Andhra Pradesh
oi-Sai Chaitanya
డిప్యూటీ
సీఎం
పవన్
కల్యాణ్
ఆసక్తి
కర
వ్యాఖ్యలు
చేసారు.
కూటమి
నాయకుల
ఐక్యతే
రాష్ట్ర
అవృద్ధికి
మూలమని
చెప్పుకొచ్చారు.
15
ఏళ్లు
ఇదే
స్ఫూర్తి
కొనసాగితే
అభివృద్ధి
సుస్థిరమవుతుంద
ని
పేర్కొన్నారు.
దిగజారిన
వ్యవస్థలను
తిరిగి
నిలబెడుతున్నామని..
క్షేత్రస్థాయిలో
ప్రజల
గొంతుక
గా
మారుదామని
పిలుపునిచ్చారు.
కూటమి
పార్టీల
మధ్య
చిన్న
చిన్న
కమ్యూనికేషన్
గ్యాప్స్
ఉంటే
కలిసి
మాట్లాడుకుందామని
సూచించారు.
తన
రాజకీయ
ప్రస్థానం
గురించి
పవన్
కీలక
వ్యాఖ్యలు
చేసారు.
డిప్యూటీ
సీఎం
పవన్
చిత్తూరు
లో
కూటమి
నేతలతో
సమావేశమయ్యారు.
కూటమి
ప్రభుత్వానికి
ఇంత
బలం
ఉండి,
ప్రజల
ఆకాంక్షలకు
అనుగుణంగా
వ్యవస్థల్లో
మార్పులు
తీసుకురాకపోతే
మనకు
ఎన్ని
పదవులు
ఉన్నా
నిష్ప్రయోజనమే
అని
డిప్యూటీ
సీఎం
పవన్
పేర్కొన్నారు.
రాష్ట్ర
వ్యాప్తంగా
77
డివిజనల్
డెవలప్మెంట్
ఆఫీసులు
ప్రారంభించామని,
ఏళ్ల
తరబడి
ప్రమోషన్లకు
నోచుకోని
10
వేల
మంది
పంచాయతీ
రాజ్
శాఖ
ఉద్యోగులకు
పదోన్నతులు
కల్పించగలిగామని
అన్నారు.
ఒక
ప్రభుత్వ
ఉద్యోగి
కొడుకుగా
పదోన్నతి
ఎంత
కీలకమో
తెలుసు
కాబట్టే…
ఎటువంటి
పైరవీలకు
తావు
లేకుండా
అర్హతే
ఆధారంగా
ఉద్యోగులకు
పదోన్నతలు
కల్పించామన్నారు.
కూటమి
ప్రభుత్వం
వ్యవస్థల
ప్రక్షాళనపై
ఇంత
బలంగా
ముందుకు
వెళ్తుందంటే
మీ
అందరూ
ప్రభుత్వానికి
అండగా
నిలబడడంతోనే
ఇదంతా
సాధ్యమైందని
చెప్పారు.
కూటమిలో
ఉన్న
మూడు
పార్టీల
నాయకులకు
విభిన్న
భావజాలాలు
ఉన్నా…
మనందరం
రాష్ట్రం
బాగుండాలి-
అరాచకాలు
ఉండకూడదనే
సదుద్దేశంతో
ఒక
గొడుగు
కిందకు
వచ్చి
కూటమిగా
ఏర్పడ్డామని
చెప్పారు.
మనలో
మనకు
చిన్న
చిన్న
కమ్యూనికేషన్
గ్యాప్స్,
మనస్పర్థలు
ఉండ
టం
సహజమని
పేర్కొన్నారు.
ఒక
చోట
కూర్చొని
మాట్లాడుకుంటే
అన్ని
సమస్యలు
తీరతాయని
చెప్పుకొచ్చారు.
ఆ
రోజు
చిన్నగా
మొదలుపెట్టిన
కూటమి
ఈ
రోజు
కేంద్రంలో
ఎన్డీఏ
ప్రభుత్వానికి
ఎంతో
బలమైన
శక్తిగా
మారిందన్నారు.
ఈ
రోజు
ఇంత
మందికి
నామినేటెడ్
పోస్టులు
ఇవ్వగలిగా
మంటే
కారణం
మనందరి
ఐక్యతే.
ఇదే
ఐక్యతతో
మరో
15
ఏళ్లు
కష్టపడితే
రాష్ట్రానికి
సుస్థిర
అభివృద్ధి
సాధ్యం
అవుతుందని
చెప్పారు.
తాను
2008
నుంచి
రాజకీయాల్లో
ఉన్నానని…ఏనాడు
కూడా
గుర్తింపు
కోరుకోలేదన్నారు.
ఏ
వ్యక్తికి
అయినా
పదవి
అనేది
బాధ్యత
తప్ప
అలంకారంగా
మారకూడదని
పవన్
సూచించారు.


