Science Technology
oi-Korivi Jayakumar
భారత్
లో
స్మార్ట్
టీవీల
వాడకం
రోజురోజుకు
పెరుగుతోంది.
ఈ
క్రమంలోనే
కస్టమర్స్
ని
ఆకర్షించేందుకు
పలు
కంపెనీలు
పోటీపడుతున్నాయి.
4K
QLED
సెగ్మెంట్‌లో
వినియోగదారులు
ఎక్కువగా
ప్రాధాన్యత
ఇస్తుండగా
విడబ్ల్యూ
(VW)
కంపెనీ
అదిరిపోయే
ఆఫర్
తీసుకొచ్చింది.
43
అంగుళాల
ప్రో
సిరీస్
QLED
4K
గూగుల్
టీవీ
(2025
న్యూ
మోడల్)
ప్రస్తుతం
మార్కెట్లో
హాట్
టాపిక్‌గా
మారింది.
ప్రీమియం
లుక్‌తో
పాటు
అద్భుతమైన
ఫీచర్లతో
వస్తూ,
బడ్జెట్
సెగ్మెంట్‌లో
లభిస్తుండడం
సూపర్
ఆఫర్‌గా
నిలుస్తోంది.
అద్భుతమైన
పిక్చర్
క్వాలిటీ..
ఈ
టీవీలో
ప్రధాన
ఆకర్షణ
QLED
ప్యానెల్
అని
చెప్పాలి.
సాధారణ
LED
లేదా
IPS
ప్యానెల్
కంటే
అధిక
కాంట్రాస్ట్,
డీప్
బ్లాక్స్,
వైవిడ్
కలర్స్
అందిస్తుంది.
4K
Ultra
HD
రిజల్యూషన్
(3840×2160
పిక్సెల్స్)
కలిగి
ఉండటం
వల్ల
పిక్చర్
డీటైల్స్
స్పష్టంగా,
షార్ప్‌గా
కనిపిస్తాయి.
120Hz
రిఫ్రెష్
రేట్
ఉండడం
గేమింగ్,
స్పోర్ట్స్
వీక్షణలో
స్మూత్
అనుభూతిని
ఇస్తుంది.
HDR10
&
HLG
సపోర్ట్
ఉండటం
వల్ల
సినిమాటిక్
లుక్
మరింత
మెరుగవుతుంది.
ఆడియో
&
విజువల్స్..
టీవీలో
డాల్బీ
ఆడియో,
DTS
ట్రూ
సౌండ్
టెక్నాలజీ
లభిస్తుంది.
24W
స్టీరియో
స్పీకర్లు
సౌండ్‌ను
గదంతా
స్పష్టంగా
వినిపించేలా
చేస్తాయి.
సినిమాలు,
యూట్యూబ్
వీడియోలు
లేదా
వెబ్‌సిరీస్‌లు
చూసేటప్పుడు
థియేటర్‌లో
ఉన్నట్టే
అనిపిస్తుంది.
AI
పిక్చర్
ఎన్‌హాన్సింగ్
టెక్నాలజీ
సన్నివేశానికి
అనుగుణంగా
కలర్,
బ్రైట్‌నెస్,
కాన్‌ట్రాస్ట్
లెవల్స్‌ను
ఆటోమేటిక్‌గా
సర్దుబాటు
చేస్తుంది.
గూగుల్
టీవీ
ప్లాట్‌ఫాం
&
స్మార్ట్
ఫీచర్లు..
ఈ
మోడల్
Android
15
ఆధారిత
Google
TV
ప్లాట్‌ఫాం
పై
నడుస్తుంది.
గూగుల్
అసిస్టెంట్,
వాయిస్
సెర్చ్,
బిల్ట్-ఇన్
క్రోమ్‌కాస్ట్,
యూట్యూబ్,
నెట్‌ఫ్లిక్స్,
ప్రైమ్
వీడియో,
హాట్‌స్టార్
వంటి
అన్ని
OTT
యాప్స్
ముందే
ఇన్‌స్టాల్
చేయబడి
ఉంటాయి.
వాయిస్
కమాండ్
ద్వారా
“Play
RRR
on
Netflix”
లాంటి
ఆదేశాలు
ఇవ్వగానే
టీవీ
స్పందిస్తుంది.
అదనంగా
డ్యుయల్
బ్యాండ్
వైఫై
సపోర్ట్
ఉండటం
వల్ల
ఫాస్ట్
స్ట్రీమింగ్
అనుభవం
లభిస్తుంది.
డిజైన్,
కనెక్టివిటీ
&
బిల్డ్
క్వాలిటీ..
విడబ్ల్యూ
QLED
టీవీ
ఎడ్జ్‌లెస్
స్లిమ్
డిజైన్‌తో
వస్తుంది.
సైడ్
బెజెల్స్
చాలా
పలుచగా
ఉండటం
వల్ల
స్క్రీన్
మరింత
పెద్దగా
కనిపిస్తుంది.
కనెక్టివిటీ
పరంగా
3
HDMI
పోర్ట్స్,
2
USB
పోర్ట్స్,
Bluetooth
5.0,
Optical
Audio
Port,
Headphone
Jack,
Wi-Fi
&
Ethernet
సపోర్ట్
లభిస్తాయి.
ఇవి
అన్నీ
గేమింగ్
కన్సోల్,
సౌండ్‌బార్,
ల్యాప్‌టాప్
లేదా
సెట్‌టాప్
బాక్స్
కనెక్ట్
చేయడానికి
ఉపయోగపడతాయి.
ధర
&
ఆఫర్లు..
ఈ
టీవీ
అసలు
ధర
రూ.49,999,
కానీ
అమెజాన్‌లో
ప్రస్తుతం
లిమిటెడ్
టైమ్
డీల్
కింద
రూ.16,499కే
అందుబాటులో
ఉంది.
అంటే
సుమారు
రూ.33,000
తగ్గింపుతో
ఫ్రీ
డెలివరీ,
ఫ్రీ
ఇన్‌స్టాలేషన్
కూడా
లభిస్తుంది.
పాత
టీవీ
ఎక్స్చేంజ్
ఆఫర్
కూడా
లభిస్తుంది.
అదనంగా
Acko
కంపెనీ
1-యేర్
ఎక్స్‌టెండెడ్
వారంటీ
కేవలం
రూ.649కే
పొందవచ్చు.
QLED
4K
ప్యానెల్‌తో
ప్రీమియం
విజువల్
ఎక్స్‌పీరియెన్స్,
గూగుల్
టీవీ
&
వాయిస్
కమాండ్
సపోర్ట్,
డాల్బీ
ఆడియోతో
థియేటర్
లాంటి
సౌండ్,
ఎడ్జ్‌లెస్
డిజైన్‌తో
స్టైలిష్
లుక్
వంటి
ఫీచర్లతో
మార్కెట్లో
అత్యంత
తక్కువ
ధరలో
43″ QLED
4K
టీవీ
పొందే
ఈ
అవకాశాన్ని
సద్వినియోగం
చేసుకోవచ్చు.
అయితే
అమెజాన్‌లో
ఇది
“Limited
Time
Deal”
ట్యాగ్‌తో
లభిస్తున్నందున..
ఆఫర్
ఎప్పుడైనా
ముగిసే
అవకాశం
ఉంది.
కాబట్టి
కొత్త
టీవీ
కొనాలనుకుంటున్నవారు
ఈ
డీల్
మిస్
కాకుండా
వెంటనే
ఆర్డర్
చేయడం
ఉత్తమం.
https://amzn.in/d/afiqG2p
ఈ
లింక్
క్లిక్
చేయండి.


