పోకో నుంచి త్వరలో M సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌. ధర మాత్రం అసలు ఊహించి ఉండరు | POCO M8 Pro 5G Launch Date, Price & Key Specifications in India

Date:


Science Technology

oi-Lingareddy Gajjala

భారత్
మార్కెట్లో
తన
కంటూ
ఒక
ట్రెండ్
సెట్
చేసుకున్న
POCO
బ్రాండ్..
ఇప్పుడు
మరో
కొత్త
సిరీస్
తో
మార్కెట్
ను
షేక్
చేయడానికి
సిద్ధమైంది.POCO
M8
Pro
5G
Smartphone
విడుదల
కానుంది.

ఫోన్‌
జనవరి
2026
లో
విడుదలయ్యే
అవకాశం
ఉందని
తెలుస్తోంది.
అయితే
కచ్చితమైన
తేదీ
వెల్లడి
కావాల్సి
ఉంది.
అయితే

ఫోన్‌
స్పెసిఫికేషన్లు,
ఫీచర్ల
వివరాలు
లీక్‌
అయ్యాయి.


సూపర్
కెమెరా
ఫీచర్స్,
అదిరిపోయే
డిస్‌ప్లే

ఆప్టికల్‌
ఇమేజ్‌
స్టెబిలైజేషన్‌(OIS)
సపోర్టుతో50MP
కెమెరాను
కలిగి
ఉంటుందని
తెలుస్తుంది.
వెనుక
వైపు
రెండు
కెమెరాలు
ఉండగా..
కెమెరా
విభాగం
పరంగా
50MP
AI
ప్రైమరీ
కెమెరా..
దీంతోపాటు
8MP
అల్ట్రావైడ్‌
లెన్స్‌
ఉంటుందన్నారు.
వెనుక
వైపు
LED
ఫ్లాష్
లైట్‌ను
కలిగి
ఉంది.
సెల్ఫీ,
వీడియో
కాల్స్
కోసం
32MP
కెమెరాతో
లాంచ్‌
కానున్నట్లు
విశ్వసనీయ
సమాచారం.

ఫోన్‌
6.83
అంగుళాల
1.5K
(2772
x
1280
పిక్సల్స్‌)
క్వాడ్‌
కర్వడ్‌
అమోలెడ్‌
డిస్‌ప్లేను
కలిగి
ఉంటుంది.
రీఫ్రెష్‌
రేట్‌120Hz
కాగా..
డిస్‌ప్లే
కార్నింగ్
గొరిల్లా
గ్లాస్‌
విక్టస్‌
2
ప్రొటెక్షన్‌
ఉండబోతుంది.

POCO M8 Pro 5G Launch Date Price amp amp Key Specifications in India


ప్రాసెసర్..


ఫోన్‌
మీడియాటెక్‌
డైమెన్సిటీ
6300
ప్రాసెసర్‌,
ఆండ్రాయిడ్
15
ఆధారిత
HyperOS
పైన
పనిచేస్తోంది.
పోకో
M8
ప్రో
స్మార్ట్‌ఫోన్‌
స్నాప్‌డ్రాగన్
7s
జెన్‌
4
చిప్‌సెట్‌తో
పనిచేస్తుందని
అంచనా
వేస్తున్నారు.
ఆండ్రాయిడ్‌
15
ఆధారిత
HyperOS
2.0
పైన
పనిచేస్తుందని
తెలిపారు.


ఫాస్ట్
ఛార్జింగ్
అండ్
బిగ్
బ్యాటరీ..


హ్యాండ్‌సెట్‌
100W
వైర్‌
ఫాస్ట్‌
ఛార్జింగ్‌
సపోర్టుతో
6500mAh
బ్యాటరీతో
పనిచేస్తుంది.
కనెక్టివిటీ
పరంగా

హ్యాండ్‌సెట్‌
వైఫై
5,
బ్లూటూత్‌
5.4,
IR
బ్లాస్టర్‌
వంటి
ఫీచర్లతో
అందుబాటులోకి
వచ్చే
అవకాశం
ఉంది.
IP68
రేటింగ్‌తో
డస్ట్‌,
వాటర్‌
రెసిస్టెంట్‌గా
ఉంది.

ఫోన్
7.9mm
థిక్‌నెస్‌తో
207
గ్రాముల
బరువును
కలిగి
ఉంటుందని
తెలుస్తోంది.


ధర
ఎంతంటే..

పోకో
M8
ప్రో
5G
స్మార్ట్‌ఫోన్‌
ఫ్లిప్‌కార్ట్‌
ద్వారా
మనకు
అందుబాటులోకి
రానుంది.

హ్యాండ్‌సెట్‌
రూ.20
వేల
ధర
రేంజ్‌లో
అందుబాటులోకి
వస్తుందని
అంచనా
.
అయితే

ఫోన్‌
స్పెసిఫికేషన్‌లపై
పోకో
ఎటువంటి
అధికారిక
స్పందన
తెలియజేయలేదు.
త్వరలో
మరిన్ని
వివరాలు
వెల్లడయ్యే
అవకాశం
ఉంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related