రాజమౌళి – మహేష్ బాబు ‘వారణాసి’ వెనక ఎవరూ ఊహించని కోణం ఇదే | This is the angle behind Rajamouli-Mahesh Babu’s ‘Varanasi’ that no one expected

Date:


Entertainment

oi-Garikapati Rajesh

దర్శక
ధీరుడు
రాజమౌళి
దర్శకత్వంలో
సూపర్
స్టార్
మహేష్
బాబు
కథానాయకుడిగా
నటిస్తున్న
పాన్
వరల్డ్
మూవీ
వారణాసి.
మహేష్
బాబుకు
ఇదే
తొలి
పాన్
ఇండియా
సినిమా,
తొలి
పాన్
వరల్డ్
మూవీ.
అయితే

సినిమా
టైటిల్
కు
సంబంధించిన
వివాదం
చోటుచేసుకోవడంతో
వారణాసి
పేరుకు
ముందు
తెలుగులో
రాజమౌళీస్
వారణాసి
అని
పెట్టారు.
ఎందుకంటే
వేరే
నిర్మాత
అంతకుముందే

పేరును
రిజిస్టర్
చేయించారు.
తెలుగులో

టైటిల్
తీసుకోవడానికి
జక్కన్న
టీం
చర్చలు
జరిపినట్లు
సమాచారం.
అయితే

నిర్మాత
ఏమన్నారు?
ఏమిటి?
అనే
కారణాలు
మాత్రం
బయటకు
రాలేదు.
గ్లింప్స్
విడుదల
సమయంలో
అన్ని
భాషల్లో
వారణాసి
అనే
పేరు
వేశారు
కానీ,
తెలుగులో
మాత్రం
రాజమౌళీస్
వారణాసి
అని
వేశారు.


ఖలేజాకు
పెట్టడం
వేరు..
వారణాసికి
పెట్టడం
వేరు

హీరోగా
మహేష్
బాబు
ఉన్నాడు
కదా..
మహేష్
బాబు
వారణాసి
అని
పెడితే
బాగుంటుందంటూ
ప్రిన్స్
అభిమానులు
అంటున్నారు.
అయితే
ఆర్ఆర్ఆర్
సినిమాతో
జాతీయంగానే
కాకుండా
అంతర్జాతీయంగా
కూడా
రాజమౌళి
పేరు
విపరీతంగా
పాపులర్
అయింది.
అంతర్జాతీయంగా

సినిమాకు
బ్రాండ్
అంబాసిడర్
కూడా
రాజమౌళీనే.
ఎందుకంటే
మహేష్
బాబుకు
ఇదే
తొలి
అంతర్జాతీయ
సినిమా
కావడంతో
అతని
పేరుమీదకన్నా,
రాజమౌళి
పేరుమీదే
మార్కెటింగ్
జరగాలి.
గతంలో
త్రివిక్రమ్
తో
ఖలేజా
సినిమా
తీసే
సమయంలో
కూడా
ఇదే
సమస్య
తలెత్తితే..
త్రివిక్రమ్
తెలివిగా
మహేష్
బాబు
ఖలేజా
అనిపెట్టి
విడుదల
చేశారు.
ఎటువంటి
వివాదం
జరగలేదు.
మహేష్
బాబు
ఇక్కడ
సూపర్
స్టార్
కాబట్టి
త్రివిక్రమ్
ఖలేజాకు
ముందు

పేరు
పెట్టారు.
కానీ
ఇప్పుడు
రాజమౌళి
పేరు
పెట్టడమే
సరైన
చర్య.

This is the angle behind Rajamouli-Mahesh Babu s Varanasi that no one expected


అంతర్జాతీయ
బ్రాండ్
రాజమౌళి
వల్లే

ఆర్ఆర్ఆర్
సినిమా
అంతర్జాతీయంగా
పేరు
తెచ్చుకోవడం,
ఆస్కార్
అవార్డు
తెచ్చుకోవడం,
జేమ్స్
కామెరాన్,
స్టీవెన్
స్పీల్
బర్గ్
లాంటివారంతా
ఇంప్రెస్
అవడానికి
కారణం
రాజమౌళి.
అతన్నుంచి
తర్వాత
సినిమా
ఏమొస్తుందని
హాలీవుడ్
ప్రముఖులు
కూడా
ఆసక్తికరంగా
ఎదురుచూస్తున్నారు.
బాహుబలి
సినిమా
చైనా,
జపాన్
దేశాల్లో
పేరు
తెచ్చుకోవడానికి
ప్రధాన
కారణం
ప్రభాస్
కాదు..
రాజమౌళి.
రాజమౌళీస్
వారణాసి
అనే
టైటిల్
పెట్టే
విషయంలో
దర్శకుడు
ఏమీ
ఆషామాషీగా
పెట్టడు.
హీరోతో
చర్చించి,
సంప్రదించి,
పూర్తగా
మాట్లాడే

పేరు
పెట్టారు.
దీనికి
ఎవరూ
కూడా
అపార్థాలు
తీయాల్సిన
అవసరంలేదు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related