లండన్‌లో వేలానికి సిద్ధం
లండన్: సెంట్రల్ లండన్ స్క్వేర్‌లో ఉన్న మహాత్మా గాంధీ ప్రఖ్యాత శిల్పం మినియేచర్ మోడల్ వచ్చే వారం ఇంగ్లండ్‌లో వేలానికి రానుంది. దీని ధర 6 వేల...
నిర్మలకు ఒమర్ ప్రశ్నాస్త్రం
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విచిత్రమైన సన్నివేశం ఎదురైంది. శనివారం జరిగిన హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ ఇందుకు వేదికైంది. అందులో నిర్మల...
అదే నేను ఇవ్వాలనుకుంటున్న సందేశం పెండింగ్ కేసుల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు అంటే సామాన్య ప్రజల కోసమేనని, తాను ఇవ్వాలనుకుంటున్న సందేశం అదేనని...
బహిష్కృత టీఎంసీ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ సారథ్యంసౌదీ నుంచి వచి్చన మత పెద్దలు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన యంత్రాంగం
బహరాంపూర్: పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా రెజినగర్‌లో శనివారం టీఎంసీ నుంచి సస్పెండైన ఎమ్మెల్యే...
బంధుమిత్రుల ప్రయాణాలు రద్దు వేడుకను అందుకోలేక అగచాట్లు ఇండిగో సంస్థకు శాపనార్థాలు
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని సామెత. ఇండిగో దేశీయ విమాన సర్వీసుల నిలిపివేత తాలూకు సంక్షోభం నిజంగానే ఎన్నెన్నో పెళ్లిళ్లను...