టాలీవుడ్ హీరోతో పెళ్లి పీటలెక్కనున్న “మీనాక్షీ చౌదరి”..? | clarity on Meenakshi Chowdary marriage with actor sushanth

Date:


Cinema

oi-Korivi Jayakumar

మీనాక్షి
చౌదరి..
తెలుగు
చిత్ర
పరిశ్రమలో
వరుస
సినిమాలతో
దూసుకుపోతుంది

ముద్దుగుమ్మ.
యంగ్
హీరో
సుశాంత్
సరసన
‘ఇచట
వాహనములు
నిలుపరాదు’
సినిమాతో
టాలీవుడ్‌లో
ఎంట్రీ
ఇచ్చింది.

తర్వాత
రవితేజతో
నటించిన
ఖిలాడీ
సినిమా
అంచనాలు
అందుకోలేకపోయినా..
అడివి
శేష్‌తో
చేసిన
హిట్
2
మాత్రం
బ్లాక్‌బస్టర్‌గా
నిలిచింది.

తర్వాత
మహేష్
బాబు
సరసన
గుంటూరు
కారంలో
నటించి
ప్రేక్షకులను
అలరించింది.
గతేడాది
చివర్లో
వచ్చిన
లక్కీ
భాస్కర్
కూడా
విజయవంతం
కాగా..

ఏడాది
సంక్రాంతికి
మరో
హిట్‌ని
అందుకుంది.
తక్కువ
సమయంలోనే
స్టార్
హీరోల
సరసన
నటించి
మంచి
గుర్తింపు
తెచ్చుకుంది.

ప్రస్తుతం
నాగచైతన్య
సరసన

వృషకర్మ

అనే
సినిమాలో
నటిస్తుంది.
విరూపాక్ష
ఫేమ్
కార్తీక్
దండు
దర్శకత్వంలో
తెరకెక్కుతున్న

చిత్రం
మిథికల్
యాక్షన్
త్రిల్లర్
గా
రూపొందుతుంది.
ఇందులో
నాగచైతన్య
కొత్తగా
ఇంతవరకు
చూడని
రోల్‌లో
కనిపించనున్నారు.
అలానే
మీనాక్షి
కూడా
దక్ష
అనే
పాత్రలో
మెరవనంది.
అయితే
మీనాక్షి
చౌదరి
త్వరలో
పెళ్లి
చేసుకోబుతున్నట్లు
సోషల్‌మీడియాలో
వార్తలు
వస్తున్నాయి.
టాలీవుడ్
యంగ్
హీరోతో
పెళ్లి
పీటలు
ఎక్కబోతుందని
జోరుగా
ప్రచారం
నడుస్తోంది.

clarity-on-meenakshi-chowdary-marriage-with-actor-sushanth

కాగా
మీనాక్షీ..
హీరో
సుశాంత్‌తో
కొంత
కాలంగా
ఆమె
ప్రేమలో
ఉన్నట్లు
గుసగుసలు
వినిపిస్తున్నాయి.
అయితే

రూమర్లపై
ఇప్పటివరకు
వీరిద్దరూ
ఎలాంటి
స్పందన
ఇవ్వలేదు.
కొద్దిరోజుల
క్రితం
మీనాక్షి
చౌదరి,
సుశాంత్‌
ఇద్దరూ
ఒక
ఎయిర్
పోర్టులో
కలిసి
కనిపించారు.
దీంతో
వీరిద్దరూ
రిలేషన్
లో
ఉన్నారని..
త్వరలోనే
పెళ్లి
చేసుకోబోతున్నారని
నెట్టింట
పోస్టులు
వైరల్
అవుతున్నాయి.
ఇప్పడు
ఇదే
విషయంపై
మీనాక్షీ
టీమ్‌
రియాక్ట్‌
అయింది.

సోషల్
మీడియాలో
వస్తున్న
వార్తలు
ఫేక్
అని..
మీనాక్షీ
పెళ్లి
చేసుకోవడం
లేదని
క్లారిటీ
ఇచ్చారు.
వారిద్దరూ
కేవలం
స్నేహితులు
మాత్రమేనని..
తప్పుడు
ప్రచారం
చేస్తున్నారని
చెప్పుకొచ్చారు.
మీనాక్షికి
సంబంధించి
ఏదైనా
విషయం
ఉంటే
తాము
తప్పకుండా
అందరికీ
తెలుపుతామన్నారు.
ఇకనైన

రూమర్స్
కి
పుల్‌స్టాప్‌
పెట్టాలని
కోరారు.
గతంలో
వీరిద్దరూ
కలిసి
నటించిన
“ఇచట
వాహనములు
నిలుపరాదు”
సినిమా
మీనాక్షీ
డెబ్యూ
మూవీ
అని
తెలిసిందే.

clarity-on-meenakshi-chowdary-marriage-with-actor-sushanth

ఇక
హర్యానా
రాష్ట్రంలోని
పంచకులలో
1997
ఫిబ్రవరి
1
నాడు
పుట్టింది
మీనాక్షి
చౌదరి.
ఆమె
తండ్రి
B.R
చౌదరి
భారత
ఆర్మీ
సైన్యంలో
కల్నల్
గా
పని
చేసారు.
ఫెమినా
మిస్
ఇండియా
2018
పోటీలో
హర్యానా
రాష్ట్రానికి
ప్రాతినిధ్యం
వహించి..
ఫెమినా
మిస్
ఇండియా
గ్రాండ్
ఇంటర్నేషనల్
2018గా
కిరీటాన్ని
పొందింది.
అలానే
మిస్
గ్రాండ్
ఇంటర్నేషనల్
2018
పోటీల్లో
పాల్గొని
రన్నరప్‌గా
నిలిచింది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related