Science Technology
-Korivi Jayakumar
మార్కెట్
లో
రోజుకో
కొత్త
ఫోన్
లాంఛ్
అవుతోంది.
కస్టమర్లను
ఆకర్షించడానికి
తక్కువ
ధరలోనే
అధునాతన
ఫీచర్లతో
ఫోన్స్
లాంఛ్
చేస్తున్నారు.
ప్రముఖ
స్మార్ట్
ఫోన్
సంస్థ
“ఒప్పో”
ఇండియన్
మార్కెట్
లో
తమకంటూ
ప్రత్యేక
గుర్తింపు
సంపాదించుకుంది.
లేటెస్ట్
గా
తమ
రెనో
సిరీస్‌లో
‘రెనో
15
ప్రో
మినీ’
పేరుతో
ఓ
కాంపాక్ట్
ఫ్లాగ్‌షిప్
స్మార్ట్‌ఫోన్‌ను
సిద్ధం
చేస్తున్నట్లు
నివేదికలు
వెల్లడిస్తున్నాయి.
ఈ
ఫోన్‌కు
సంబంధించి
గతంలో
లీక్‌లు
వచ్చాయి.
ఇప్పుడు
దీనికి
సంబంధించి
స్పెసిఫికేషన్లతో
పాటు..
ఇది
త్వరలో
భారతదేశంలోకి
రానుందని
సూచించారు.
ఈ
ఫోన్
2025
డిసెంబర్
చివరిలో
లేదా
2026
జనవరిలో
భారత
మార్కెట్లోకి
రావచ్చని
అంచనా
వేశారు.
రెనో
15
ప్రో
మినీ
మోడల్
నంబర్
CPH2813
కాగా..
ఇది
MediaTek
Dimensity
8450
ప్రాసెసర్‌తో
ఆధారపడి
ఉంటుందని
భావిస్తున్నారు.
ఈ
హ్యాండ్‌సెట్
6.32-అంగుళాల
1.5K
ఫ్లాట్
OLED
డిస్ప్లేను,
120Hz
స్క్రీన్
రిఫ్రెష్
రేట్‌ను
కలిగి
ఉంటుందని
వెల్లడించారు.
ఇది
మెరుగైన
విజువల్
అనుభవాన్ని
అందిస్తుంది.
వెనుక
భాగంలో
ట్రిపుల్
కెమెరా
సెటప్
ఉంటుందని
లీక్‌లు
సూచిస్తున్నాయి.
ఇందులో
200-మెగాపిక్సెల్
ప్రైమరీ
సెన్సార్,
50-మెగాపిక్సెల్
అల్ట్రా-వైడ్-యాంగిల్
లెన్స్..
3.5x
ఆప్టికల్
జూమ్‌తో
కూడిన
50-మెగాపిక్సెల్
టెలిఫోటో
సెన్సార్
ఉంటాయి.
సెల్ఫీలు,
వీడియో
కాలింగ్
కోసం
ముందు
భాగంలో
50-మెగాపిక్సెల్
కెమెరా
లభిస్తుంది.
అలానే
ఈ
ఫోన్
80W
ఫాస్ట్
ఛార్జింగ్‌కు
మద్దతు
ఇస్తుంది.
అలాగే
వైర్‌లెస్
ఛార్జింగ్
సపోర్ట్
కూడా
ఉండే
అవకాశం
ఉంది.
అంతే
కాకుండా
IP69
రేటింగ్‌తో
ఇది
నీరు,
ధూళి
నిరోధకతను
కలిగి
ఉంటుందని
ధృవీకరించారు.
ఇది
ఫోన్
మన్నికను
పెంచుతుందని
అభిప్రాయం
వ్యక్తం
అవుతోంది.
మునుపటి
నివేదిక
ప్రకారం..
రెనో
15
ప్రో
మినీ
గ్లేసియర్
వైట్
రంగులో
ప్రత్యేకమైన
రిబ్బన్-స్టైల్
ఫినిషింగ్‌తో
వస్తుంది.
దీని
బరువు
సుమారు
187
గ్రాములు,
మందం
7.99
మి.మీ.
అయితే,
దీని
విడుదలపై
ఒప్పో
నుండి
అధికారిక
ధృవీకరణ
ఇంకా
లేదు.
కానీ,
భవిష్యత్తులో
కంపెనీ
నుండి
దీనిపై
ఏదైనా
ప్రకటన
వచ్చే
అవకాశం
ఉంది.


