Avakai 2026: ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్..! ఫ్రీ పాస్ లు ఇలా ..!

Date:


Andhra Pradesh

oi-Syed Ahmed

ఏపీలో
ఈసారి
సంక్రాంతి
పండుగ
సందర్భంగా
విజయవాడ
ప్రత్యేకతల్ని
స్థానికులతో
పాటు
ఇతర
ప్రాంతాల
వారికి
తెలియజెప్పేందుకు
వీలుగా
ప్రభుత్వం
ఆవకాయ్
అమరావతి
ఫెస్టివల్
నిర్వహిస్తోంది.
రాష్ట్ర
పర్యాటక
శాఖ

వేడుకల్ని
నిర్వహించబోతోంది.
ఇందులో
భాగంగా
పలు
ఈవెంట్లు,
సాంస్కృతిక
కార్యక్రమాలు,
పోటీలు
ఉంటాయి.
అయితే
ఇందులో
పాల్గొనాలనుకునే
వారి
కోసం

వెబ్
సైట్
ను
ప్రారంభించారు.
ఇందులో
నమోదు
చేసుకున్న
వారికి
ఫ్రీ
పాస్
లు
ఇవ్వనున్నారు.

ఆవకాయ్
అమరావతి
ఫెస్టివల్
పాస్

కోసం
రిజిస్ట్రేషన్
చేసుకునేందుకు
వీలుగా
ప్రభుత్వం
ప్రత్యేక
వెబ్
సైట్
https://avakaifestival.com/
పేరుతో
ప్రారంభించారు.
ఇందులోకి
వెళ్లి
రిజిస్టేషన్
బటన్
నొక్కితే
హైపర్
లింక్
ద్వారా
పాస్

వెబ్
సైట్
ఓపెన్
అవుతుంది.
అక్కడ

నెల
8వ
తేదీ
నుంచి
10వ
తేదీ
వరకూ
జరిగే
ఈవెంట్లు,
వాటి
పాస్
లు,
వాటిని
ఎలా
రిజిస్ట్రేషషన్
చేసుకుని
తీసుకోవాలన్న
వివరాలు
కనిపిస్తాయి.

ఆవకాయ్
అమరావతి
ఫెస్టివల్
ఈవెంట్లను
విజయవాడలోని
పున్నమిఘాట్
తో
పాటు
భవానీ
ఐల్యాండ్
లలో
నిర్వహిస్తారు.

నెల
8వ
తేదీన
సాయంత్రం
4
గంటల
నుంచి
11
గంటల
వరకూ
పున్నమి
ఘాట్
లో
ఈవెంట్లు
ఉంటాయి.
అలాగే
9వ
తేదీన
ఉదయం
11
గంటల
నుంచి
మధ్యాహ్నం
3.30
వరకూ
భవానీ
ఐలాండ్
లో,
సాయంత్రం
4
గంటల
నుంచి
రాత్రి
11
గంటల
వరకు
పున్నమి
ఘాట్
లో
ఈవెంట్స్
ఉంటాయి.
10వ
తేదీ
కూడా
సేమ్
ఉదయం
ఈవెంట్స్
భవానీ
ఐల్యాండ్
లో,
సాయంత్రం
ఈవెంట్స్
పున్నమి
ఘాట్
లో
నిర్వహిస్తారు.
వెబ్
సైట్
లో
పూర్తి
వివరాలు
అందుబాటులో
ఉంచారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related