ఇంద్రకీలాద్రీపై ముగిసిన నవరాత్రి ఉత్సవాలు.. హుండీకీ భారీ ఆదాయం..
<!-- -->
ఆంధ్రప్రదేశ్‌లో
ప్రసిద్ధిచెందిన
ప్రముఖ
పుణ్యక్షేత్రాలు
చాలానే
ఉన్నాయి.
అందులో
ముఖ్యంగా
విజయవాడ
కనకదుర్గమ్మ
ఆలయం
ఒకటి.
ఇక్కడ
దసరా
ఉత్సవాలు
ఎంతో
వైభవంగా
నిర్వహిస్తారు.
అయితే,
ఇంద్రకీలాద్రీపై
దసరా
ఉత్సవాలు
ముగిసాయి.
దసరా
నవరాత్రి
ఉత్సవాల్లో
భాగంగా
చివరి
రెండురోజులు
కనకదుర్గమ్మ
అమ్మవారిని
దర్శించుకునేందుకు
భక్తులు
భారీగా
తరలివచ్చారు.
శుక్రవారం
అమ్మవారి
ఆలయ
హుండీకి
భారీ
ఆదాయం
సమకూరింది.
ఒక్కరోజే
అమ్మవారి
హుండీకి
భారీ
ఆదాయం
సమకూరినట్లు
ఆలయ
అధికారులు
తెలిపారు.
శుక్రవారం
ఒక్కరోజే
ఏకంగా
రూ.84లక్షలకుపైగా
ఆదాయం
వచ్చినట్లు
పేర్కొన్నారు.
దర్శన
టికెట్లు,
లడ్డూల
విక్రయం,
సేవల
టికెట్లు
కలిపి
ఈ
ఆదాయం
వచ్చినట్లు
ఆలయ
అధికారులు
తెలిపారు.
ఒక్కరోజే
ఏకంగా..
ఒక్కరోజే
ఏకంగా
రూ.84,02,775
ఆదాయం
సమకూరినట్లు
ఆలయ
అధికారులు
తెలిపారు.
ఆ
రోజు
4,149
మంది
భక్తులు
రూ.500
టికెట్లు
కొనుగోలు
చేయగా
రూ.20,74,500
ఆదాయం
వచ్చినట్లు
వివరించారు.
అలాగే
1,847
మంది
భక్తులు
రూ.
300
టికెట్లు
కొనుగోలు
చేయగా
రూ.5,54,
100
ఆదాయం
సమకూరింది.
రూ.100
టికెట్
కొనుగోలు
చేసిన
భక్తులు
4,686
మంది
దర్శించుకున్నారు.
రూ.
100
టిక్కెట్
కొనుగోలుతో
రూ.
46,
86,000
ఆదాయం
సమకూరినట్లు
ఆలయ
అధికారులు
వివరించారు.
అలాగే,
మొత్తం
26,584
లడ్డూలను
విక్రయించారు.
ఇవి
మొత్తం
రూ.3,98,760
ఆదాయం
సమకూరింది.
రూ.100
చొప్పున
మొత్తం
ఆరు
లడ్డూలున్న
ప్యాకింగ్
లను
విక్రయించగా
రూ.44,06,600
ఆదాయం
సమకూరినట్లు
తెలిపారు.
అయితే
ఆలయంలో
మొత్తం
2,64,396
లడ్డూలను
విక్రయించినట్లు
అధికారులు
వివరించారు.
మొక్కుల
రూపంలో..
వీటితో
పాటు
అమ్మవారి
దర్శనం
చేసుకున్న
భక్తులు
పరోక్ష
ప్రత్యేక
కుంకుమార్చనుకు
రూ.
3000
టికెట్లను
18
మంది
కొనుగోలు
చేయగా,
రూ.54వేల
ఆదాయం
సమకూరినట్లు
ఆలయ
అధికారులు
పేర్కొన్నారు.
ఇక,
పరోక్ష
ప్రత్యేక
చండీ
హోమానికి
నాలుగువేల
రూపాయల
టిక్కెట్లను
ఏడుగురు
కోనుగోలు
చేశారు.
దీనికి
మొత్తం
రూ.
28వేల
ఆదాయం
సమకూరింది.
వీటితోపాటు
శ్రీచక్ర
నవావరణార్చన
కోసం
రూ.3,000
టికెట్‌ను
ఇద్దరు
భక్తులు
కొనుగోలు
చేశారు.
వీటికి
రూ.6వేలు
ఆదాయం
సమకూరింది.
అమ్మవారి
శరన్నవరాత్రుల
ఉత్సవాల్లో
భాగంగా
పబ్లికేషన్లు,
ఫొటోలు,
క్యాలెండర్ల
ద్వారా
రూ.10,230
ఆదాయం
అందింది.
