Group 1 :గ్రూప్ 1 అధికారులకు ఏపీ సర్కార్ షాక్..! సీఎస్ కు హైకోర్టు పిలుపుతో..!

Date:



AP Govt shuffled Group 1 officers from key positions immediately after the High Court issued a strong reprimand to the Chief Secretary.2018 గ్రూప్ 1 ఉద్యోగాలపై సిట్ విచారణ వేళ ఇప్పటికే పోస్టులు పొందిన అధికారుల్ని కీలకం కాని పోస్టుల్లో నియమించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని ప్రభుత్వం ఎట్టకేలకు అమలు చేసింది. ఇవాళ సీఎస్ ఇదే కేసులో హైకోర్టుకు హాజరయ్యారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related