“బాయిలోనే బల్లిపలికే”కు బై బై.. మంగ్లీపై తెలంగాణ వాదులు ఫైర్..! | folk singer mangli bavilone song getting trolls over Telangana activists

Date:


Entertainment

oi-Korivi Jayakumar

తెలుగు
చిత్ర
పరిశ్రమలో
ఫోక్
సింగర్
గా
తనకంటూ
ప్రత్యేక
గుర్తింపు
తెచ్చుకుంది
సింగర్

మంగ్లీ
“.
కేవలం
సినిమాలతోనే
కాకుండా
ప్రైవేట్‌
అల్భమ్‌
సాంగ్స్‌
ద్వారా
కూడా
మంచి
గుర్తింపు
పొందింది.
తనదైన
శైలిలో
ప్రేక్షకులను
అలరిస్తూ
ఇప్పయికే
ఎన్నో
హిట్
సాంగ్స్
పాడిన
ఈమె
ప్రస్తుతం
వివాదాలతో
హాట్
టాపిక్
గా
మారింది.
రీసెంట్
గానే
ఆమె
“బావిలోనే
బల్లిపలికే”
పాటను
రిలీజ్
చేసింది.
యూట్యూబ్‌లో
మిలియన్ల
వ్యూస్‌తో

సాంగ్‌
దూసుకుపోతుంది.

కాగా
అటు
సోషల్
మీడియాలో
సైతం

పాట
హుక్‌
స్టెప్‌
కి
రీల్స్
చేస్తూ
వైరల్
చేసేస్తున్నారు.
ఇటీవల
తను
పాడిన
బాయిలోన
బల్లి
పలికే
పాట
మేడిపల్లి
స్టార్‌
అనే
సోషల్
మీడియా
యూజర్
చేసిన
వ్యాఖ్యలు
తీవ్ర
దుమారం
రేపాయి.

పాటలోని
లిరిక్స్‌ని
ఉద్దేశిస్తూ
మంగ్లీపై
అసభ్యకరమైన
కామెంట్స్‌
చేశాడు.
దీంతో
ఆమె
పోలీసులను
ఆశ్రయించగా..
అతన్ని
అరెస్ట్
చేశారు.

తర్వాత
సదరు
వ్యక్తి
క్షమాపణ
చెప్పడంతో
విషయం
సర్దుమనిగింది.
కానీ
ఇప్పుడు
అనూహ్యంగా
మరో
వివాదం
తెరపైకి
వచ్చింది.

folk-singer-mangli-bavilone-song-getting-trolls-over-telangana-activists


మరో
కొత్త
వివాదం..

తెలంగాణ
ఫోక్‌
సింగర్స్,
యాక్టివిస్ట్స్‌
తీవ్ర
అభ్యంతరం
వ్యక్తం
చేస్తున్నారు.
జానపద
సంస్కృతిని
గౌరవిస్తూ
చేసిన

పాటలో
ఇతర
రాష్ట్రాల
సంస్కృతిని
మిక్స్‌
చేసిందని
మండిపడుతున్నారు.
దీనిపై
జానపద
గాయకులే
కాకుండా
తెలంగాణకు
చెందిన
సోషల్‌
యాక్టివిస్ట్స్‌
కూడా
ఫైర్
అవుతుండడంతో
తీవ్ర
దుమారం
రేగుతోంది.
తెలంగాణ
తెలుగు
పాటలో
గుజరాత్‌,
రాజస్థాన్‌
సంస్కృతిని
చిత్రీకరించాల్సిన
అవసరం
ఏంటని
ఆరోపిస్తున్నారు.
వెంటనే

పాట
డిలీట్‌
చేయాలని
డిమాండ్‌
చేస్తున్నారు.
ఒకవేళ
అలా
చేయకపోతే..
పోలీసులకు
ఫిర్యాదు
చేస్తామని,
భవిష్యత్తులో
ఆమె
పాట
పాడకుండా
లైసెన్స్‌
రద్దు
చేయిస్తామని
కూడా
హెచ్చరిస్తున్నారు.

ఇక
గతంలో
ఏపీలో
వైఎస్
జగన్
పై
కూడా
పాటను
పాడిన
అంశం
కాంట్రవర్సీగా
మారింది.
దీనిపై
టీడీపీ
నేతలు,
కార్యకర్తలు
మంగ్లీపై
ఫుల్
ఫైర్
అయ్యారు.

తర్వాత
అరసవెల్లి
సూర్యనారాయణస్వామిని
మంగ్లీ
వీఐపీ
ప్రొటోకాల్
లో
దర్శనం
కల్పించడం
కూడా
ఏపీలో
చర్చకు
కారణమైంది.
ఇక
రీసెంట్
గానే
తన
బర్త్
డే
పార్టీలో
అయిన
రచ్చ
గురించి
అందరికీ
తెలిసిందే.
మొత్తానికి
వరుస
వివాదాలతో
మంగ్లీ
వ్యవహారం
టాక్
ఆఫ్
ది
టౌన్
గా
మారింది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related