Telangana
oi-Dr Veena Srinivas
తెలంగాణ
రాష్ట్ర
వ్యాప్తంగా
గ్రామపంచాయతీ
ఎన్నికలు
జరుగుతున్నాయి.
గ్రామ
పంచాయతీ
ఎన్నికల
నామినేషన్ల
ప్రక్రియ
ఒక
పక్కన
కొనసాగుతుంటే
మరోవైపు
ఎన్నికల
ప్రచారాలు
జోరందుకుంటున్నాయి.
సాధారణ
ప్రచారానికి
భిన్నంగా
ఓటర్ల
దృష్టిని
తమ
వైపు
తిప్పుకునేందుకు
అభ్యర్థులు
ప్రయత్నాలు
చేస్తున్నారు.
ఓటర్లకు
తమ
ఎన్నికల
హామీలను
చెబుతూ
గ్రామంలో
సమస్యల
పరిష్కారానికి
ఏ
విధంగా
పని
చేస్తామో
చెబుతున్నారు.
వినూత్న
ఎన్నికల
ప్రచారం
కొందరైతే
ఇంటి
పన్నులు,
నల్లా
పన్నులు
ఐదేళ్లపాటు
తామే
చెల్లిస్తామని,
గ్రామంలో
ఉన్న
సమస్యల
పరిష్కారం
కోసం
నిధులు
కూడా
ఇస్తామని
ప్రచారం
చేస్తున్నారు.
కొన్ని
చోట్ల
ఎన్నికల
ప్రచారంలో
తీవ్ర
పోటీ
కనిపిస్తుంది.అయితే
సాధారణ
ఎన్నికల
ప్రచారానికి
భిన్నంగా
ఓటర్ల
దృష్టిని
తమవైపు
తిప్పుకోవడానికి
ఇద్దరు
సర్పంచ్
అభ్యర్థులు
ఆసక్తికర
ప్రచారాన్ని
చేస్తున్నారు.
ఎలుగుబంటి,
చింపాంజీ
వేషధారణలతో
ఎన్నికల
ప్రచారం
హన్మకొండ
జిల్లా
కమలాపూర్
మండలం
నేరెళ్ల
గ్రామంలో
ప్రజలు
విపరీతంగా
ఎదుర్కొంటున్న
సమస్యను
దృష్టిలో
పెట్టుకొని
ఆ
సమస్యను
పరిష్కరిస్తామని
గ్రామ
ఓటర్లను
నమ్మించే
ప్రయత్నం
చేస్తున్నారు.
ఈ
క్రమంలోనే
వారు
వినూత్న
ప్రచారానికి
దిగారు.
గ్రామంలో
గత
కొంతకాలంగా
కోతుల
బెడద
ఎక్కువగా
ఉండడంతో,
కోతులను
తరిమేందుకు
తమ
అనుచరులను
ఎలుగుబంటి,
చింపాంజీ
వేషధారణలో
ప్రదర్శన
చేయిస్తూ
తిరుగుతున్నారు.
కోతులను
తరుముతూ
ప్రజలకు
ఓట్ల
అభ్యర్ధన
తమకు
అవకాశం
ఇస్తే
శాశ్వత
పరిష్కారాన్ని
చూపిస్తామని
ప్రజలకు
హామీలు
ఇస్తూ
ప్రచారం
చేస్తున్నారు.
కోతులను
తరుముతూ
ప్రజలను
పలకరించడం,
ఓట్ల
కోసం
అభ్యర్థించడం
ప్రస్తుతం
గ్రామంలో
ఆసక్తికర
చర్చకు
కారణంగా
మారింది.
ఇద్దరు
అభ్యర్థులు
తమకు
ఓటు
వేస్తే
కోతుల
సమస్య
నుంచి
పరిష్కారం
చూపిస్తామని
హామీ
ఇస్తున్నారు.
గ్రామస్తులు
ఎవరికి
ఓటేస్తారో
ఈ
వినూత్న
ప్రచారంలో
అభ్యర్థులు
శ్రీరామ్
మరియు
నాగలక్ష్మి
పాల్గొంటూ
గ్రామస్తుల
మద్దతు
కోసం
ప్రయత్నిస్తున్నారు.
నేరెళ్ల
గ్రామంలో
మొత్తం
1537
మంది
ఓటర్లు
ఉండగా
తొలి
విడతలో
అక్కడ
పోలింగ్
జరగనుంది.
మరి
కోతుల
సమస్యల
పరిష్కారం
కోసం
హామీ
ఇస్తున్న
క్రమంలో
ఇద్దరిలో
ఎవరిని
ఓటర్లు
గెలిపిస్తారో
తెలియాల్సి
ఉంది.


