International
oi-Jakki Mahesh
ఓ
వైపు
యుద్ధాన్ని
ముగించేందుకు
ప్రపంచవ్యాప్తంగా
దౌత్యపరమైన
ప్రయత్నాలు
జరుగుతుంటే..
మరో
వైపు
రష్యా
తన
ప్రతాపాన్ని
చూపిస్తోంది.
అమెరికా
అధ్యక్షుడు
డొనాల్డ్
ట్రంప్,
ఉక్రెయిన్
అధ్యక్షుడు
వొలొడిమిర్
జెలెన్క్సీల
మధ్య
జరగబోయే
కీలక
భేటీకి
కేవలం
కొన్ని
గంటల
ముందు
రష్యా
ఉక్రెయిన్
రాజధాని
కీవ్‌పై
భారీ
క్షిపణి,
డ్రోన్
దాడులతో
విరుచుకుపడింది.
క్షిపణుల
వర్షం..
అంధకారంలో
నగరాలు
డిసెంబర్
27
రాత్రి
జరిగిన
ఈ
దాడుల్లో
రష్యా
అత్యంత
శక్తివంతమైన
కింజాల్
హైపర్
సోనిక్
క్షిపణులను,
నాలుగు
ఇస్కందర్
బాలిస్టిక్
క్షిపణులను,
అనేక
కాలిబర్
క్రూయిజ్
క్షిపణులను
ప్రయోగించింది.
కీవ్,
దాని
పరిసర
ప్రాంతాల్లో
భారీ
పేలుళ్లు
సంభవించాయి.
కీవ్‌కు
సమీపంలోని
బ్రావరీ
నగరంలో
విద్యుత్
సరఫరా
నిలిచిపోవడంతో
నగరం
మొత్తం
చీకటిమయమైంది.
కీవ్
మేయర్
విటాలీ
క్లిట్ష్కో
ప్రజలందరినీ
సురక్షిత
ప్రాంతాలకు
వెళ్లాలని,
ఎయిర్
డిఫెన్స్
సిస్టమ్స్
పనిచేస్తున్నాయని
టెలిగ్రామ్
ద్వారా
హెచ్చరించారు.
ట్రంప్
–
జెలెన్స్కీ
భేటీపై
ఉత్కంఠ
ఈ
దాడులు
జరుగుతున్నప్పటికీ
ఆదివారం
ఫ్లోరిడాలో
డొనాల్డ్
ట్రంప్‌తో
తన
భేటీ
ఖాయమని
జెలెన్స్కీ
ధ్రువీకరించారు.
ఉక్రెయిన్
ఇప్పటికే
20
అంశాలతో
కూడిన
శాంతి
ప్రతిపాదనను
సిద్ధం
చేసింది.
ఇది
90
శాతం
పూర్తయిందని
జెలెన్స్కీ
తెలిపారు.
అయితే
ఉక్రెయిన్,
రష్యా
మధ్య
జరిగే
ఏ
ఒప్పందానికైనా
తన
ఆమోదం
తప్పనిసరని
ట్రంప్
స్పష్టం
చేశారు.
“నా
ఆమోదం
లేకుండా
ఏదీ
జరగదు,
అతను
(జెలెన్స్కీ)
ఏమి
చెబుతాడో
చూద్దాం”
అని
ట్రంప్
వ్యాఖ్యానించడం
గమనార్హం.
🚨🇺🇦🇷🇺
BREAKING:
RUSSIA
LAUNCHES
MASSIVE
MISSILE
STRIKE
ON
KYIV
HOURS
AFTER
ZELENSKY
SAID
HE’S
READY
TO
HOLD
REFERENDUM
ON
TRUMP’S
PEACE
PLANThe
Ukrainian
capital
came
under
massive
attack
early
Saturday,
with
air
defenses
in
operation
and
large-scale
power
outages
hitting
the…
pic.twitter.com/SNb68IIN5W—
Mario
Nawfal
(@MarioNawfal)
December
27,
2025
రష్యా
వాదన
ఏంటి?
ఉక్రెయిన్
భూభాగంలో
తాము
పురోగతి
సాధిస్తున్నామని
రష్యా
రక్షణ
మంత్రిత్వ
శాఖ
ప్రకటించింది.
రష్యాలోని
పౌర
ప్రాంతాలపై
ఉక్రెయిన్
జరిపిన
దాడులకు
సమాధానంగానే
తాము
ఈ
భారీ
దాడులు
చేస్తున్నట్లు
రష్యా
సమర్థించుకుంది.


