India
oi-Syed Ahmed
తమిళనాడు
అసెంబ్లీ
ఎన్నికలు
దగ్గరపడుతున్న
నేపథ్యంలో
ఏ
పార్టీతోనూ
పొత్తు
పెట్టుకోకుండా
ఒంటరిగా
బరిలోకి
దిగాలని
నిర్ణయించిన
టీవీకే
పార్టీ
అధినేత
విజయ్
కు
సినిమా
కష్టాలు
తప్పడం
లేదు.
ఆయన
కెరీర్
లో
నటించిన
తాజా,
చివరి
చిత్రం
కూడా
అయిన
జన
నాయగన్
కు
సెన్సార్
సర్టిఫికెట్
కోసం
చేస్తున్న
ప్రయత్నాలకు
ఇవాళ
మద్రాస్
హైకోర్టు
(madras
high
court)లో
మరో
గట్టి
ఎదురుదెబ్బ
తగిలింది.
గతంలో
హైకోర్టు
సింగిల్
బెంచ్
ఇచ్చిన
ఆదేశాలను
ఇవాళ
డివిజన్
బెంచ్
తోసిపుచ్చింది.


