International
oi-Chandrasekhar Rao
అమెరికా
అధ్యక్షుడు
డొనాల్డ్
ట్రంప్
తీవ్రంగా
విరుచుకుపడ్డారు.
వివిధ
దేశాలపై
ఒంటి
కాలితో
లేచారు.
గ్రీన్
ల్యాండ్
వివాదం
సహా
పలు
అంశాల
గురించి
ఆయన
ఆందోళన
వ్యక్తం
చేశారు.
గ్రీన్‌లాండ్‌పై
తాను
ప్రతిపాదించిన
గోల్డెన్
డోమ్
ప్రాజెక్ట్
ను
కొన్ని
దేశాలు
తిరస్కరించడాన్ని
తప్పుపట్టారు.
ఈ
రక్షణే
లేకపోతే
చైనా
ఆయా
దేశాలను
నమిలి
మింగేస్తుందని,
నంజుకుని
తింటుందని
హెచ్చరించారు.
ఎవ్వరినీ
బతకనివ్వదని
అన్నారు.
గోల్డెన్
డోమ్
క్షిపణి
రక్షణ
ప్రాజెక్టును
కెనడా
తిరస్కరించడం
పట్ల..
గోల్డెన్
డోమ్
క్షిపణి
రక్షణ
ప్రాజెక్టును
కెనడా
తిరస్కరించడం
పట్ల
స్పందించారు
డొనాల్డ్
ట్రంప్.
తమ
అండ,
మద్దతు
లేకపోతే,
తాము
కల్పించే
భద్రతను
విస్మరిస్తే
చైనా
నుంచి
ముప్పు
ఉంటుందని
అన్నారు.
చైనాతో
స్నేహం
చేస్తే
ఏడాదిలోపే
కెనడాను
పూర్తిగా
కబళించి
వేస్తుందని,
ఉనికి
లేకుండా
చేస్తుందని
వ్యాఖ్యానించారు.
దీనిపై
ట్రూత్
సోషల్‌లో
తన
ఓ
పోస్ట్
పెట్టారు
ట్రంప్.
కెనడాకు
గోల్డెన్
డోమ్
రక్షణ
కల్పించినప్పటికీ..
గ్రీన్‌లాండ్‌పై
తమ
విధానాన్ని,
దీని
పరిధిలోకి
ఆ
ప్రాంతాన్ని
తీసుకుని
రావడానికి
కెనడా
వ్యతిరేకిస్తోందని
అన్నారు.
చైనాతో
వ్యాపారం
చేయడానికే..
తమకు
బదులుగా,
చైనాతో
వ్యాపారం
చేయడానికే
కెనడా
మొగ్గు
చూపుతోందని
ట్రంప్
పేర్కొన్నారు.
చైనాతో
వ్యాపార
బంధం
కొనసాగితే
సరిగ్గా
ఏడాదిలోపే
డ్రాగన్
కంట్రీ
వారిని
మింగేస్తుంది..అని
పేర్కొన్నారు.
దావోస్
లో
ముగిసిన
ప్రపంచ
ఆర్థిక
సదస్సులో
కెనడా
ప్రధానమంత్రి
మార్క్
కార్నీ
చేసిన
వ్యాఖ్యల
నేపథ్యంలోనే
డొనాల్డ్
ట్రంప్
తాజాగా
స్పందించడం
ప్రాధాన్యతను
సంతరించుకుంది.
అమెరికా-
కెనడా
మధ్య
సత్సంబంధాలు
ఆశించిన
స్థాయిలో
లేవనేది
దీంతో
స్పష్టమైంది.
కెనడా
తమకు
రుణపడి
ఉండాలి
దావోస్
వార్షిక
సదస్సులో
కూడా
కెనడా
వైఖరిని
బహిరంగంగా
తప్పు
పట్టారు
ట్రంప్.
సుదీర్ఘకాలంగా
భద్రత,
ఇతర
రక్షణ
సహకారాన్ని
తీసుకుంటోన్నందున
కెనడా
తమకు
రుణపడి
ఉండాలని,
మరింత
కృతజ్ఞత
భావాన్ని
చూపాలని
మార్క్
కార్నీని
ఉద్దేశించి
చెప్పారు
ట్రంప్.
దీనికి
భిన్నంగా
ప్రవర్తిస్తోన్నారని,
ఆయనలో
కృతజ్ఞత
భావాన్ని
చూపట్లేదని
వ్యాఖ్యానించారు.
తమ
వల్లే
కెనడా
మనుగడ
సాగిస్తోందని
అన్నారు.
మంచిది
కాదు..
ఈ
వివాదం
ముగిసీ
ముగియంగానే
మళ్లీ
అదే
అంశాన్ని
ఎత్తుకున్నారు
డొనాల్డ్
ట్రంప్.
తాజాగా
ట్రూత్
సోషల్
లో
కెనడా
వైఖరిని
తప్పు
పట్టారు.
తమను
కాదని
చైనాతో
స్నేహం
చేస్తే
మనుగడే
ఉండబోదని
హెచ్చరించారు.
చైనా
ఎలక్ట్రిక్
కార్లపై
100
శాతం
సుంకాన్ని
తగ్గించడానికి
కెనడా
అంగీకరించిన
విషయాన్ని
గుర్తు
చేశారు.
చైనాతో
వ్యాపార
సంబంధాలను
మెరుగుపర్చుకోవడం
మంచిది
కాదని
స్పష్టం
చేశారు.


