వారికీ ఇదే గతి పడుతుంది: ట్రంప్ సంచలన వార్నింగ్

Date:


International

oi-Bomma Shivakumar

వెనీజులాపై
అమెరికా
సైన్యం
వైమానిక
దాడులు
జరిపింది.

దేశ
అధ్యక్షుడు
నికోలస్
మదురోను,
ఆయన
భార్య
సిలియా
ఫ్లోర్స్
ను
కస్టడీలోకి
తీసుకుంది.

మేరకు
తాజాగా
మదురో
అరెస్ట్
అయిన
ఫోటోను
అమెరికా
అధ్యక్షుడు
డొనాల్డ్
ట్రంప్
రిలీజ్
చేశారు.

మేరకు
ట్రంప్
తన
అధికారిక
సోషల్
మీడియా
అయిన
ట్రూత్
లో
పోస్టు
చేశారు.
కళ్లకు
గంతలు
కట్టుకుని
ఉన్న
నికోలస్
మదురో‌
ఫోటోను
ఆయన
పోస్టు
చేశారు.

ఇక
వెనీజులాపై
అమెరికా
సైన్యం
జరిపిన
వైమానిక
దాడిపై
అమెరికా
అధ్యక్షుడు
డొనాల్డ్
ట్రంప్
తాజాగా
కీలక
ప్రెస్
మీట్
నిర్వహించారు.
తన
ఆధ్వర్యంలో
అమెరికా
సైన్యం
వెనీజులా
రాజధాని
కరాకస్
పై
దాడులు
నిర్వహించిందన్నారు.

దాడిలో
అమెరికా
సైన్యం
వీరోచిత
పోరాటం
చేసిందని
తెలిపారు.

మేరకు
అమెరికా
సైన్యాన్ని
పొగడ్తలతో
ముంచెత్తారు.
వరల్డ్
వార్
2
నుంచి
అమెరికా
సైన్యం
ఇలాంటి
ప్రదర్శన
ఇవ్వడం
ఇదే
తొలిసారని
ట్రంప్
పేర్కొన్నారు.

వెనీజులాపై
జరిపిన
దాడిలో
మదురోతోపాటు
ఆయన
సతీమణి
సిలియా
ఫ్లోర్స్
ను
కూడా
కస్టడీలోకి
తీసుకున్నామని
ట్రంప్
వివరించారు.
అమెరికా
సైన్యం..
స్పీడ్,
చురుకుదనం,
నాణ్యతతో
దాడులు
జరిపిందన్నారు.
అమెరికన్
మిలిటరీ
సేఫ్
అని..
ఎవరూ
మృతి
చెందలేదని
స్పష్టం
చేశారు.
భూ
గ్రహంలోనే
అమెరికా
దృఢమైన
మిలిటరీ
అని
ట్రంప్
అభివర్ణించారు.
పరిస్థితులు
సద్దుమణిగేంత
వరకూ
వెనీజులాను
తామే
పరిపాలిస్తామని..
సురక్షితమైన,
న్యాయమైన
పరిపాలన
అందిస్తామని
ట్రంప్
పేర్కొన్నారు.


మేరకు
వెనీజులాలోని
రాజకీయ
నేతలు,
మిలిటరీ
అధికారులకు
ట్రంప్
వార్నింగ్
ఇచ్చారు.
మదురోకు
ఏం
జరిగిందో..
మీకూ
అదే
జరుగుతుందని
వార్నింగ్
ఇచ్చారు.

మేరకు
ప్రెస్
మీట్
లో
మాట్లాడుతూ..
“గత
రాత్రి
మా
బలగాలు
స్పెషల్
ఆపరేషన్
జరిపాయి.
వెనీజులా
అధ్యక్షుడు
మదురో
ఆయన
భార్యను
చట్టం
ముందు
నిలబెడతాం.
ప్రస్తుతం
వెనీజులాను
మా
అధీనంలో
నడుపుతాం.
మా
బలగాలు
అద్భుతంగా
పని
చేశాయి.
ఆయిల్
వనరులపై
సమీక్ష
చేస్తాం.
వెనీజులా
పై
త్వరలో
నిర్ణయం
తీసుకుంటాం.
వెనీజులా
ప్రజలకు
శుభాకాంక్షలు.
వెనీజులాపై
ఆధిపత్యం
చెలాయించే
అవకాశం
మరొకరికి
ఇవ్వం.
వెనీజులా
సంక్షేమం
కోసం
పనిచేస్తాం.
narco
terror
కింగ్
పిన్
గా
మదురో
ఉన్నారు.
వెనీజులా
పరిస్థితి
సాధారణ
స్థితికి
తీసుకొస్తాం.
వెనీజులా
ప్రజలు
సుభిక్షంగా
సురక్షితంగా
ఉండేలా
చర్యలు
తీసుకుంటాం”
అని
అమెరికా
అధ్యక్షుడు
ట్రంప్
పేర్కొన్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Wet Leg to Play ‘SNL UK’ Premiere Episode

Hopefully SNL UK is ready to catch some fists...

Chase Stokes’ Short Hair, Beard on Red Carpet

Though Chase has not publicly spoken out about his...

Nvidia adds Hyundai, BYD, other automakers to AV business

Nvidia CEO Jensen Hwang gives the keynote address at...