రెడ్లకు ఓ రూల్- రాజులకు ఓ రూలా ? ఆరె శ్యామల ట్వీట్..! | YSRCP’s Syamala Questions Chandrababu government’s Justice Disparity Between Reddys and Rajus

Date:


Andhra Pradesh

oi-Syed Ahmed

ఏపీలో
గత
వైసీపీ
హయాంలో
జరిగిన
టీటీడీ
పరకామణి
చోరీ
వ్యవహారం
మరోసారి
రాజకీయ
మాటల
యుద్దానికి
కారణమవుతోంది.

చోరీ
చేసిన
టీటీడీ
ఉద్యోగి
రవికుమార్
తో
ఫిర్యాదుదారు
అయిన
టీటీడీని
లోక్
అదాలత్
లో
రాజీ
చేయించిన
వ్యవహారం
ఇప్పుడు
కోర్టుకు
చేరడంతో
దీనిపై
వైసీపీ,
టీడీపీ
మధ్య
తీవ్ర
మాటల
యుద్దం
సాగుతోంది.
ఇందులో
భాగంగా
పరకామణి
చోరీతో
సంబంధం
లేని
అప్పటి
టీటీడీ
ఛైర్మన్లు
వైవీ
సుబ్బారెడ్డి,
భూమన
కరుణాకర్
రెడ్డిని
లాగడంపై
వైసీపీ
పైర్
అవుతోంది.

టీటీడీ
పరకామణిలో
జరిగిన
చోరీకి
టీటీడీ
మాజీ
ఛైర్మన్లు
వైవీ
సుబ్బారెడ్డి,
భూమన
కరుణాకర్
రెడ్డిని
బాధ్యుల్ని
చేస్తున్న
కూటమి
సర్కార్..
మరోవైపు
సింహాచలం
ఆలయ
హుండీలో
జరిగిన
మరో
చొరీ
కేసులో
మాత్రం
ఆలయ
ధర్మకర్త
అయిన
ప్రస్తుత
గోవా
గవర్నర్
అశోక్
గజపతిరాజును
వదిలేయడాన్ని
వైసీపీ
తప్పుబడుతోంది.
ఇదే
విషయాన్ని
నిన్న
వైసీపీ
అధినేత
వైఎస్
జగన్
ప్రస్తావించగా..
ఇవాళ
పార్టీ
అధికార
ప్రతినిధి
ఆరె
శ్యామల
దీనికి
కులాల
రంగు
అంటిస్తూ
విమర్శలకు
దిగారు.

YSRCP s Syamala Questions Chandrababu government s Justice Disparity Between Reddys and Rajus

రాజు
గారికి”
ఒక
న్యాయం
-“రెడ్డి
గారికి”
మరొక
న్యాయమా
?
అంటూ
వైసీపీ
అధికార
ప్రతినిధి
ఆరె
శ్యామల
ప్రశ్నించారు.
పరకామణిలో
దొంగతనం
జరిగితే
,
టీటీడీ
చైర్మన్లుగా
ఉన్న
సుబ్బారెడ్డి,
కరుణాకర్
రెడ్డిపై
నిందలు
వేస్తారా
?సింహాచలం
హుండీలో
దొంగతనం
జరిగితే
దేవస్థానం
చైర్మన్‌
అశోక్‌
గజపతిరాజు
గారిని
అందలం
ఎక్కిస్తారా???
మనలో
మన
మాట
..
పరకామణిలో
రూ
.72
వేల
విలువైన
డాలర్లను
దొంగతనం
చేసిన
వ్యక్తి
నుంచి
,
న్యాయ
మూర్తుల
సలహా
మేరకు
,
రూ
.14
కోట్ల
విలువైన
ఆస్తిని
టీటీడీ
పేరిట
రాయించారన్నారు.

YSRCP s Syamala Questions Chandrababu government s Justice Disparity Between Reddys and Rajus

మరి
సింహాచలం
దేవస్థానం
హుండీలో
రూ.55
వేలు
దొంగతనం
చేసిన
వ్యక్తి
నుంచి
ఏమైనా
రికవరీ
చేశారా…?
దీని
గురించి
ఏం
మాట్లాడరు
ఎందుకని
శ్యామల
ప్రశ్నించారు.
పైగా

రోజు
టీటీడీ
ఛైర్మన్
బీఆర్
నాయుడు
తిరుమల
కొండలు
7
కాదు..,
8
అంట
8వది
చెత్త
కొండ
అని
అన్నారని
గుర్తుచేశారు.
దీనిపై
పిఠాపురం
పీఠాధిపతి
PPP
(పవన్
కళ్యాణ్)స్పందన
ఏంటో
మరి
అని
శ్యామల
ప్రశ్నించారు.





Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related