మిగిలిన
ఆదాయం
రూ.20,
545,
రూ.40
టికెట్
ద్వారా
వచ్చింది.
ఆలయానికి
వచ్చిన
9,536
మంది
భక్తులు
అమ్మవారికి
మొక్కుల
రూపంలో
తలనీలాలు
సమర్పించగా
రూ.3,81,440
ఆదాయం
వచ్చినట్లు
అధికారులు
పేర్కొన్నారు. ...
దేశంలోనే అత్యంత నెమ్మదిగా నడిచే ఈ రైలు ప్రత్యేకతలెన్నో..!
<!-- -->
భారతీయ
రైల్వే
అంటే..
వేగానికి
చిరునామాగా
మారుతున్న
రోజులివి.
వందేభారత్
తరహాలో
పట్టాలపై
వేగంగా
పరుగులు
తీసే..
హైస్పీడ్
రైళ్లకు
కేరాఫ్
అడ్రస్‌గా
భారత్
ప్రపంచఖ్యాతి
పొందేందుకు
తహతహలాడుతోంది.
అత్యాధునిక
సాంకేతికతను
మారుపేరుగా
చెప్పుకునే
మనదేశంలో
అతి
తక్కువ
వేగంతో
ప్రయాణించే
రైళ్లు
కూడా
ఉన్నాయంటే
కాస్త
ఆశ్చర్యంగా
ఉండొచ్చు.
కానీ,
ఇది
ముమ్మాటికీ
నిజం.
కేవలం
46
కిలోమీటర్ల
దూరం
చేరుకునేందుకు
ఐదు
గంటల
సమయం
పట్టే
రైలు
మన
దేశంలోనే
ఉంది.
అది
కూడా
నేటికీ
పరుగులు
పెడుతూనే
ఉంది.
అంతేకాదు,
నిత్యం
సందర్శకులతో
రద్దిగా
దర్శనమిస్తోన్న
ఆ
రైలు
ప్రత్యేకతలతోపాటు
దాని
ప్రాముఖ్యతను
తెలుసుకునే
ప్రయత్నం
చేద్దాం
రండి!
దేశంలోనే
అత్యంత
నెమ్మదిగా
ప్రయాణం
చేసే
రైలు
ప్రముఖ
పర్యాటక
కేంద్రంగా
గుర్తింపు
తెచ్చుకున్న
తమిళనాడులోని
నీలగిరి
మార్గంలో
ఉంది.
ఈ
రైలు
మార్గం
అక్కడి
మెట్టుపాళ్యం
నుంచి
ఊటీ
వరకు
పరుగులు
తీస్తోంది.
నిత్యం
ఇక్కడి
ప్రకృతి
అందాలను
ఆస్వాదించేందుకు
పర్యాటకులు
ఉవ్విళ్లూరుతుంటారు.
అలాంటి
ఈ
మార్గంలో
ప్రయాణం
అంటే..
జీవితంలో
మర్చిపోలేని
అనుభవమనే
చెప్పాలి.
అంతేకాదు,
ఆసియా
ఖండంలోనే
ర్యాక్,
పినియన్
ట్రాక్స్‌పై
నడుస్తోన్న
ఒకే
ఒక్క
రైలు
ఇదే
అంటే
ఆశ్చర్యం
కలగక
మానదు.
125
సంవత్సరాలుగా
ప్రయాణం..
ప్రముఖ
పర్యాటక
ప్రాంతంగా
గుర్తింపు
పొందిన
ఈ
రైలు
మార్గంలో
16
సొరంగాలతోపాటు
ఏకంగా
250
వంతెనలను
దాటుకుంటూ
ముందుకు
ప్రయాణించాల్సి
ఉంటుంది.
నిజానికి,
ఈ
మార్గానికి
చారిత్రక
నేపథ్యం
ఉంది.
పూర్వం
బ్రిటీష్
వారు
మనదేశాన్ని
పరిపాలించిన
సమయంలో
ఎద్దుల
బండిపై
ఊటీకి
ప్రయాణం
చేసేవాళ్లు.
అక్కడి
ప్రశాంతమైన
వాతావరణానికి
ముగ్ధులైన
వారు
ప్రయాణపు
ఇబ్బందుల
నుంచి
బయటపడేందుకు
1890లో
కూనూరు
వరకు
ర్యాక్,
పినియన్
ట్రాక్
ఏర్పాటు
చేశారు.
అలా
ఆవిరితో
నడిచే
రైలులో
మొదలైన
ప్రయాణం
125
సంవత్సరాలుగా
కొనసాగుతూనే
వస్తోంది.
