బ్యాక్‌ టు సెట్‌ | Samantha Ruth Prabhu is back on the sets just four days after getting married to Raj Nidimoru

Date:


వివాహం తర్వాత తిరిగి షూటింగ్‌ సెట్‌లోకి అడుగుపెట్టారు హీరోయిన్‌ సమంత. దర్శక–నిర్మాత రాజ్‌ నిడుమోరు, సమంత ఈ డిసెంబరు 1న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకున్న ఐదు రోజుల్లోనే సమంత తన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ సినిమా షూటింగ్‌లో తిరిగిపాల్గొన్నారు.

సమంత లీడ్‌ రోల్‌లో నటిస్తున్న ఈ పీరియాడికల్‌ ఫ్యామిలీ, యాక్షన్‌ మూవీకి నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఓ…బేబీ’ వంటి సూపర్‌ హిట్‌ ఫిల్మ్‌ తర్వాత సమంతతో కలిసి నందినీ రెడ్డి చేస్తున్న సినిమా ఇది. సమంత, రాజ్‌ నిడుమోరు, హిమాంక్‌ దువ్వూరు నిర్మిస్తున్న ఈ ‘మా ఇంటి బంగారం’ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.  



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

90 Day Fiancé’s Julia Trubkina, Brandon Gibbs Welcome First Baby

The 90 Day Fiancé family has officially expanded. Brandon Gibbs...

Stopping GLP-1s raises cardiovascular risks: study

Boxes of Ozempic and Wegovy made by Novo Nordisk...

Niall Horan’s ‘Dinner Party’ Release Date, Tracklist Revealed

Niall Horan hopes you’re hungry, because it’s time for...