వేదాంతతో జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ – ప్రపంచ సాంస్కృతిక వేదికపై భారత్ ప్రభావం..!!

Date:


India

-Oneindia Staff

జైపూర్‌లో
జరగనున్న
‘జైపూర్
లిటరేచర్
ఫెస్టివల్-2026’
దేశ
సంస్కృతి,
రాజకీయాలు,
ఆలోచనలపై
ప్రపంచ
చర్చలకు
వేదిక
కానుంది.
భారతదేశం
పెరుగుతున్న
ప్రాబల్యాన్ని
చాటుతూ,

ఉత్సవంలో
25కు
పైగా
దేశాలు
పాల్గొంటాయి.
అంతర్జాతీయ
మేధస్సు,
సృజనాత్మకతతో
భారతీయులు
మమేకం
కావడానికి
ఇది
ఒక
బృహత్తర
అవకాశం.


వేడుక
ప్రతిభావంతులకు,
నిపుణులకు
అర్ధవంతమైన
వేదికను
అందిస్తుంది.
భారతీయ
రచయితలు,
చరిత్రకారులు,
ఆర్థికవేత్తలు,
కళాకారులు,
గ్లోబల్
లీడర్లు
ఒకే
వేదికపైకి
వచ్చి,
దేశ
బౌద్ధిక
వైవిధ్యాన్ని
ప్రదర్శిస్తారు.
బహుభాషా
సమావేశాలు,
ప్రాంతీయ
కథనాలతో
స్థానిక
దృక్పథాలు,
ప్రపంచ
చర్చలు
దీనిలో
భాగంగా
ఉంటాయి.

అనేక
విషయాలకు
కేంద్రమైన

ఉత్సవం,
ఉచిత
ప్రవేశం-ప్రజల
భాగస్వామ్యం
ద్వారా
సాంస్కృతిక
మార్పిడి
ఎలా
వృద్ధి
చెందుతుందో
స్పష్టం
చేస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా
ఉన్న
ప్రేక్షకులు
జైపూర్‌కు
తరలివచ్చి

ఫెస్టివల్‌ను
వీక్షించనున్నారు.
వేదాంత
సమర్పణలో
జరుగుతున్న

కార్యక్రమం,
సంస్కృతులు,
దేశాల
సరిహద్దులు
దాటి
సాహిత్య
వారధిగా
నిలుస్తుంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related