మంత్రుల మధ్య పంచాయితీల వెనుక..!!

Date:


Telangana

oi-Sai Chaitanya

తెలంగాణ
రాజకీయాల్లో
కీలక
పరిణామాలు
చోటు
చేసుకుంటున్నాయి.
గత
వారం
రోజులుగా
మంత్రుల
పైన
వస్తున్న
కథనాలు..
ఖండనలు
ఆసక్తి
కరంగా
మారాయి.
మంత్రుల
పైన
ఆరోపణ
లు
చేయటం
పైన
సీఎం
రేవంత్
సీరియస్
అయ్యారు.
మీడియా
సంస్థలకు
కీలక
సూచనలు
చేసారు.
ఇదే
సమయంలో
మంత్రుల
మధ్య
పంచాయితీల
గురించి
మాజీ
మంత్రి
హరీష్
సంచలన
విషయాలను
వెల్లడించారు.
అదే
సమయంలో
రేవంత్
వ్యాఖ్యల
పైనా
మండిపడ్డారు.

మాజీ
మంత్రి
హరీష్
సంచలన
వ్యాఖ్యలు
చేసారు.
సింగరేణి
టెండర్లలో
సీఎం
రేవంత్
రెడ్డి,
డిప్యూటీ
సీఎం
భట్టి
విక్రమార్క,
మంత్రి
కోమటిరెడ్డి
వెంకట్‌రెడ్డి
మధ్య
వాటాల
పంచాయితీ
నడుస్తోందని
ఆరోపించారు.
అందుకే
ఐఏఎస్‌,
జర్నలిస్టులను
బలి
పశువులను
చేస్తున్నారని
ఆయన
ఆరోపణలు
గుప్పించారు.
మేడారం
టెండర్లలో
మంత్రులు
పొంగులేటి
శ్రీనివాస
రెడ్డి,
కొండా
సురేఖ
మధ్య
పంచాయితీ
జరగలేదా
అని
మాజీ
మంత్రి
ప్రశ్నించారు.

అదే
విధంగా
..
పొంగులేటి
కంపెనీ
టెండర్లు
దక్కించుకున్నది
నిజం
కాదా
అని
నిలదీశారు.
మద్యం
హోలోగ్రామ్
టెండర్లలో
మంత్రి
జూపల్లి
కృష్ణారావు,
సీఎం
రేవంత్
మధ్య
వివాదం
కాలేదా
అంటూ
హరీష్
ప్రశ్నలు
సంధించారు.
ప్రివ్యూ
షోలకు
రేట్ల
పెంపులో
మంత్రి
కోమటిరెడ్డి,
సీఎం
రేవంత్
మధ్య
పంచాయితీ
లేదా
అంటూ
హరీష్
వరుసగా
ప్రశ్నల
వర్షం
కురపించారు.
బీఆర్‌ఎస్
నేతలు,
జర్
నలిస్టులపై
సిట్‌లు
వేస్తారని..
మరి
సీఎం,
మంత్రుల
మధ్య
జరుగుతున్న
అంశాల్లో
సిట్
ఎందుకు
వేయరని
నిలదీశారు.

అదే
విధంగా
ముఖ్యమంత్రికి
తెలియకుండా
సిట్
వేసారని
చెబుతున్నారని..
అదే
నిజమైతే
రేవంత్
ఫెయిల్
అయినట్టే
అని
హరీష్
టార్గెట్
చేసారు.
బీఆర్ఎస్
గద్దెలను
కూల్చితే
దుమ్ము..
దుమ్ము
అయిపోతావ్
అంటూ
హెచ్చరించారు.
తెలంగాణ
ప్రజల
గుండెల్లో
పుట్టిన
పార్టీ
బీఆర్ఎస్
అని
తెలిపారు.
హౌలా
మాటలు
బంద్
పెట్టి..
ముందు
ఆరు
గ్యారంటీలు
అమలు
చేయాలని
హితవు
పలికారు.
కేబినెట్‌లో
రైతుబంధు,
ఎరువులు,
ఫీజు
రీయింబర్స్‌మెంట్‌పై
చర్చ
జరగలేదని
హరీశ్‌
తెలిపారు.
20
లక్షల
విద్యార్థుల
జీవితాలతో
రేవంత్
ఆటలాడుకుంటున్నాడని
మండిపడ్డారు.

రాజీవ్
గాంధీ
అప్పటి
సీఎం
అంజయ్యను
అవమానించారని,

అవమానంతోనే
టీడీపీ
ఆవిర్భవించిందని
గుర్తుచేశారు.
కాంగ్రెస్
భూస్థాపితం
కావాలనే
టీడీపీని
నెలకొల్పారని
తెలిపారు.
కాంగ్రెస్
భూస్థాపితం
చేయడానికి
గల్లీ
నుంచి
ఢిల్లీ
వరకు
ఎన్టీఆర్
పోరాడాడని
పేర్కొన్నారు.
ఎన్టీఆర్‌కు
మనశ్శాంతి
కలగాలంటే
కాంగ్రెస్
భూస్థాపితం
కావాలన్నారు.
ఎన్టీఆర్
గురించి
మాట్లాడే
అర్హత
రేవంత్
రెడ్డికి
లేదని
స్పష్టం
చేశారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related