రెండు కొత్త ఫోన్స్ లాంఛ్ చేసిన “పోకో”.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్ !! | Poco newly launches F8 Ultra and F8 Pro and specifications details

Date:


Science Technology

oi-Korivi Jayakumar

కొత్త
కొత్త
ఫీచర్లతో
తక్కువ
ధరకే
స్మార్ట్‌
ఫోన్‌ల
కంపెనీలు
వినియోగదారులను
ఆకట్టుకునేందుకు
5జీ
ఫోన్
లను
లాంఛ్
చేస్తున్నాయి.

క్రమంలోనే
“పోకో”
భారత్
లో
స్మార్ట్
ఫోన్
బ్రాండ్
లలో
తమకంటూ
ప్రత్యేక
గుర్తింపు
తెచ్చుకుంది.
మారుతున్న
టెక్నాలజీకి
అనుగుణంగా
స్మార్ట్
ఫోన్
బ్రాండ్
POCO
కస్టమర్ల
కోసం
ఎప్పటికప్పుడు
నూతన
సిరీస్
లతో
మార్కెట్
ను
పెంచుకుంటూనే
ఉంటుంది.
లేటెస్ట్
గా
స్మార్ట్‌ఫోన్‌
మార్కెట్లో
పోకో
మరోసారి
హైప్‌ను
క్రియేట్
చేస్తోంది.
దీర్ఘకాలం
ఎదురు
చూపులకు
తెరదిస్తూ
తమ
సరికొత్త
ప్రీమియం
సిరీస్
Poco
F8‌ను
ప్రపంచవ్యాప్తంగా
అధికారికంగా
విడుదల
చేసింది.


ధరలు..


సిరీస్‌లో
Poco
F8
Ultra,
Poco
F8
Pro
అనే
రెండు
మోడళ్లను
అందుబాటులోకి
తీసుకొచ్చింది.
అత్యాధునిక
ప్రాసెసర్లు,
అద్భుతమైన
కెమెరాలు,
భారీ
బ్యాటరీలు,
అగ్రశ్రేణి
డిస్‌
ప్లేలు

సిరీస్‌ను
ప్రీమియం
సెగ్మెంట్‌లో
గట్టి
పోటీదారులుగా
నిలబెడుతున్నాయి.
Poco
F8
అల్ట్రా
ధర
12GB
+
256GB
వేరియంట్‌కు
$729
(సుమారు
₹65,100)
నుంచి
ప్రారంభమవుతుంది.
16GB
+
512GB
మోడల్
ధర
$799
(సుమారు
₹71,300).
తొలి
ఆఫర్‌లో
భాగంగా
12GB
+
256GB
వేరియంట్
$679
(సుమారు
₹60,600),
16GB
+
512GB
మోడల్
$729
(సుమారు
₹65,100)కి
లభించనున్నాయి.

poco-newly-launches-f8-ultra-and-f8-pro-and-specifications-details

అలానే
Poco
F8
Pro
ధర
12GB
+
256GB
వేరియంట్‌కు
$579
(సుమారు
₹51,700),
12GB
+
512GB
మోడల్‌కు
$629
(సుమారు
₹56,100)
గా
నిర్ణయించింది.
తొలి
ఆఫర్‌లో
12GB
+
256GB
వేరియంట్‌
$529
(సుమారు
₹47,200)..
12GB
+
512GB
మోడల్‌
$579
(సుమారు
₹51,700)గా
తగ్గింపునకు
పొందవచ్చు.
మొదటి
ఆరు
నెలల్లో
ఒకసారి
ఉచితంగా
స్క్రీన్
రీప్లేస్‌మెంట్
సౌకర్యం
కూడా
ఉంది.


Poco
F8‌
సిరీస్
ఫీచర్లు..


ప్రాసెసర్..


Poco
F8
Ultra
:

బ్రాండ్
న్యూ
Qualcomm
Snapdragon
8
Elite
Gen
5
చిప్‌సెట్

మెరుగైన
AI
పనితీరు,
పవర్
ఎఫిషియెన్సీ

గేమింగ్‌కు
ప్రత్యేకంగా
ఆప్టిమైజ్
చేసిన
GPU


Poco
F8
Pro
:

గత
తరం
అయినప్పటికీ
ఇంకా
టాప్-ఎండ్
క్లాస్
పనితీరు

హెవీ
మల్టిటాస్కింగ్,
గేమింగ్‌కి
సులభంగా
సపోర్ట్

Android
16
ఆధారిత
HyperOS
3తో
మరింత
వేగవంతమైన
UI
అనుభవం


డిస్‌
ప్లే..


Poco
F8
Ultra
:

6.9″ OLED
డిస్‌ప్లే

120Hz
రిఫ్రెష్
రేట్

3500
నిట్స్
పీక్
బ్రైట్‌నెస్

డైరెక్ట్
సన్‌లైట్‌లో
కూడా
స్పష్టమైన
విజిబిలిటీ

HDR10+,
డాల్బీ
విజన్
సపోర్ట్


Poco
F8
Pro
:

6.59″
AMOLED
డిస్‌ప్లే

120Hz
రిఫ్రెష్
రేట్

3500
నిట్స్
పీక్
బ్రైట్‌నెస్


ప్రొటెక్షన్
ఫీచర్లు,
ఆంటీ-ఫ్లికర్
టెక్నాలజీ


కెమెరా..


Poco
F8
Ultra
:

50MP
OIS
ప్రైమరీ
లెన్స్

50MP
పెరిస్కోప్
టెలిఫోటో

5x
ఆప్టికల్
జూమ్

50MP
అల్ట్రావైడ్

120°
వైడ్
షాట్స్

32MP
ఫ్రంట్
కెమెరా


Poco
F8
Pro
:

50MP
OIS
ప్రైమరీ
సెన్సార్

50MP
టెలిఫోటో
(2.5x
జూమ్)

8MP
అల్ట్రావైడ్

20MP
ఫ్రంట్
సెన్సార్

అదనంగా
రెండు
మోడళ్లలో
8K
వీడియో
రికార్డింగ్,
నైట్
మోడ్
3.0,
AI
పుట్రెయిట్
మోడ్
అప్డేట్స్,
OIS
+
EIS
డ్యుయల్
స్టెబిలైజేషన్
ఉన్నాయి.


బ్యాటరీ
&
ఛార్జింగ్..


Poco
F8
Ultra
:

6500mAh
భారీ
బ్యాటరీ

100W
HyperCharge

50W
వైర్‌లెస్
ఛార్జింగ్

రివర్స్
వైర్‌లెస్
ఛార్జింగ్
కూడా
అందుబాటులో


Poco
F8
Pro
:

6210mAh
బ్యాటరీ

100W
వైర్డ్
HyperCharge

22.5W
రివర్స్
వైర్డ్
ఛార్జింగ్


ఆడియో
&
ఇతర
ఫీచర్లు..

Bose
ట్యూన్
చేసిన
స్పీకర్లు

ప్రీమియం
ఆడియో
క్వాలిటీ

Wi-Fi
7,
బ్లూటూత్
5.4

NavIC
సపోర్ట్

F8
Pro
కి
IP68
రేటింగ్

నీటి
&
దుమ్ము
నుండి
పూర్తి
రక్షణ

మెరుగైన
హీట్
మేనేజ్‌మెంట్
సిస్టమ్

వెపర్
చాంబర్
కూలింగ్
టెక్నాలజీ



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Breaking Regional Mexican Music Rules

Junior H sits down with Billboard’s Co-Chief Content Officer,...

Junior H Talks $ad Boy Identity, Disney Obsession at SXSW

After making waves with his most recent album, DEPR3$$ED...