న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్.. ప్రపంచంలో వేడుకలు ఫస్ట్, లాస్ట్ జరిపే దేశాలు ఇవే ?

Date:


International

oi-Korivi Jayakumar

2025
కి
బై
బై
చెప్పేస్తూ
2026
నూతన
సంవత్సరానికి
స్వాగతం
పలికేందుకు
ప్రపంచమంతా
రెడీ
అవుతోంది.

క్రమంలోనే
ప్రపంచంలోనే
అందరికంటే
ముందుగా
కొత్త
ఏడాదిని
(2026)
జరుపుకునే
దేశం
కిరిబతి
(Kiribati).
దీనిని
‘క్రిస్మస్
ఐలాండ్’
అని
కూడా
పిలుస్తారు.
భారత
కాలమానం
(IST)
ప్రకారం
డిసెంబర్
31
మధ్యాహ్నం
3:30
గంటలకు
అక్కడ
కొత్త
ఏడాది
ప్రారంభమవుతుంది.
కిరిబతి
ద్వీపం
అంతర్జాతీయ
దినరేఖకు
(International
Date
Line)
అత్యంత
దగ్గరగా
‘లైన్
ఐలాండ్స్’
టైమ్
జోన్‌లో
(UTC+14)
ఉండటం
వల్ల
అక్కడ
అందరికంటే
ముందుగా
సూర్యోదయం
వస్తుంది.
అందుకే
కొత్త
ఏడాది
రాక
ముందుగా
జరుగుతుంది.

కాగా
కిరిబతి
తర్వాత
టోంగా
(Tonga),
సమోవా
(Samoa)
దేశాల్లో
న్యూ
ఇయర్
వేడుకలు
మొదలవుతాయి.

తర్వాత
గంటకు
న్యూజిలాండ్,
మరో
రెండు
గంటలకు
ఆస్ట్రేలియా
కొత్త
ఏడాదిలోకి
అడుగుపెడతాయి.
అలానే
భారత్
వేడుకలు
జరుపుకుంటున్న
సమయానికి
జపాన్,
కొరియా,
చైనా
ఇప్పటికే
కొత్త
సంవత్సరాన్ని
ఆహ్వానించి
ఉంటాయి.
చివరగా
అమెరికా
ఖండం
కొత్త
ఏడాదిలోకి
ప్రవేశిస్తుంది.

ప్రపంచంలో
అందరూ
సంబరాలు
పూర్తి
చేసుకున్న
తర్వాత,
చిట్టచివరగా
కొత్త
సంవత్సరానికి
స్వాగతం
పలికేవి
అమెరికా
సమీప
ప్రాంతాలు.
పసిఫిక్
మహాసముద్రంలోని
జనవాస
రహిత
‘హౌలాండ్’,
‘బేకర్’
దీవులలో
అందరికంటే
చివరగా
న్యూ
ఇయర్
జరుపుకుంటారు.
అయితే,
మనుషులు
నివసించే
ప్రాంతాల్లో
చివరిగా
కొత్త
ఏడాదిలోకి
అడుగుపెట్టేది
అమెరికాకు
చెందిన
‘అమెరికన్
సమోవా’
దీవులే.
భారత
కాలమానం
ప్రకారం
జనవరి
1వ
తేదీ
సాయంత్రం
5:30
గంటలకు,
అమెరికన్
సమోవాలో
అర్ధరాత్రి
అవుతుంది.

అయితే
ఇక్కడ
ఆశ్చర్యకరమైన
విషయం
ఏంటంటే..
అమెరికన్
సమోవా,
కిరిబతి
మధ్య
భౌగోళిక
దూరం
తక్కువైనా,
టైమ్
జోన్‌ల
కారణంగా
ఒక
చోట
న్యూ
ఇయర్
పూర్తైన
24
గంటల
తర్వాతే
మరో
ప్రాంతంలో
వేడుకలు
మొదలవుతాయి.
కాలం
స్థిరమైనా,
ప్రాంతాన్ని
బట్టి
కొత్త
ఏడాది
రాక
మారుతుందని
దీన్ని
బట్టి
తెలుస్తోంది.
ఒకే
రోజున
ప్రపంచం
నలుమూలలా
లక్షలాది
మంది
ప్రజలు
విభిన్న
సమయాల్లో
ఒకే
ఉత్సాహంతో
నూతన
సంవత్సరాన్ని
పండుగ
చేసుకోవడం
నిజంగా
ఒక
అద్భుతంగా
భావించవచ్చు.


ఎక్కడ

సమయానికి
అంటే..?

న్యూజిలాండ్
(Auckland)
డిసెంబర్
31

సాయంత్రం
04:30

ఆస్ట్రేలియా
(Sydney)
డిసెంబర్
31

సాయంత్రం
06:30

జపాన్
(Tokyo)
డిసెంబర్
31

రాత్రి
08:30

చైనా
(Beijing)
డిసెంబర్
31

రాత్రి
09:30

థాయిలాండ్
(Bangkok)
డిసెంబర్
31

రాత్రి
10:30

దుబాయ్
(UAE)
జనవరి
01

తెల్లవారుజామున
01:30

యూకే
(London)
జనవరి
01

తెల్లవారుజామున
05:30

అమెరికా
(New
York)
జనవరి
01

ఉదయం
10:30

అమెరికా
(Los
Angeles)
జనవరి
01

మధ్యాహ్నం
01:30



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Vince Gill Supports Taylor Swift Country Music Hall of Fame Induction

Vince Gill was 50 years old when he was...

A Labubu movie is on its way as Pop Mart expands the toy franchise

Labubu dolls are on display at a Pop Mart...

Self Esteem to Open London’s British Airways ARC Venue

AEG Presents has revealed the first wave of artists...

Lip Glosses & Lip Stains

Step away from your winter lippies! And say hello...