లైంగిక వేధింపుల కేసులో ‘ధురంధర్’ నటుడు అరెస్ట్..

Date:


India

oi-Korivi Jayakumar

హిందీ
చిత్ర
పరిశ్రమలో
సెన్సేషన్
సృష్టించిన
“ధురంధర్”
సినిమాలో
నటుడు
నదీమ్
ఖాన్‌
అరెస్ట్
అయ్యారు.
అత్యాచారం
కేసులో
ముంబై
పోలీసులు
ఆయనను
అదుపులోకి
తీసుకున్నారు.
తన
ఇంట్లో
పనిచేసే
41
ఏళ్ల
మహిళపై
దాదాపు
పదేళ్లుగా
లైంగిక
దాడులకు
పాల్పడ్డాడన్న
ఆరోపణల
నేపధ్యంలో
చర్యలు
తీసుకున్నట్టు
తెలుస్తోంది.
పెళ్లి
చేసుకుంటానని
నమ్మించి
పలుమార్లు
శారీరకంగా
వాడుకున్నాడని
బాధితురాలు
ఫిర్యాదు
చేసినట్టు
పోలీసులు
వెల్లడించారు.
ప్రస్తుతం

వ్యవహారం
బాలీవుడ్
వర్గాల్లో
తీవ్ర
కలకలం
రేపుతోంది.

కాగా
బాధితురాలు
గతంలో
పలువురు
సినీ
ప్రముఖుల
ఇళ్లలో
పనిమనిషిగా
పనిచేసిందని
పోలీసులు
తెలిపారు.

క్రమంలోనే
కొన్ని
సంవత్సరాల
క్రితం
నదీమ్
ఖాన్‌తో
పరిచయం
ఏర్పడిందని..
పెళ్లి
హామీ
ఇవ్వడంతో
ఇద్దరి
మధ్య
సన్నిహిత
సంబంధం
కొనసాగిందని
బాధితురాలు
వాపోయింది.
మాల్వానీలోని
తన
నివాసంలోనూ,
వెర్సోవాలోని
నదీమ్
ఖాన్
ఇంట్లోనూ
పలుమార్లు
తనపై
లైంగిక
దాడి
జరిగిందని
కంప్లైంట్
లో
పేర్కొంది.
ఇన్నేళ్లుగా
భయంతో,
సమాజంలో
పరువు
పోతుందని
విషయాన్ని
బయటకు
చెప్పలేకపోయానని
ఆవేదన
వ్యక్తం
చేసింది.

పెళ్లి
విషయమై
ఇటీవల
నిలదీయడంతో
అతడు
స్పష్టంగా
నిరాకరించాడని
అందుకే
పోలీసులను
ఆశ్రయించినట్లు
తెలిపింది.
అంతేకాకుండా
తనను
మానసికంగా
కూడా
వేధించాడని
ఆమె
ఆరోపించింది.
కాగా
బాధితురాలి
ఫిర్యాదు
మేరకు
మొదటగా
వెర్సోవా
పోలీస్
స్టేషన్‌లో
జీరో
ఎఫ్‌ఐఆర్
నమోదు
చేశారు.

తర్వాత
మాల్వానీ
పోలీస్
స్టేషన్
పరిధిలో
ఘటన
జరిగినందున
కేసును
అక్కడికి
బదిలీ
చేశారు.
దర్యాప్తు
అనంతరం
నదీమ్
ఖాన్‌ను
అరెస్ట్
చేసినట్టు
స్పష్టం
చేశారు.
ప్రస్తుతం
ఆయన
పోలీస్
కస్టడీలో
ఉండగా..
కేసుకు
సంబంధించిన
మరిన్ని
ఆధారాలు
సేకరిస్తున్నట్లు
అధికారులు
తెలిపారు.



పాత్రలో
అంటే..

నదీమ్
ఖాన్
ధురంధర్
చిత్రంలో
అక్షయ్
ఖన్నా
పాత్రకు
వంటవాడిగా
కనిపించారు.
అంతేకాకుండా
మిమి
(2021),
వాధ్
(2022),
మై
లడేగా
(2024)
వంటి
చిత్రాల్లోనూ
నటించాడు.
టెలివిజన్
ప్రేక్షకులకు
కూడా
పరిచయమే
అయిన
నదీమ్..
అమితాబ్
బచ్చన్
నిర్వహించిన
‘కౌన్
బనేగా
కరోడ్‌పతి’
కార్యక్రమంలో
కూడా
పాల్గొన్నాడు.

కేసు
వెలుగులోకి
రావడంతో
సినీ
పరిశ్రమలో
మరోసారి
మహిళల
భద్రతపై
చర్చ
మొదలైంది.
సెలబ్రిటీ
హోదా
ఉన్న
వ్యక్తులు
చట్టానికి
అతీతులు
కాదన్న
సందేశాన్ని
పోలీసులు
మరోసారి
స్పష్టం
చేశారు.
బాధిత
మహిళకు
న్యాయం
జరిగేలా
కఠిన
చర్యలు
తీసుకుంటామని,
దర్యాప్తు
పారదర్శకంగా
సాగుతుందని
అధికారులు
తెలిపారు.

ఇక
స్టార్
హీరో
రణ్
వీర్
సింగ్
హీరోగా..
నాన్న
మూవీ
ఛైల్డ్
ఆర్టిస్ట్
సారా
అర్జున్
హీరోయిన్
గా
వచ్చిన
మూవీ
“ధురంధర్”.
ఆదిత్యధర్
దర్శకత్వం
వహించిన

మూవీలో
మాధవన్,
అక్షయ్
ఖన్నా
కీలక
పాత్రల్లో
నటించారు.
రణ్‌వీర్
సింగ్
కెరీర్‌లో
మరో
భారీ
హిట్
గా
నిలిచిన

చిత్రం..
థియేటర్లలో
కలెక్షన్లు
కుమ్మరిస్తుంది.
డిసెంబర్
5న
విడుదలైన

మూవీ
మొదటి
రోజు
నుంచే
మాస్
ఆడియన్స్‌ను
మెప్పిస్తూ
పాజిటివ్
టాక్
తో
దూసుకుపోతుంది.
హిందీలో
ఆల్
టైమ్
ఇండస్ట్రీ
హిట్
గా
కూడా
నిలిచింది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related