చంద్రుడిపై హోటల్.. బుకింగ్స్ స్టార్ట్.. వెళ్ళాలంటే రూల్స్ ఇవే!

Date:


International

oi-Dr Veena Srinivas

ఆర్టిఫిషియల్
ఇంటెలిజెన్స్
అన్ని
పనులు
చేస్తున్న
కాలంలో
చంద్రుడు
పైన
కాలు
మోపడం
మాత్రమే
కాదు,
చంద్రుడి
పైన
జీవితాన్ని
స్థాపించడం
కూడా
పెద్ద
విషయం
ఏమీ
కాదు.
చాలాకాలంగా
భూమి
మీద
కాకుండా
మనిషి
ఎక్కడ
జీవించాలి
అనే
దానిపైన
పరిశోధనలు
చేస్తున్న
మన
ఆస్ట్రోనాట్స్,
చంద్రుడు
పైన
జీవించడానికి
అనుకూలమైన
వాతావరణం
ఉందని
గుర్తించారు.


చంద్రుడిపైన
హోటల్

చంద్రమండలం
పైన
నీరు,
ఖనిజాల
పైన
ఇప్పటికే
ప్రపంచవ్యాప్త
అన్వేషణ
కొనసాగుతున్న
వేళ
తాజాగా
ఒక
యూఎస్
కంపెనీ
చంద్రుడిపై
ఏకంగా
ఒక
నిర్మాణాన్ని
చేపట్టడానికి
నిర్ణయించింది.

క్రమంలోనే
చంద్రుడు
పైన
హోటల్
నిర్మాణం
చేయడానికి
అమెరికన్
స్టార్టప్
కంపెనీ
రంగంలోకి
దిగింది.
కాలిఫోర్నియాకు
చెందిన
గెలాక్సీ
రిసోర్స్
యుటిలైజేషన్
స్పేస్
చంద్రుడు
పైన
హోటల్
నిర్మాణం
చేపడతామని
గత
ఏడాది
ప్రకటించింది.


హోటల్
నిర్మాణం
మాత్రమే
కాదు
ఏకంగా
బుకింగ్స్
కూడా


సిలికాన్
వ్యాలీ
సంస్థ
చంద్ర
పర్యాటకాన్ని
లూనార్
ఎకానమీకి
తొలిమెట్టుగా
భావిస్తోంది.
ఇప్పటికే
చంద్రమండలం
పైన
ఆవాస
గృహాలను
ఏర్పాటు
చేయాలని
సైన్సు
ఫిక్షన్
ఆలోచనా
ఇప్పుడు
వాస్తవ
రూపం
దాలుస్తోంది.
ఇక
సదరు
కంపెనీ
వెబ్సైట్
హోటల్
నిర్మాణం
మాత్రమే
కాదు
ఏకంగా
బుకింగ్స్
కూడా
ప్రారంభించింది.
కంపెనీ
వెబ్సైట్
ప్రకారం
హోటల్
రిజర్వేషన్లు
2.2
కోట్ల
రూపాయల
నుండి
9
కోట్ల
రూపాయల
వరకు
ఉంటాయి.

మొత్తం
ఖర్చు
ఇలా
చంద్రమండలానికి
వెళ్లి
హోటల్లో
బస
చేసి
వచ్చే
మొత్తం
ప్రయాణానికి
90
కోట్లు
దాటే
అవకాశం
ఉందని
కంపెనీ
అంచనా
వేస్తుంది.
అదనంగా
తిరిగి
చెల్లించని
వెయ్యి
డాలర్ల
దరఖాస్తు
రుసుము
కూడా
చెల్లించవలసి
ఉంటుంది.
ఇక
చంద్ర
యాత్ర
చేయాలనుకునేవారు,
హోటల్లో
స్టే
చేయాలనుకునేవారు
డబ్బు
ఒకటి
ఉంటే
సరిపోదు.
దీనికి
కఠినమైన
అర్హత
ప్రమాణాలు
కూడా
ఉన్నాయి.


హోటల్
నిర్మాణానికి
ఇటుకలు
ఇలా

ప్రయాణికుల
పైన
గట్టి
బ్యాక్
గ్రౌండ్
తనిఖీలను
నిర్వహించి,
వారు
శారీరకంగా
మానసికంగా
సిద్ధంగా
ఉన్నారని
నిర్ధారించుకున్న
తర్వాతనే
వారి
ప్రయాణానికి
అనుమతినిస్తారు.ఇక
చంద్రుని
పైన
హోటల్
నిర్మాణం
కోసం
జి
ఆర్
యు
స్పేస్
భూమి
నుండి
ఇటుకలను
రవాణా
చేయడం
లేదు.
చంద్రుడిలో
ఉండే
ధూళిని
ఇటుకల
గా
మార్చి,
అక్కడ
రేడియేషన్
ను,
తీవ్ర
ఉష్ణోగ్రతలను
తట్టుకునే
విధంగా
నిర్మించబోతోంది.


ఇది
భూమి
కాకుండా
నివాస
యోగ్యత
ఉన్న
ప్రత్యామ్నాయం

2029
లో
తొలి
పేలోడ్
ద్వారా

సాంకేతికత
అందుతుంది.
అయితే
ఇది
కేవలం
అంతరిక్ష
పర్యాటకం
కాదని
భూమి
కాకుంటే
దీనికి
ప్రత్యామ్నాయంగా
జీవించడానికి
చంద్రుడిపై
వేస్తున్న
తొలి
అడుగు
అని
జి
ఆర్
యు
స్పేస్
పేర్కొంది.
ఇక

ప్రాజెక్టు
ద్వారా
ఆర్థిక
స్తోమత
తో
పాటు,
శారీరకంగా,
మానసికంగా
ఆరోగ్యంగా
ఉన్న
సాధారణ
ప్రజలు
కూడా
చంద్రుడు
పైన
కాలు
మోపే
అరుదైన
అనుభవాన్ని
ఆస్వాదిస్తారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related