వల్లభనేని వంశీ పరార్? ఫోన్ స్విచ్ ఆఫ్. అనుచరులతో కలిసి అండర్‌గ్రౌండ్‌లోకి!

Date:


Andhra Pradesh

oi-Lingareddy Gajjala

గన్నవరం
మాజీ
ఎమ్మెల్యే
వల్లభనేని
వంశీని
కేసులు
వెంటాడుతున్నాయి.

నేపథ్యంలోనే
ఆయనపై
ఇటీవల
మరో
కేసు
నమోదైన
విషయం
తెలిసిందే..
డిశెంబర్
18న
విజయవాడలోని
మాచవరం
పోలీస్
స్టేషన్లో
కేసు
నమోదైంది.
సునీల్
అనే
వ్యక్తి
ఇచ్చిన
ఫిర్యాదుపై
వంశీపై
పోలీసులు
కేసు
నమోదు
చేశారు.
అప్పటి
నుంచి
వంశీ
పూర్తిగా
సైలెంట్
అయ్యారు.
జగన్
పుట్టిన
రోజు
వేడుకల్లో
సైతం
ఎక్కడా
కనిపించలేదు.
అనారోగ్య
సమస్యలతో
దూరంగా
ఉన్నారని
కార్యకర్తలంతా
భావించారు.
అయితే
అసలు
ట్విస్ట్
ఇప్పుడే
రివీల్
అయ్యింది.


11
కేసుల్లో
నిందితుడు..

ఏపీలో
కూటమి
ప్రభుత్వం
అధికారంలోకి
వచ్చిన
తరువాత
వల్లభనేని
వంశీపై
ఇప్పటికే
పలు
కేసులు
నమోదయ్యాయి.
వంశీ
ఇప్పటికే
11
కేసుల్లో
నిందితుడిగా
ఉన్నారు.
పలు
కేసుల్లో

ఏడాది
ఫిబ్రవరి
16న
అరెస్ట్
జైలుకు
కూడా
వెళ్లి
అతి
కష్టంపై
బెయిల్
పై
విడుదలయ్యారు.
గతంలో

టీడీపీ
కార్యకర్త
కిడ్నాప్,
బెదిరింపుల
కేసులో
అయన
ఇంకా
ఇబ్బందులు
పడుతూనే
ఉన్నారు.

నేపథ్యంలో
డిశెంబర్
1న
వంశీపై
మరో
కేసు
నమోదు
కావటం
ఆయన
వర్గీయుల్లో
ఆందోళన
వ్యక్తమవుతుండగా..
రాజకీయంగా
చర్చనీయాంశంగా
మారింది.


అరెస్ట్
చేస్తారన్న
అనుమానంతో..

అయితే
రెండ్రోజులగా
వల్లభనేని
వంశీ
అజ్ఞాతంలోకి
వెళ్లారని
టాక్
గన్నవరంలో
గుప్పుమంది.
మాచవరం
పోలీసులు
అరెస్టు
చేస్తారన్న
అనుమానంతో
ఆయన
కొన్ని
రోజులుగా
కనిపించడం
లేదు.
అండర్‌గ్రౌండ్‌లోకి
వెళ్లినట్లు
విశ్వసనీయ
వర్గాల
సమాచారం.
వంశీని
ప్రధాన
నిందితుడిగా
పేర్కొంటూ
ఇటీవల
మాచవరం
స్టేషన్‌లో
హత్యాయత్నం
కేసు
నమోదైంది.2024
జూన్‌
7న
సునీల్‌పై
దాడి
చేయమని
వంశీ
తన
అనుచరులను
రెచ్చగొట్టారని..
దీంతో
వారు
కర్రలు,
మారణాయుధాలతో
తీవ్రంగా
గాయపర్చారన్నది
నేరాభియోగం
నమోదు
కాగా..
నిందితులుగా
యతీంద్ర
రామకృష్ణ,
కొమ్మా
కోట్లు,
ఓలుపల్లి
రంగా,
కాట్రు
శేషు,
ఎం.బాబు,
ముల్పూరి
ప్రభుకాంత్,
అనగాని
రవి,
మరికొంతమందరున్నారు.


కోర్టుకు
డుమ్మా..


నెల
23న
మాచవరం
పోలుసులు
సమన్లు
ఇచ్చేందుకు
వంశీ
నివాసానికి
వెళ్లగా
ఆయన
అందుబాటులోకి
రాలేదు.
ముందస్తు
బెయిల్‌
కోసం
ఆయన
హైకోర్టుకు
వెళ్లినా
అక్కడ
ఉపశమనం
లభించలేదు.
దీంతో
ఫోన్‌
స్విచాఫ్‌
చేసి
అజ్ఞాతంలోకి
వెళ్లారు.

నెల
29న
విచారణలో
ఉన్న
సత్యవర్ధన్‌
కేసు
వాయిదాకు
విజయవాడలోని
ఎస్సీ,
ఎస్టీ
కోర్టులో
వంశీ
వ్యక్తిగతంగా
హాజరుకావాల్సి
ఉన్నా..
ఆయన
కోర్టుకు
హాజరు
కాలేదు.
ఆయన
అనుచరులు
కూడా
వాయిదాకు
రాలేదు.
అంతా
కలిసి
పరారయ్యారన,
వారి
కోసం
పోలీసులు
గాలిస్తున్నట్లు
సమాచారం.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related