భారీ బాంబ్ బ్లాస్ట్.. ఏడుగురు మృతి.. భయానక దృశ్యాలు..

Date:


International

oi-Bomma Shivakumar

అఫ్గానిస్థాన్‌
రాజధాని
సెంట్రల్‌
కాబుల్‌
లో
భారీ
పేలుడు
సంభవించింది.
షహర్-
ఎ-
నవ్
ప్రాంతంలోని

చైనీస్
రెస్టారెంట్
లక్ష్యంగా

ఆత్మాహుతి
దాడి
జరిగింది.

భీకర
దాడిలో
ఏడుగురు
మృతి
చెందగా
13
మంది
గాయపడినట్లు
తెలుస్తోంది.
చైనా
అధికారులు
వస్తున్న
కారును
టార్గెట్‌
గా
చేసుకుని

బాంబు
దాడి
చేసినట్లు
సమాచారం.
మృతుల్లో
ఒక
చైనా
దేశస్థుడు
ఉండగా..
ఆరుగురు
అఫ్గానీలు
ఉన్నట్లు
సమాచారం.
ఇక
గాయపడ్డ
వారిలో
చిన్నారులు
కూడా
ఉన్నారు.

కాబుల్
లోనే
సురక్షిత
జిల్లాగా
పేరుగాంచిన
షహర్-ఎ-నవ్
పరిసరాల్లో

ఆత్మాహుతి
దాడి
జరగడం
స్థానికంగా
సంచలనంగా
మారింది.
చైనీయులే
లక్ష్యంగా

హోటల్
పై
దాడి
జరిగింది.

దాడిలో
ఏడుగురు
మృతి
చెందగా
13
మంది
గాయపడినట్లు
సమాచారం.
పెద్ద
కార్యాలయాలు,
షాపింగ్
కాంప్లెక్సులు,
రాయబార
కార్యాలయాలు
ఉన్న
ప్రాంతాల్లో
పేలుడు
జరిగిన
నేపథ్యంలో
అక్కడి
భద్రతా
లోపాలపై
అనుమానాలు
వ్యక్తం
అవుతున్నాయి.
ఇక
బాంబు
పేలుడు
జరిగిన
దృశ్యాలు
ప్రస్తుతం
సోషల్
మీడియాలో
వైరల్
అవుతున్నాయి.

మరోవైపు
ఇది
ఆత్మాహుతి
దాడి
అని
తెలుస్తోంది.
దీనిపై
క్లారిటీ
రావాల్సి
ఉంది.
అయితే
ఇప్పటివరకూ

పేలుడుకు

గ్రూప్
బాధ్యత
వహించలేదు.
దీంతో
ఇది
బాంబు
పేలుడా..?
లేక
ఏదైనా
గ్యాస్
సిలిండర్
పేలిందా..?
అనే
కోణంలో
భద్రతా
బలగాలు
దర్యాప్తు
చేస్తున్నాయి.
ఇక
కాబుల్‌
లోని
న్యూ
సిటీ
ప్రాంతంలో

దాడి
జరిగింది.
అయితే

ప్రాంతంలో
పెద్ద
సంఖ్యలో
చైనా
పౌరులు
నివసం
ఉంటున్నారు.
మరి
చైనీయులే
లక్ష్యంగా
బాంబు
దాడి
జరిగిందా..?
అనే
కోణంలోనూ
దర్యాప్తు
సంస్థలు
విచారణ
చేస్తున్నాయి.





Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related