మళ్లీ ‘బ్లూ డ్రమ్’ తరహా హత్య: భర్తను ముక్కలుగా నరికిన భార్య.. తల మిస్సింగ్?

Date:


India

oi-Jakki Mahesh

ఉత్తరప్రదేశ్‌లోని
చందౌసి
అత్యంత
కిరాతకమైన
ఉదంతం
వెలుగులోకి
వచ్చింది.
మీరట్‌లో
సంచలనం
సృష్టించిన
‘బ్లూ
డ్రమ్’
హత్య
తరహాలోనే
ఇక్కడ
కూడా

భార్య
తన
ప్రియులతో
కలిసి
భర్తను
దారుణంగా
హత్య
చేసింది.
ఆపై
మృతదేహాన్ని
ముక్కలుగా
నరికి
వేర్వేరు
చోట్ల
పడేసింది.

ఘటన
స్థానికంగా
తీవ్ర
కలకలం
రేపుతోంది.


అసలేం
జరిగిందంటే?

సంభల్
జిల్లా
చందౌసికి
చెందిన
రాహుల్(40)
అనే
వ్యక్తి
షూ
వ్యాపారం
చేసేవాడు.
డిసెంబర్
15న
చందౌసి
పరిధిలోని
పత్రౌవా
రోడ్డు
సమీపంలో
పాలిథిన్
కవర్లలో
కుక్కబడిన

వ్యక్తి
శరీర
భాగాలు
పోలీసులకు
లభించాయి.
నిందితులు
మృతదేహాన్ని
చాలా
క్రూరంగా
ముక్కలు
చేశారు.
తల,
చేతులు,
కాళ్లు
నరికేయడంతో
మృతదేహాన్ని
గుర్తించడం
పోలీసులకు
సవాలుగా
మారింది.
అయితే
ఒక
చేతిపై
రాహుల్
అని
పేరు
పచ్చబొట్టు
ఉండటంతో
మృతుడిని
గుర్తించారు.


భార్యపైనే
అనుమానం
ఎలా
వచ్చింది?

రాహుల్
అదృశ్యమయ్యాడంటూ
నవంబర్
18న
అతని
భార్య
రూబీ
పోలీసులకు
ఫిర్యాదు
చేసింది.
అయితే
పోలీసులు
ఆమెను
విచారిస్తున్నప్పుడు
ఆమె
చెప్పే
సమాధానాల్లో
పొంతన
లేకపోవడంతో
అనుమానం
కలిగింది.
సాంకేతిక
ఆధారాలు,
కాల్
డేటా
ఆధారంగా
రూబీకి
గౌరవ్
అనే
వ్యక్తితో
పాటు
మరికొందరితో
వివాహేతర
సంబంధాలు
ఉన్నట్లు
తేలింది.


10
ఏళ్ల
కూతురు
ఇచ్చిన
సాక్ష్యం

రాహుల్,
రూబీలకు
15
ఏళ్ల
క్రితం
వివాహం
జరిగింది.
వీరికి
12
ఏళ్ల
కుమారుడు,
10
ఏళ్ల
కుమార్తె
ఉన్నారు.
విచారణలో
వీరి
కుమార్తె
చెప్పిన
విషయాలు
పోలీసులను
విస్మయానికి
గురిచేశాయి.
“అమ్మ,
నాన్న
ఎప్పుడూ
గొడవ
పడేవారు.
ముగ్గురు
వ్యక్తులు
మా
ఇంటికి
తరచుగా
వచ్చేవారు,
నా
కోసం
చాక్లెట్లు
తెచ్చేవారు.
విచారణలో

చిన్నారి
కన్నీరు
మున్నీరవుతూ..
తన
తండ్రి
మరణానికి
తన
తల్లే
కారణమని,
నిందితులందరినీ
ఉరి
తీయండి”
అని
పోలీసులను
కోరింది.


ఇంట్లోనే
దారుణ
హత్య
..
ఇంకా
దొరకని
తల

పోలీసులు
రాహుల్
ఇంట్లో
సోదాలు
చేయగా..
రక్తం
మరకలు
ఉన్న
మంచం
కోడు,
స్కూటర్,
ఐరన్
రాడ్,
ఎలక్ట్రిక్
హీటర్
వంటి
సాక్ష్యాలను
స్వాధీనం
చేసుకున్నారు.
ఇంట్లోనే
హత్య
చేసి

తర్వాత
శవాన్ని
ముక్కలుగా
నరికి
బయట
పారేసినట్లు
ఫోరెన్సిక్
బృందం
నిర్ధారించింది.
అయితే
రాహుల్
తల
మాత్రం
ఇంకా
లభించలేదు.
దాని
కోసం
పోలీసులు
గాలింపు
చర్యలు
చేపట్టారు.
మీరట్
ముస్కాన్
కేసు
తరహాలోనే

హత్యను
పక్కా
ప్లాన్
ప్రకారం
చేసినట్లు
పోలీసులు
అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం
రూబీతో
పాటు
ఆమె
ప్రియుడు
గౌరవ్‌ను
పోలీసులు
అదుపులోకి
తీసుకున్నారు.
వివాహేతర
సంబంధం
మోజులో
కన్నబిడ్డల
తండ్రిని,
కట్టుకున్న
భర్తను
ఇంత
దారుణంగా
చంపడం
సమాజాన్ని
షాక్‌కు
గురిచేస్తోంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related