వచ్చేస్తున్నా ప్రియతమా.. మొదటి భార్య ఫోటో చూస్తూనే అనంత లోకాలకు..!

Date:


India

oi-Jakki Mahesh

ఉత్తరప్రదేశ్‌లో

విషాదకర
ఘటన
చోటుచేసుకుంది.
తన
మొదటి
భార్య
జ్ఞాపకాలతో
సతమతమైన

యువకుడు
ఆమె
ఫోటోను
వాట్సాప్
స్టేటస్‌గా
పెట్టి
తాను
కూడా
తనువు
చాలించాడు.
యూపీలోని
జలాల్‌పూర్
గ్రామానికి
చెందిన
అలోక్
వర్మ(27)
మంగళవారం
ఉదయం
రాధే
నగర్
ప్రాంతంలోని

హోటల్
గదిలో
ఉరేసుకుని
ఆత్మహత్య
చేసుకున్నాడు.
హోటల్
సిబ్బంది
సమాచారం
మేరకు
పోలీసులు
ఘటనా
స్థలానికి
చేరుకుని
తలుపులు
పగలగొట్టి
చూడగా..
అలోక్
వర్మ
ఫ్యాన్‌కు
వేలాడుతూ
కనిపించాడు.


వాట్సాప్
స్టేటస్‌లో
ఆఖరి
సందేశం

ఆత్మహత్యకు
ముందు
అలోక్
తన
వాట్సాప్
స్టేటస్‌లో
మరణించిన
తన
మొదటి
భార్య
ఫోటోను
ఉంచాడు.
దానికి
“నేను
నీ
దగ్గరికే
వస్తున్నాను.
దయచేసి
అందరూ
నన్ను
క్షమించండి”
అని
క్యాప్షన్
ఇచ్చాడు.

స్టేటస్
చూసి
కుటుంబ
సభ్యులు
కంగారుపడేలోపే
అలోక్
ప్రాణాలు
తీసుకున్నాడు.

హోటల్
మేనేజర్
అన్షిక్
వెల్లడించిన
వివరాల
ప్రకారం..
అలోక్
గత
కొన్ని
నెలలుగా
తరచుగా

హోటల్‌కు
వస్తుండేవాడు.
వారానికి
రెండు
మూడు
సార్లు
గది
అద్దెకు
తీసుకునేవాడు.
సోమవారం
రాత్రి
9.30
గంటలకు
110
నంబర్
గదిని
బుక్
చేసుకున్నాడు.
మంగళవారం
ఉదయం
10
గంటలైనా
గది
తలుపులు
తీయకపోవడం,
లోపల
మొబైల్
ఫోన్
నిరంతరాయంగా
మ్రోగుతుండటంతో
అనుమానం
వచ్చిన
సిబ్బంది
పోలీసులకు
సమాచారం
అందించారు.


కుటుంబ
నేపథ్యం

అలోక్
మొదటి
భార్య
చనిపోవడంతో
అతను
రెండో
పెళ్లి
చేసుకున్నాడు.
అయితే
కుటుంబ
సభ్యుల
కథనం
ప్రకారం..
అలోక్
ప్రవర్తన
సాధారణంగానే
ఉండేదని,
అతను
ఇంతటి
దారుణ
నిర్ణయం
తీసుకుంటాడని
తాము
ఊహించలేదని
పోలీసులకు
తెలిపారు.
పోలీసులు
మృతదేహాన్ని
పోస్టుమార్టం
నిమిత్తం
తరలించి,
కేసు
నమోదు
చేసి
దర్యాప్తు
చేస్తున్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related