Music

మృత్యువు ప్రముఖ గాయని పోరాటం.. అండగా ప్రధాని నరేంద్రమోడీ | Singer Sharda Sinha on battling blood cancer: Prime Minister Narendra Modi

భారతీయ సినిమా పరిశ్రమలో ప్రముఖ గాయని శ్రద్దా సిన్హా మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెకు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమె ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారనే విషయం తెలుసుకొన్న ప్రధాని నరేంద్రమోదీ వెంటనే స్పందించారు. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. శారద సిన్హా విషయానికి వస్తే.. బీహార్‌కు చెందిన ప్రముఖ గాయని జానపదాలను అద్బుతంగా పాడటంలో దిట్టగా పేరు తెచ్చుకొన్నారు. 1970లో ఆమె కెరీర్ ప్రారంభించారు. భోజ్‌పురి, మైథిలి, హిందీ భాషల్లో జానపద రంగానికి విశేషంగా సేవలు చేశారు. హిందీలో కూడా కొన్ని పాటలు పాడారు. సంచలన విజయం సాధించిన హమ్ ఆప్కే హై కౌన్ సినిమాలో ఆమె పాడిన పాట పాపులర్ అయింది. భారతీయ జానపద సంగీతానికి విశేషంగా సేవలు చేసిన శారద సిన్హాకు కేంద్ర ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని కల్పించింది. ఆమకు దేశంలోనే మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ అవార్డును 2018 సంవత్సరంలో అందజేశారు. ఆమె జాతీయ ఉత్తమ గాయని అవార్డు కూడా అందుకొన్నారు. ప్రాంతీయ భాషలో మ్యూజిక్ రంగానికి విశేషంగా సేవలు అందించారు. శారద సిన్హా సుమారుగా 72 ఏళ్ల వయసులో వృద్దాప్య సంబంధింత ఆరోగ్య సమస్యలతోను అలాగే బ్లడ్ క్యాన్సర్‌తో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించడంతో ఆమెను హస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందించారు. అయినా గాయని హెల్త్ మరింత విషమంగా మారడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ...

3 సార్లు పెళ్లి పెటాకులు.. షాకింగ్‌గా లేడీ సింగర్ నాలుగో పెళ్లి.. పవన్ కల్యాణ్‌ పాటల్లో ఆమెదే జపం! | Britney Spears married for 4th time her self with...

3 సార్లు పెళ్లి పెటాకులు.. షాకింగ్‌గా లేడీ సింగర్ నాలుగో పెళ్లి.. పవన్ కల్యాణ్‌ పాటల్లో ఆమెదే జపం! | Britney Spears married for 4th...

Business: రాజాసాబ్ ఆడియోకి రికార్డు స్థాయి బిజినెస్.. ప్రభాస్ మూవీ రైట్స్ ఎన్ని కోట్లంటే? | Is Raja Saab movie audio rights acquire T Series Company for Rs....

Business: రాజాసాబ్ ఆడియోకి రికార్డు స్థాయి బిజినెస్.. ప్రభాస్ మూవీ రైట్స్ ఎన్ని కోట్లంటే? | Is Raja Saab movie audio rights acquire T...

Lucky Baskhar Music Review దుల్కర్ సల్మాన్‌తో మీనాక్షి టాప్ క్లాస్ రొమాన్స్.. శ్రీమతి గారు పాట విన్నారా? చూశా | Lucky Baskhar Music Review: Salmaan, Meenakshi Chowdary’s Srimathi...

Lucky Baskhar Music Review దుల్కర్ సల్మాన్‌తో మీనాక్షి టాప్ క్లాస్ రొమాన్స్.. శ్రీమతి గారు పాట విన్నారా? చూశా | Lucky Baskhar...

కరెన్సీ దేవీ వరించేలా.. కాలర్ ఎగరేసి తిరగరా.. వైరల్‌గా లక్కీ భాస్కర్ టైటిల్ సాంగ్ | Lucky Baskhar Music Review: Dulquer Salman’s title song trending on youtube

కరెన్సీ దేవీ వరించేలా.. కాలర్ ఎగరేసి తిరగరా.. వైరల్‌గా లక్కీ భాస్కర్ టైటిల్ సాంగ్ | Lucky Baskhar Music Review: Dulquer Salman's title song...

Popular

Subscribe

spot_imgspot_img