పొగలు
కక్కుతూ
దూసుకుపోయే
ఈ
రైలు
ప్రయాణం
ఓ
సరికొత్త
అనుభూతిని
చేరువ
చేస్తుందనే
చెప్పాలి. ...
భారతదేశంలోని తొలి, అతిపురాతనమైన దుర్గామాతా ఆలయం ఎక్కడ ఉందో తెలుసా…?
<!-- -->
భారతదేశంలో
ఎన్నో
ప్రత్యేక
ఆలయాలు,
పురాతన
కట్టడాలు
ఉన్నాయి.
వాటిలో
ప్రధానమైన,
పురాతనమైన
దేవాలయాలు
కూడా
ఉన్నాయి.
హిందూ
దేవాలయాల్లోనే
అతి
పురాతనమైన
అలాడే,
దేశంలోని
తొలి
దుర్గమాతా
ఆలయం
బీహార్
రాష్ట్రంలోనే
ఉంది.
దసరా
నవరాత్రి
ఉత్సవాల
సందర్భంగా
ఈ
ఆలయ
దర్శనం
చేసుకోవాల్సిందే.
రండి
ఈ
ఆలయ
విశిష్టతలేంటో
తెలుసుకుందాం
పదండి.
క్రీ.శ.
105
లో
నిర్మించిన
ఆలయం..
రాష్ట్రంలోని
కైమూర్
జిల్లాలోని
కౌరా
ప్రాంతంలోని
ముండేశ్వరీ
ఆలయం
ప్రపంచంలోనే
అతి
పురాతనమైందని
చరిత్రకారులు
చెబుతున్నారు.
బీహార్‌లోని
ఈ
ఆలయం
వెయ్యేళ్ల
కాలం
నాటి
పురాతన
ఆలయంగా
చెబుతున్నారు.
అత్యంత
పురాతన
చరిత్ర
కలిగిన
ఆలయ
ఇది.
ఈ
ఆలయం
పేరు
ముండేశ్వరి
దుర్గామాత
ఆలయం.
ఈ
ఆలయం
ఎంతో
ప్రసిద్ధి
చెందింది.
ప్రపంచంలోనే
అతి
పురాతనమైన
దేవాలయాలలో
ఒకటిగా
ఈ
ఆలయం
పేరుగాంచింది.
దీనిని
ముండేశ్వరి
దేవాలయం
అని
కూడా
పిలుస్తారు.
క్రీ.శ.
105
లో
నిర్మించిన
భారతదేశంలోని
మొట్టమొదటి
దుర్గామాత
శక్తి
ఆలయం
ఇదే
అని
చరిత్రకారులు
చెబుతున్నారు.
వారణాసి
సమీపంలో
ఆలయం..
ఈ
ఆలయంలో
శివుని
విగ్రహం
కొలువై
ఉంది.
ఈ
విగ్రహాన్ని
ఏడో
శతాబ్దంలో
పెట్టారు.
ఈ
ఆలయం
సముద్రమట్టానికి
సుమారు
608
అడుగుల
ఎత్తులో
ఉంటుంది.
ఈ
ఆలయ
సమీపంలో
625
సంవత్సరం
నాటి
శాసనాలు
బయటపడ్డాయి.
దేశంలోని
అత్యధిక
పూజాదికాలు
నిర్వహించే
అతి
పురాతన
ఆలయాలలో
దీనిని
ప్రథమంగా
చెప్పొచ్చు.
క్రీ.శ.
105
లో
నిర్మించిన
భారతదేశంలోని
మొట్టమొదటి
దుర్గామాత
శక్తి
ఆలయం
ఇదేనని
చరిత్ర
చెబుతోంది.
ఈ
ఆలయం
ముండేశ్వరీ
అనే
పర్వతం
మీద
వుంటుంది.
ఈ
పర్వతం
మీద
ఉండటంతో
ఈ
ఆలయానికి
ముండేశ్వరి
ఆలయం
అనే
పేరు
కూడా
వచ్చింది.
ఈ
ఆలయంలోని
దుర్గాదేవి
వైష్ణవి
మాతా
రూపంలో
ఇక్కడ
ముండేశ్వరి
మాతగా
భక్తులకు
కనిపిస్తోంది. ...
ఇంద్రకీలాద్రీపై నేడు మహిషాసురమర్దని అలంకరణలో అమ్మవారు..
As part of the Dussehra Navratri festival, Amma who lit up the Indrakiladri will give darshan to the devotees in the decoration of Mahishasura...
ప్రయాణికులకు అలర్ట్.. హైదరాబాద్ టు కడప మధ్య ఫ్లైట్ సర్వీసులు మళ్లీ ప్రారంభం..
