Cinema
oi-Kannaiah
సినిమా
ఇండస్ట్రీ
అంటేనే
గాసిప్స్..
చెవులు
కొరుక్కోవడాలు.
ఇద్దరి
వ్యక్తుల
మధ్య
జరిగిన
సంభాషణ
బయటకు
మరోలా
పొక్కడంతో
చాలామంది
ఇబ్బందులు
కూడా
పడ్డారు.
ఇక
సోషల్
మీడియాలో
అయితే
ఇలాంటి
గాసిప్స్‌కు
హద్దే
లేదు.
ఎవరికి
ఇష్టం
వచ్చినట్లు
వారు
తమ
సోషల్
హ్యాండిల్స్
పై
మరొకరి
గురించి
పోస్టులు
పెడుతూ
మానసికంగా
కృంగదీస్తున్నారు.
ముఖ్యంగా
హీరోయిన్ల
విషయంలో
లేదా
మహిళా
ఆర్టిస్టుల
విషయంలో
ఇది
షరా
మామూలుగా
తయారైంది.
తాజాగా
మరో
అప్‌కమింగ్
హీరోయిన్
కూడా
ఇలాంటి
రూమర్స్‌ను
ఎదుర్కొంటోంది.
రామ్
పోతినేనితో
రిలేషన్‌షిప్‌లో..
టాలీవుడ్
ఇండస్ట్రీలో
మరో
ముద్దుగుమ్మ
పేరు
ఇప్పుడు
హల్చల్
చేస్తోంది.
నిన్న
మొన్నటి
వరకు
శ్రీలీల
హెడ్‌లైన్స్‌లో
నిలవగా..
తాజాగా
భాగ్యశ్రీ
బోర్సే
పేరు
ఫిల్మ్‌నగర్‌లో
చక్కర్లు
కొట్టేస్తోంది.
ఈ
అందాల
భామ
కేవలం
నటనతోనే
కాదు..
గ్లామర్‌తో
కూడా
కుర్రాళ్లను
అలా
పడిపోయేలా
చేస్తోంది.తాజాగా
భాగ్యశ్రీ
హెడ్‌లైన్స్‌లో
నిలుస్తోంది.
దీనికి
కారణం
ఆమె
ఎనర్జిటిక్
స్టార్
రామ్
పోతినేనితో
రిలేషన్‌షిప్‌లో
ఉన్నట్లు
వినికిడి.
ప్రస్తుతం
రామ్
పోతినేని-భాగ్యశ్రీ
హీరో
హీరోయిన్లుగా
నటించిన
ఆంధ్రా
కింగ్
తాలూకా
చిత్రం
విడుదలకు
సిద్ధంగా
ఉంది.
ఈ
చిత్రం
షూటింగ్
సమయంలోనే
రామ్
పై
మనసు
పారేసుకుందట
ఈ
చిన్నది.
ఇద్దరూ
ఒకరినొకరు
ఇష్టపడుతున్నట్లు
ఇటు
టాలీవుడ్‌లోను
అటు
మీడియా
సర్కిల్స్‌లోనూ
వార్త
షికారు
చేస్తోంది.
భాగ్యశ్రీ
అందాన్ని,
టాలెంట్‌ను
రామ్
పొగడటంతో
ఈ
వార్తలకు
మరింత
బలాన్ని
చేకూర్చాయి.
అందంతో
పాటు
నటనలో
టాలెంట్
ఉండటం
అనేది
రేర్
కాంబినేషన్
అంటూ
రామ్
పొగడ్తలతో
ముంచేశాడు.
ఓపెన్
అయిన
భాగ్యశ్రీ
ఇక
రామ్
పోతినేనితో
ప్రేమలో
ఉన్నట్లు
వస్తున్న
వార్తలపై
భాగ్యశ్రీ
ఓపెన్
అయ్యారు.
రామ్
తనకు
మంచి
స్నేహితుడని
చెప్పుకొచ్చింది
భాగ్యశ్రీ.
అతని
నటనకు
పెద్ద
ఫ్యాన్
అన్నట్లుగా
వివరించింది.రామ్
కష్టపడేతత్వం
తనకు
నచ్చుతుందని
ఆయనొక
ప్రామిసింగ్
యాక్టర్
అంటూ
ఆకాశానికెత్తేసింది.
అయితే
గతంలో
రామ్
ఏ
హీరోయిన్‌పై
కూడా
ఈ
స్థాయిలో
పొగడ్తల
వర్షం
కురిపించలేదని..
కేవలం
మిమ్మలను
మాత్రమే
పొగిడాడని
ప్రశ్నించగా..
.అందుకు
ఈ
భామ
రియాక్ట్
అయ్యింది.
రామ్
ఎంతో
మంది
హీరోయిన్లతో
పనిచేశారు..
అయితే
ఆ
సమయంలో
ఎవరిపై
ఎలాంటి
కామెంట్స్
చేశారో
తనకు
తెలియదని
చెప్పుకొచ్చింది
భాగ్యశ్రీ.తాను
ఇండస్ట్రీకి
కొత్త
అని
అయితే
ప్రేక్షకులకు
వారిద్దరి
జంట
బహుశా
నచ్చడం
వల్లే
ఇలాంటి
పుకార్లు
పుట్టుకొచ్చి
ఉంటాయని
భాగ్యశ్రీ
బోర్సే
అభిప్రాయపడింది.
ఇక
ఆంధ్రా
కింగ్
తాలూకా
చిత్ర
విశేషాలను
భాగ్యశ్రీ
పంచుకుంది.
ఇదొక
అభిమానికి
సంబంధించిన
బయోపిక్
అని
చెప్పుకొచ్చింది.
తను
ఒక
నటుడిని
దేవుడిగా
ఆరాధించే
ఒక
అభిమాని
ఎంతకైనా
తెగిస్తాడనేది
కథాంశమని
చెబుతూ…
అదే
సమయంలో
ఆ
అభిమాని
మహాలక్ష్మీ
అనే
యువతి
ప్రేమలో
పడి
ఆమెను
కూడా
సమానంగా
ఆరాధిస్తాడని
లీక్
చేసింది.
ఈ
చిత్రంలో
తాను
నటించిన
మహాలక్ష్మీ
పాత్రకు
చాలా
ప్రాధాన్యత
ఉందని
భాగ్యశ్రీ
చెప్పుకొచ్చారు.
ఆంధ్రా
కింగ్
తాలూకా
చిత్రాన్ని
పి.మహేష్
బాబు
డైరెక్ట్
చేయగా..కన్నడ
సూపర్
స్టార్
ఉపేంద్ర
ఈ
చిత్రంలో
సూపర్‌స్టార్
పాత్రను
పోషిస్తున్నాడు.
ఈ
చిత్రం
నవంబర్
27వ
తేదీన
థియేటర్లలో
విడుదల
కానుంది.


