ఐటీ చెల్లింపుదారులకు బిగ్ షాక్..! ఇక ఈమెయిల్స్, సోషల్ అకౌంట్స్ చెక్ ..!

Date:


India

oi-Syed Ahmed

దేశవ్యాప్తంగా
ఉద్యోగులకు
కేంద్రం
బిగ్
షాక్
ఇచ్చింది.
ఇప్పటికే
ఆధార్,
పాన్
కార్డుల
సాయంతో
వ్యక్తిగత
గోప్యత
లేకుండా
చేస్తున్నారన్న
ఆరోపణలు
ఉండనే
ఉన్నాయి.
ఇలాంటి
సమయంలో
వ్యక్తుల
గోప్యతకు
పూర్తిగా
చెక్
పెట్టేలా
వారి

మెయిల్స్,
బ్యాంక్
అకౌంట్స్,
సోషల్
మీడియా
అకౌంట్స్
ను
కూడా
తనిఖీ
చేసేందుకు
కేంద్రం
సిద్దమవుతోంది.
తాజాగా
సవరించిన
ఆదాయపు
పన్ను
చట్టం
ప్రకారం
కొత్త
నిబంధనలు
అమల్లోకి
రాబోతున్నాయి.

వచ్చే
ఏడాది
ఏప్రిల్
1
నుంచి
అంటే
కొత్త
ఆర్ధిక
సంవత్సరం
నుంచి
కేంద్రం
తాజాగా
మార్చిన
కొత్త
ఆదాయపు
పన్ను
చట్టం
అమల్లోకి
వస్తుంది.
దీంతో
పాటే
పన్ను
అధికారులు
మీ
బ్యాంక్
ఖాతాలు,
ఇమెయిల్‌లు,
సోషల్
మీడియా
ప్రొఫైల్‌లు,
క్లౌడ్
స్టోరేజ్,
ఆన్‌లైన్
ట్రేడింగ్
ప్లాట్‌ఫామ్‌లను
చెక్
చేయబోతున్నారు.
ఆదాయపు
పన్ను
ఎగవేతల
అనుమానం
వస్తే
చాలు
మీ
అకౌంట్స్
అన్నీ
యాక్సెస్
చేయడానికి
చట్టబద్ధంగా
వారికి
అధికారం
లభించింది.

అధికారులు
సాధారణంగా
నగదు,
ఆభరణాలు
లేదా
పత్రాలు
వంటి
భౌతిక
ఆస్తులపై
దృష్టి
పెడతారు.
ఇప్పుడు
తాజా
మార్పులతో

నిఘా,
స్వాధీనం
అధికారాలు
డిజిటల్
స్పేస్
కూ
విస్తరించబోతున్నాయి.
ప్రస్తుతం
ఆదాయపు
పన్ను
చట్టం,
1961లోని
సెక్షన్
132
ద్వారా

తనిఖీలు
చేస్తున్నారు.
నివేదించబడని
సంపద
గురించి
విశ్వసనీయ
సమాచారం
ఉంటే
అధికారులు
వ్యక్తుల,
సంస్ధల
ప్రాంగణాలపై
దాడి
చేసి
నగదు,
ఆభరణాలు,
పత్రాల
వంటి
భౌతిక
ఆస్తులను
స్వాధీనం
చేసుకోవడానికి
అనుమతి
ఉంది.
కొత్త
ఆదాయపు
పన్ను
బిల్లు
దీనికి
అప్డేట్
చేసి
డిజిటల్
అకౌంట్లకూ
విస్తరించారు.

తాజా
చట్టం
ప్రకారం
వర్చువల్
డిజిటల్
స్పేస్
గా
పిలిచే
వాటిని
యాక్సెస్
చేయడానికి
పన్ను
అధికారులకు
అనుమతి
ఇస్తుంది.
ఇందులో
ఇమెయిల్
ఖాతాలు,
సోషల్
మీడియా
ప్రొఫైల్స్,
క్లౌడ్
స్టోరేజ్,
ఆన్‌లైన్
బ్యాంకింగ్,
డిజిటల్
వాలెట్లు,
ట్రేడింగ్
మరియు
పెట్టుబడి
ప్లాట్‌ఫామ్‌లు,
ఆర్థిక
లేదా
లావాదేవీల
డేటాను
నిల్వ
చేయగల
ఇతర
ఆన్‌లైన్
రిపోజిటరీలు
ఉన్నాయి.
ఇంకా
చెప్పాలంటే
పన్ను
అధికారులు
ఇకపై
కప్‌బోర్డ్‌లు,
లాకర్లకే
పరిమితం
కాకుండా
ఇన్‌బాక్స్‌లు,
డీఎంలు,
డిజిటల్
డాష్‌బోర్డ్‌ల
లోపల
కూడా
ప్రవేశిస్తారు.
ఎన్‌క్రిప్టెడ్
కమ్యూనికేషన్,
ఆన్‌లైన్
ప్లాట్‌ఫారమ్‌లపై
ఆధారపడే
అధునాతన
పన్ను
ఎగవేత
పద్ధతులను
ట్రాక్
చేయడానికి

మార్పు
చేస్తున్నారు.
అయితే
సరైన
నిర్వచనం
లేకపోతే

నిఘా
వ్యక్తిగత
గోప్యతకు
భంగంగా
మారుతుందని
అంచనా.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related