<!-- -->
ప్రయాణికులకు
ఇండిగో
విమానసంస్థ
ఓ
శుభవార్తను
అందించింది.
హైదరాబాద్
టు
కడప
మధ్య
విమాన
సర్వీసులు
మళ్లీ
ప్రారంభం
కానున్నాయి.
ఈ
మేరకు
కడప
ఎయిర్‌పోర్ట్
ఓ
కీలక
ప్రకటన
విడుదల
కూడా
చేసింది.
విమాన
సర్వీసును
మళ్లీ
ప్రారంభిస్తున్నందుకు
సంతోషంగా
ఉందని
ఇండిగో
వెల్లడించింది.
హైదరాబాద్
టు
కడప
మధ్య
విమాన
సర్వీసు
పునరుద్ధరణ
పట్ల
ప్రయాణికులు
హర్షం
వ్యక్తం
చేస్తున్నారు.
ఇండిగో
సంస్థ
కీలక
ప్రకటన..
హైదరాబాద్
నుంచి
కడప
మధ్య
విమాన
రాకపోకలు
పునః
ప్రారంభం
కానున్నట్లు
అధికారులు
తెలిపారు.
ఈ
విషయాన్ని
కడప
ఎయిర్‌పోర్ట్
అధికారులు
వెల్లడించారు.
ఇక,
ఇక్కడి
నుండి
ప్రతిరోజూ
ఇండిగో
సర్వీసులు
నడుస్తాయని
అధికారులు
స్పష్టం
చేశారు.
ఈ
రూట్‌లో
సర్వీసులు
మళ్లీ
ప్రారంభించడం
ఎంతో
సంతోషంగా
ఉందని
ఇండిగో
సంస్థ
కీలక
ప్రకటన
చేసింది.
ఈ
నెల
(అక్టోబర్)
27వ
తేది
నుంచి
ఈ
రూట్‌లో
సర్వీసులు
ప్రారంభం
కానున్నట్లు
సమాచారం.
ఈ
సర్వీసులను
ప్రయాణికులు
ఉపయోగించుకోవాలని
అధికారులు
సూచించారు.
అక్టోబర్
27న..
6ఈ
7096
విమానం
అక్టోబర్
27న
ఉదయం
11
గంటలకు
హైదరాబాద్
నుంచి
ప్రారంభమవుతుంది.
అదే
రోజు
మధ్యాహ్నం
12
గంటల
40
నిమిషాలకు
కడప
విమానాశ్రయానికి
చేరుకుంటుంది.
ప్రతీరోజు
ఇదే
సమయానికి
ప్రయాణికులకు
విమానం
అందుబాటులో
ఉండనుంది.
6ఈ
7097
విమానం
తిరుగు
ప్రయాణంలో
అక్టోబర్
27వ
తేదీన
మధ్యాహ్నం
3
గంటల
55
నిమిషాలకు
కడపలో
బయలుదేరుతుంది.
సాయంత్రం
5
గంటల
10
నిమిషాలకు
హైదరాబాద్
ఎయిర్‌పోర్టుకు
చేరుకుంటుంది.
ఈ
సర్వీసు
కూడా
ప్రతిరోజూ
ప్రయాణికులకు
అందుబాటులో
ఉండనుంది.
74
దేశీయ
గమ్యస్థానాలు..
ఇండిగో
నిత్యం
కొత్త
మార్గాలను
అనుసంధానించేందుకు
నిరంతరం
కృషి
చేస్తుంది.
అందులో
భాగంగానే
హైదరాబాద్
నుండి
కడప
విమాన
సర్వీసులు..
ప్రస్తుతం,
ఇండిగో
హైదరాబాద్
నుండి
కడప
విమానాలతో
సహా
74
దేశీయ
గమ్యస్థానాలకు
తన
సర్వీసులను
అందిస్తోంది.
హైదరాబాద్
నుండి
కడప
వెళ్లాలనుకునేవారు
లేదంటే
కడప
నుండి
హైదరాబాద్
చేరుకోవాలనుకునేవారు
విమానాల
టికెట్లను
నేరుగా
వెబ్‌సైట్
లో
బుక్
చేసుకోగలరు.
లేదంటే
ఇండిగో
మొబైల్
యాప్
నుండి
కూడా
టిక్కెట్లు
బుక్
చేసుకోవచ్చని
ఇండిగో
ప్రకటించింది.ఈ
సందర్బంగా
మిగతా
రాష్ట్రాల్లోని
పలు
ప్రాంతాలకు
నడిచే
విమాన
సర్వీసు
వివరాలను
కూడా
ఇండిగో
సంస్థ
పేర్కొంది....
Popular


