India
oi-Bomma Shivakumar
యూట్యూబ్
ప్రతి
ఒక్కరి
ఫోన్
లో
ఉంటుంది.
మన
ఫోన్
లో
ఎక్కువగా
యూట్యూబ్
నే
చూస్తుంటాం.
పిల్లల
నుంచి
పెద్దల
వరకూ
ప్రతి
ఒక్కరికీ
తమకు
కావాల్సిన
కంటెంట్
యూట్యూబ్
లో
దొరుకుతుంది.
అది
సినిమాకు
సంబంధించింది
అయినా
డివోషనల్
అయినా..
న్యూస్
అయినా..
ఫుడ్
అయినా..
నేచర్
అయినా..
ఎడ్యుకేషన్
అయినా..
ఇలా
ఏదైనా
యూట్యూబ్
లో
క్షణాల్లో
మనకు
అందుబాటులో
ఉంటుంది.
అయితే
ఏటేటా
యూట్యూబ్
వీక్షకుల
సంఖ్య
విపరీతంగా
పెరిగిపోతుంది.
క్షణం
తీరిక
దొరికినా
యూట్యూబ్
ను
ఓపెన్
చేస్తూనే
ఉంటారు.
అయితే
2025లో
యూట్యూబ్
లో
ఎక్కువమంది
ఏం
చూశారని
మీరు
అనుకుంటున్నారు..?
2025
లో
యూట్యూబ్
లో
ట్రెండ్
అయిన
వీడియోలు
ఏంటి..?
టాపిక్స్
ఏంటి..?
టాప్
క్రియేటర్స్
ఎవరు..?
ఇందుకు
సంబంధించిన
వివరాలను
యూట్యూబ్
విడుదల
చేసింది.
2025
లో
టాప్
10
ట్రెండింగ్
అంశాలను
తాజాగా
యూట్యూబ్
విడుదల
చేసింది.
ఆ
వివరాలు
చూస్తే..
స్క్విడ్
గేమ్
గురించి
ఎక్కువమంది
యూట్యూబ్
లో
సెర్చ్
చేశారు.
ఆ
తర్వాతి
స్థానంలో
బాలీవుడ్
బ్లాక్
బస్టర్
సైయారా
ఉంది.
ఇక
సూపర్
స్టార్
రజనీకాంత్,
లోకేశ్
కనగరాజ్
కాంబోలో
వచ్చిన
కూలీ
మూవీ
ఈ
లిస్టులో
మూడో
స్థానంలో
ఉంది.
ఆ
తర్వాతి
స్థానంలో
కుంభమేళా
ఉంది.
అలాగే
ఐదోస్థానంలో
ఐపీఎల్-2025
ఉంది.
ఇక
ఆరోస్థానంలో
సనమ్
తేరి
కసమ్
నిలిచింది.
ఆ
తర్వాతి
స్థానంలో
ఆసియా
కప్,
తుంగ్టుంగ్టుంగ్సహు,
లబుబు
నిలిచాయి.
అలాగే
2025
లో
యూట్యూబ్
లో
టాప్
5
సాంగ్స్
లిస్టులో
సైయారా
ఫస్ట్
ప్లేస్
లో
ఉంది.
ఆ
తర్వాతి
స్థానంలో
రాను
బొంబైకి
రాను
సాంగ్
ఉంది.
ఆ
తర్వాతి
లిస్టులో
షాకీ,
తేరీ
రాంజోల్
బోలో
గి
పాటలు
ఉన్నాయి.
అలాగే
2025
లో
భారత్
లో
టాప్
క్రియేటర్స్
లిస్టు
చూస్తే..
ఇందులో
మిస్టర్
బీస్ట్
తొలిస్థానంలో
ఉన్నాడు.
రెండో
స్థానంలో
సెజల్
గబా,
మూడోస్థానంలో
KIMPRO,
నాలుగోస్థానంలో
కేశవ్
శశి
వ్లాగ్స్,
ఐదోస్థానంలో
తేరా
ట్రిగన్
ఉన్నారు.
అలాగే
ఆరో
ప్లేస్
లో
సిర్ఫ్
శ్రేయాన్ష్,
ఏడో
స్థానంలో
జిదాన్
షాహిద్
ఆలీ,
ఎనిమిదో
స్థానంలో
KL
BRO
బిజు
రిత్విక్
ఉన్నారు.
ఇక
చివరగా
తొమ్మిదో
స్థానంలో
టెక్
మాస్టర్
షార్ట్స్
అలాగే
పదో
స్థానంలో
రాజ్
షమానీ
ఉన్నారు.
ఈ
మేరకు
2025
లో
భారత్
లో
టాప్
క్రియేటర్స్
లిస్టును
యూట్యూబ్
విడుదల
చేసింది.


