బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. !! | Akhanda 2 Trailer set to release Today

Date:


Cinema

oi-Chandrasekhar Rao

Akhanda
2:
నందమూరి
బాలకృష్ణ
నటిస్తోన్న
తాజా
మూవీ..
అఖండ
2.
బోయపాటి
శ్రీను
దర్శకుడు.
2021లో
విడుదలైన
బ్లాక్
బస్టర్
మూవీ
అఖండకు
సీక్వెల్
ఇది.
అఘోరీగా
నందమూరి
బాలకృష్ణ
నట
విశ్వరూపాన్ని
ప్రదర్శించారీ
మూవీలో.
బాక్సాఫీస్
వద్ద
కలెక్షన్ల
సునామీ
సృష్టించిందీ
సినిమా.
దీనికి
సీక్వెల్
తెరకెక్కిందీ
మూవీ.
డిసెంబర్
5వ
తేదీన
ప్రపంచ
వ్యాప్తంగా
విడుదల
కానుంది.

ఆది
పినిశెట్టి,
సంయుక్త
మీనన్,
ప్రగ్యా
జైస్వాల్,
శరత్
లోహితాశ్వ..
ఇతర
కీలక
పాత్రల్లో
నటించారు.
సరైనోడు
తరువాత
బోయపాటి
శ్రీనుతో
మూవీ
చేశాడు
ఆది
పినిశెట్టి.

పవర్
ఫుల్
క్యారెక్టర్‌లో
నటించాడు.
14
రీల్స్
ప్లస్
పై
రామ్
ఆచంట,
గోపీచంద్
ఆచంట

చిత్రాన్ని
నిర్మించారు.
ఎం
తేజస్విని
నందమూరి

చిత్రాన్ని
సమర్పించారు.
ఇదివరకే
అఖండ
2
టీజర్
విడుదలైన
విషయం
తెలిసిందే.

Akhanda 2 Trailer set to release Today

తెలుగు,
తమిళం,
కన్నడ,
మలయాళం,
హిందీ
భాషల్లో
ఒకేసారి
సినిమా
థియేటర్లల్లో
సునామీ
సృష్టించబోతోందీ
బిగ్గెస్ట్
మాస్
ఎంటర్టైనర్
మూవీ.
పాన్
ఇండియాగా
తెరకెక్కుతోన్న

మూవీ..
టాలీవుడ్
సత్తాను
మరోసారి
ప్రపంచానికి
చాటిచెప్పబోతోంది.
తాజాగా

సినిమా
యూనిట్
నుంచి
మరో
అప్
డేట్
వెలువడింది.

ఇక
ట్రైలర్
కోసం
బాలయ్య
అభిమానులు
ఎప్పుడెప్పుడా
అంటూ
ఎదురు
చూస్తోన్న
విషయం
తెలిసిందే.

నిమిషం
రానే
వచ్చింది.

సాయంత్రం
7:52
నిమిషాలకు
అఖండ
తాండవం
టీజర్
విడుదల
కానుంది.
యూట్యూబ్
ను
షేక్
చేయడం
ఖాయంగా
కనిపిస్తోంది.
ఇప్పటికే-
తాండవం,
జాజికాయ
లిరికల్
సాంగ్స్
రిలిజ్
అయ్యాయి.
సినిమాపై
అంచనాలను
మరింత
పెంచాయి.
ఇక
ట్రైలర్
అశేష
ప్రేక్షకుల
ముందుకు
రాబోతోంది.


సాయత్రం
7:52
నిమిషాలకు
ట్రైలర్
విడుదల
చేయనున్నట్లు
చిత్ర
నిర్మాణ
సంస్థ
14
రీల్స్
ప్లస్
ఎంటర్టైన్మెంట్
వెల్లడించింది.
అఘోరీ
బాలకృష్ణకు
సంబంధించిన

కొత్త
స్టిల్
ను
తన
అధికారిక
ఎక్స్
అకౌంట్
లో
పోస్ట్
చేసింది.

స్టిల్..
అదరగొడుతోంది.
బాలయ్య
రౌద్రరూపంలో
కనిపించారిందులో.
త్రిశూలాన్ని
చేతపట్టుకుని
శివతాండవం
ఆడే
స్టిల్
ఇది.
సినిమాపై
అంచనాలను
మరింత
పెంచినట్టయింది.
7
డేస్
టు
గో
అని
గుర్తు
చేసింది.





Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

NDA wins nine Rajya Sabha seats from Bihar, Odisha, Haryana

The National Democratic Alliance romped home with all five...

Drake DMs Fan After ‘Explaining Drake Songs to My GF’ Videos Go Viral

Drake is always watching. The Toronto rapper surprised a fan...

Nvidia’s version of OpenClaw could solve its biggest problem: security

Nvidia CEO Jensen Huang thinks every company should have...

Pedro Pascal No Facial Hair, Red Carpet Look

Pedro Pascal Looks So Different After Shaving Off...