్యలపై
తాడిపత్రి
మున్సిపల్
చైర్మన్
జేసీ
ప్రభాకర్
రెడ్డి
తీవ్రంగా
రియాక్ట్
అయ్యారు.
అంతే
కాదు
మూడేళ్ల
తర్వాత
కాదు
దమ్ముంటే
ఇప్పుడే
రండి
రా
నా
కొ**ల్లారా
చూసుకుందాం
అంటూ
తన
స్టైల్
సవాల్
విసిరారు.
ఉమ్మడి
అనంతపురం
జిల్లా
రాజకీయాలు
మరోసారి
హై
హీట్
లోకి
వెళ్లిపోయాయి.
రెండు
రాష్ట్రాల
మధ్య
ఇప్పటికే
రాయలసీమ
లిఫ్ట్
ఇరిగేషన్
టాపిక్
సీరియస్
గా
నడుస్తుంటే.
దానికి
సీమ
పౌరుషాన్ని
జోడించారు
ధర్మవరం
మాజీ
ఎమ్మెల్యే
కేతిరెడ్డి
వెంకటరామిరెడ్డి.
మనమంతా
కారం
గట్టిగా
తింటూ
పౌరుషం
అంటూ
మాట్లాడుకుంటున్నాం
అంతే..
మనకి
పౌరుషం
లేదు
అని
ఆయన
చేసిన
కామెంట్స్
పై
తాడిపత్రి
మున్సిపల్
చైర్మన్
జేసీ
ప్రభాకర్
రెడ్డి
తీవ్రంగా
మండిపడ్డారు.
కేతిరెడ్డిది
అంత
షో
ఆఫ్
అన్నారు.
రాయలసీమకు
పౌరుషం
లేదంటే
కేతిరెడ్డిని
రాయలసీమ
ప్రజలు
చెప్పులతో
కొడతారని
జేసీ
ప్రభాకర్
రెడ్డి
ఘాటుగా
కౌంటర్
ఇచ్చారు.
నేను
రాయలసీమ
బిడ్డనే..
నాకు
పౌరుషం
ఉందని
తెలిపారు.
కేతిరెడ్డి
కుటుంబానికే
పౌరుషం
లేదు..
మూడేళ్ల
తర్వాత
మా
ప్రభుత్వం
వచ్చాక
చూసుకుందామని
చెబుతున్న
వైసీపీ
నాయకులకు
ఇదే
నా
సవాల్..
రేయ్
దమ్ముంటే
ఇప్పుడే
రండ్రా
నా
కొ**ల్లారా
చూసుకుందాం.
ఐదేళ్లు
ఉప్పుకారం
తిన్న
కేతిరెడ్డి
పెద్దారెడ్డి,
16
నెలలుగా
ఎక్కడికి
పోయారు,
ఆయన
కొడుకులు
ఎక్కడ
ఉన్నారు.
ధర్మవరం
మాజీ
ఎమ్మెల్యే
ఏం
మాట్లాడుతున్నావ్..
రేయ్
పౌరుషం
లేదా..
రా
రా
రాయలసీమ
పౌరుషం
ఏంటో
చూపిస్తా.
ధర్మవరంలో
నువ్వు
ఏం
చేశావ్..
గుడ్
మార్నింగ్
అంటూ
షో
చేశావ్.
కేతిరెడ్డి
కుటుంబానికి
పౌరుషం
లేదు..
రాయలసీమ
ప్రజలకు
పౌరుషం
లేదనుకుంటున్నారు..
పౌరుషం
లేని
మీరు
రాయలసీమ
పౌరుషం
గురించి
మాట్లాడతారా?.
చీము,
రక్తం
ఉంటే..
దమ్ముంటే
తాడపత్రికి
రండి
అని
జేసీ
ప్రభాకర్
రెడ్డి
సవాల్
విసిరారు.
చంద్రబాబు
దయా
దక్ష్యాణ్యాల
బతుకుతున్నారు..
సీఎం
చంద్రబాబు
దయా
దక్ష్యాణ్యాల
మీద
మీరంతా
బతుకుతున్నారని
జేసీ
విమర్శించారు.
చంద్రబాబు
మంచోడు
కాబట్టి..
మేము
ఏం
మాట్లాడకుండా
ఉన్నామని
తెలిపారు.
మీరు
రప్పా
రప్పా
అంటున్నా..
చంద్రబాబు
అభివృద్ధి
కోసం
తిరుగుతున్నారని
వెల్లడించారు.
ఇంకోసారి
రాయలసీమ
పేరుత్తితే
ప్రజలు
కొడతారని
సూచించారు.
రాయలసీమ
ప్రాజెక్టులపై
దమ్ముంటే
చర్చకు
రావాలని
డిమాంచ్
చేశారు.
సీమకు
చంద్రబాబు
ఏం
చేశాడో..
జగన్
ఏం
చేశాడో
తేలుద్దామని
సవాల్
చేశారు
ధర్మవరం
మాజీ
ఎమ్మెల్యే
రాయలసీమకు
పౌరుషం
లేదని
మాట్లాడుతున్నాడు..రాయలసీమ
లిఫ్ట్
పై
మీరేం
చేశారు..
చంద్రబాబు
గురించి
మాట్లాడే
అర్హత
ఉందా..
రాయలసీమ
పౌరుషం
గురించి
మీరు
మాట్లాడుతారా..
భాష
మార్చుకో..
ధర్మవరంలో
చర్చకు
సిద్ధమా
:
జేసీ
ప్రభాకర్
రెడ్డి#Jcprabhakarreddy
#KethiReddy…
pic.twitter.com/ZORfE6w4zD—
Telugu
Stride
(@TeluguStride)
January
8,
2026
రోజాకు
విమర్శలు..
మాజీ
మంత్రి
రోజా
వచ్చి
మూడేళ్ల
తర్వాత
చూస్తా
అంటుంది..
ఎప్పుడు
వచ్చి
సచ్చేది
మీరు
అని
విమర్శించారు.
ఇప్పుడే
చూసుకుందాం
రండి..
మూడేళ్ల
తర్వాత
కాదు
అని
సవాల్
విసిరారు.
రాయలసీమ
ప్రజలు
కేతిరెడ్డి
కుటుంబాన్ని
తంతారని
హెచ్చరించారు..
నీ
స్టైల్,నీ
మాటలు
మానుకో
కేతిరెడ్డి
అంటూ
సలహా
ఇచ్చారు.
“మీకు
సీమ
పౌరుషం
ఉంటే
రెడీగా
ఉండండి..
కారు
కూతలు
కూయొద్దు
అని
జేసీ
ప్రభాకర్
రెడ్డి
వార్నింగ్
ఇచ్చారు.
తాను
మళ్లీ
జెలుకెళ్లేందుకు
సిద్ధంగా
ఉన్నానని
జేసీ
స్పష్టం
చేశారు.
గతంలో
కూడా
తాను
జైలుకెళ్లొచ్చిన
సంఘటనల్ని
గుర్తు
చేశారు.
నీళ్ల
విషయంలో
వైసీపీ
రాజకీయం
చేస్తే
రైతులు
కొడతారని
మండిపడ్డారు.
కేతిరెడ్డి
వెంకటరామిరెడ్డికి
లగ్జరీ
కార్లు,
గుర్రాలు
ఎక్కడి
నుంచి
వచ్చాయని
ప్రశ్నించారు.


