జోడీ కుదిరిందా? | Vijay Sethupathi-Sai Pallavi to star in Mani Ratnam next

Date:


నటుడిగా విజయ్‌ సేతుపతి వైవిధ్యమైన పాత్రలు చేస్తుంటారు. నటిగా సాయి పల్లవి ఎంచుకునే పాత్రలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో తెలిసిందే. ఇలా విభిన్న పాత్రల్లో మెప్పిస్తున్న ఈ ఇద్దరి జోడీ ఒక సినిమాకి కుదిరిందని చెన్నై అంటున్న మాట. అది కూడా మణిరత్నం దర్శకత్వంలో అని ప్రచారం జరుగుతోంది. ఇది ప్రేమకథా చిత్రం అని సమాచారం. విజయ్‌ సేతుపతి – సాయి పల్లవి ఈ చిత్రంలో నటించడానికి అంగీకారం తెలిపారట.

జనవరిలో ఈ సినిమాని అధికారికంగా ప్రకటించి, షూటింగ్‌ని ఏప్రిల్‌లో ప్రారంభిస్తారట. ఒకవేళ మణిరత్నం దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి – సాయి పల్లవి నటించనున్నారనే వార్త నిజమైతే… ‘నవాబ్‌’ తర్వాత ఆయన దర్శకత్వంలో విజయ్‌ సేతుపతికి ఇది రెండో చిత్రం అవుతుంది. మణిరత్నం డైరెక్షన్‌లో సాయి పల్లవికి ఇది తొలి చిత్రం అవుతుంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Bank of Japan keeps rates steady as expected, warns Iran war may push up inflation

The Bank of Japan (BOJ) headquarters is seen beyond...

Duggar Family Tree, Josh Duggar Prison

Jessa Duggar (m. Ben Seewald)Jim Bob and Michelle's fifth...