మనందరిదీ ఒకే కోరిక.. అతను అంతమైపోవాలి

Date:


International

-Bomma Shivakumar

రష్యా-
ఉక్రెయిన్
మధ్య
మూడేళ్లకుపైగా
యుద్ధం
కొనసాగుతూనే
ఉంది.
తాజాగా
డిసెంబర్
23

మరోసారి
ఉక్రెయిన్
పై
రష్యా
విరుచుకుపడింది.
డ్రోన్
లు,
క్షిపణులతో
దాడులు
చేసింది.
అయితే
తాజాగా
క్రిస్మస్
పండగ
నేపథ్యంలో
ఉక్రెయిన్
అధ్యక్షుడు
జెలెన్
స్కీ
సంచలన
వ్యాఖ్యలు
చేశారు.
రష్యా
అధ్యక్షుడు
పుతిన్
మరణాన్ని
కోరారు.
అయితే
పుతిన్
పేరు
ఎక్కడా
ప్రస్తావించకుండా
అతను
అంతమైపోవాలి..
అందరిదీ
ఒకే
కోరిక..
అతను
అంతమైపోవాలి.
అంటూ
పరోక్షంగా
పుతిన్
మరణాన్ని
కోరారు
జెలెన్
స్కీ.

ఉక్రెయిన్..
రష్యాతో
యుద్ధం
మూడేళ్లకుపైగా
కొనసాగుతోంది.
తాజాగా
మరోసారి
ఉక్రెయిన్
పై
రష్యా
భీకర
దాడికి
పాల్పడింది.

దాడుల్లో
ముగ్గురు
మరణించడంతో
పాటు
విద్యుత్​
కు
తీవ్ర
అంతరాయం
ఏర్పడింది.

నేపథ్యంలో
క్రిస్మస్
పండగ
సందర్భంగా
ఉక్రెయిన్
అధ్యక్షుడు
జెలెన్‌స్కీ
సంచలన
వ్యాఖ్యలు
చేశారు.
‘అందరిదీ
ఒకే
కోరిక..
అతను
అంతమైపోవాలి’
అంటూ
పరోక్షంగా
రష్యా
అధ్యక్షుడు
పుతిన్
మరణాన్ని
కోరారు.
అంతేకాక
రష్యా
వెనక్కి
తగ్గితే
తూర్పు
ఉక్రెయిన్
నుంచి
తమ
సైన్యాన్ని
వెనక్కి
తీసుకుంటామని
జెలెన్‌స్కీ
స్పష్టం
చేశారు.

ప్రాంతం
అంతర్జాతీయ
దళాల
పర్యవేక్షణలో
ఉండాలన్నారు.
రష్యాతో
శాంతి
ఒప్పందం
విషయంలో
ప్రజల
నిర్ణయం
తీసుకుంటామని
వివరించారు.

క్రిస్మస్
పండుగ
వేళ
ఉక్రెయిన్
అధ్యక్షుడు
జెలెన్‌స్కీ..
రష్యా
అధ్యక్షుడు
వ్లాదిమిర్
పుతిన్
మరణాన్ని
కోరుతూ
సంచలన
వ్యాఖ్యలు
చేశారు.
క్రిస్మస్
ఈవ్
రోజున
తన
అధికారిక
ఎక్స్
వేదికగా
పోస్టు
చేసిన
సందేశంలో
ఆయన

వ్యాఖ్యలు
చేశారు.

రష్యా..
ఎన్ని
కష్టాలు
పెట్టినా..

దేశం
మాకు
అత్యంత
ముఖ్యమైన
దాన్ని
మాత్రం
ఆక్రమించలేకపోయింది..
అదే
మా
ఉక్రేనియన్
హృదయం,
ఒకరిపై
ఒకరికి
ఉన్న
విశ్వాసం,
మా
ఐక్యత,”
అని
జెలెన్‌స్కీ
పేర్కొన్నారు.

పుతిన్
పేరును
నేరుగా
ప్రస్తావించకుండానే..
“ఈరోజు,
మనమందరం
ఒకటే
కోరుకుంటున్నాము.
మనందరికీ
ఒకే
కోరిక
ఉంది.
‘అతను
అంతం
కావాలి’
అని
ప్రతి
ఒక్కరూ
తమకు
తాము
చెప్పుకుంటారు”
అని
జెలెన్
స్కీ
తెలిపారు.

తర్వాత
ఉక్రెయిన్‌
లో
శాంతి
గురించి
మాట్లాడుతూ..
“ఉక్రెయిన్‌
కు
శాంతిని
కోరుకుంటున్నాం.
దాని
కోసం
పోరాడుతున్నాం,
ప్రార్థిస్తున్నాం,
మనం
దానికి
అర్హులం”
అని
వివరించారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related