Cinema
oi-Korivi Jayakumar
నటకిరీటి
రాజేంద్రప్రసాద్
గురించి
తెలుగు
ప్రేక్షకులకు
ప్రత్యేకంగా
చెప్పక్కర్లేదు.
దశాబ్దాలుగా
తనదైన
నటనతో
ఆడియన్స్
ని
అలరిస్తున్నారు.
ఒకప్పుడు
హీరోగా
మెప్పించిన
ఆయన..
ఇప్పుడు
సహాయ
నటుడి
పాత్రలతో
కొనసాగుతున్నారు.
అయినప్పటికీ
వరుస
సినిమాలతో
ఫుల్
బిజీగా
ఉంటున్నారు.
అయితే
గత
కొద్దిరోజులుగా
ఈవెంట్లలో
బోల్డ్
కామెంట్స్
తో
వరుసగా
వివాదాలను
మూటగట్టుకుంటున్నారు.
కాగా
గత
కొంతకాలంగా
గమనిస్తే
సినిమాల
రిలీజ్
సమయంలో
ప్రీ
రిలీజ్
ఈవెంట్,
ఇంటర్వ్యూ
లలో
మాట్లాడుతూ
డైరెక్టర్లు,
నటీనటులు
ఓవర్
కామెంట్స్
చేయడం..
ఆ
తర్వాత
సైలెంట్
గా
క్షమాపణలు
చెప్పడం
అలవాటుగా
మారిపోయింది.
కానీ
సీనియర్
నటుడు
అయిన
రాజేంద్రప్రసాద్
కూడా
ఈ
తరహాగా
ఇటీవల
వరుసగా
నోరు
జారడంతో
అందరూ
షాక్
అవుతున్నారు.
గతంలో
డేవిడ్
వార్నర్
ను
దొంగ
ము**
కొడుకు,
రేయ్
అంటూ
వ్యాఖ్యానించి
అనవసరంగా
చిక్కుల్లో
పడ్డారు.
అలానే
ఆ
తర్వాత
ఎస్వీ
కృష్ణారెడ్డి
జన్మదిన
వేడుకల్లో
మాట్లాడుతూ..
నటుడు
అలీని
*****
కొ**
అంటూ
అందరి
ముందు
కామెంట్స్
చేశారు.
ఆ
ఈవెంట్
లోనే
మాట్లాడుతూ..
అంతే
కాకుండా
ఎన్టీఆర్
అవార్డు
తీసుకోవడానికి
వెళ్లానని
చెబుతూ
ఎవరూ
చప్పట్లు
కొట్టకపోవడంతో
ఏంటీ
మీరు
చప్పట్లు
కొట్టరా..
ఎన్టీఆర్
అవార్డు
తీసుకోవడానికి
వెళ్తే
కొట్టరా..
బ్రెయిన్
పోయిందా
మీ
అందరికీ
అంటూ
ఘాటుగా
వ్యాఖ్యానించారు.
మధ్యలో
మురళీ
మోహన్
కు
చెబుతూ
నేను
అడిగి
మరీ
కొట్టించుకోవడం
ఏంటన్నయ్యా..
కొట్టకపోతే
నీకు
సిగ్గు
లేనట్టు’
అంటూ
అసభ్యకరంగా
మాట్లాడారు.
దీంతో
ఆయన
చేసిన
కామెంట్స్
సోషల్
మీడియాలో
కూడా
వైరల్
అయ్యాయి.
ఇప్పుడు
లేటెస్ట్
గా
“సకుటుంబానాం”
సినిమా
ట్రైలర్
రిలీజ్
కార్యక్రమాన్ని
హైదరాబాద్
వేదికగా
నిర్వహించారు.
ఆ
ఈవెంట్‌కు
బ్రహ్మానందం,
డైరెక్టర్
బుచ్చిబాబు,
రాజేంద్ర
ప్రసాద్
ముఖ్య
అతిధులుగా
హాజరయ్యారు.
ఈ
సందర్భంగా
బ్రహ్మీ
ప్రసంగం
ముగిసిన
తర్వా
మైక్
అందుకుని
మాట్లాడుతూ
మరోసారి
రాజేంద్రప్రసాద్
నోరు
జారారు.
దీంతో
ఆయన
చేసిన
కామెంట్లు
మళ్లీ
చర్చనీయాంశంగా
మారాయి.
ఏమన్నారంటే..
పద్మ
శ్రీ
అవార్డు
గ్రహీత
బ్రహ్మానందం
మాట్లాడిన
తర్వాత
మేం
మాట్లాడటం..
అని
చెబుతూ
ఆకస్మాత్తుగా..
“ముసలి
ము**
కొడుకు
నువ్వు”
అంటూ
నోరుజారారు.
దాంతో
అక్కడున్న
వాళ్లు
ఒక్కసారిగా
షాక్
అయ్యారు.
వెంటనే
బ్రహ్మానందం
సైతం
ఎవరు?
అని
అడగగా..
“నేనే”
అంటూ
కవర్
చేసేందుకు
ప్రయత్నించారు.
ప్రస్తుతం
ఇందుకు
సంబంధించిన
వీడియో
ఫుల్
వైరల్
అవుతోంది.
సీనియర్
ఆర్టిస్ట్,
అంత
అనుభవం
వ్యక్తి
ఇలా
ప్రతిసారి
నోరు
జారడం
ఏంటని
కామెంట్స్
చేస్తున్నారు.


