February మళ్లీ 823 ఏళ్లకే.. ఈ కథ ఎక్కడి నుంచి వచ్చింది?

Date:


India

oi-Lingareddy Gajjala

సోషల్
మీడియాలో
ఒక్కసారిగా

ఫిబ్రవరి
“అద్భుత
నెల”గా
మారిపోయింది.
“ఇది
అరుదైన
ఫిబ్రవరి…
మళ్లీ
ఇలాంటిది
రావాలంటే
823
ఏళ్లు
వేచి
చూడాలి”
అంటూ
వాట్సాప్,
ఫేస్‌బుక్,
ఇన్‌స్టాగ్రామ్‌లలో
సందేశాలు
చక్కర్లు
కొడుతున్నాయి.
నాలుగు
ఆదివారాలు…
నాలుగు
సోమవారాలు…
ఇలా
వారంలోని
ప్రతి
రోజూ
నాలుగుసార్లు
రావడం
గొప్ప
మిరాకిల్
అన్నట్టుగా
ప్రచారం
చేస్తున్నారు.
అయితే

వార్త
చదివితే
మాత్రం
చదివితే
నిజంగానే
ఆశ్చర్యంగా
అనిపిస్తుంది.

అయితే
ఫిబ్రవరి
నెలలో
వారంలోని
అన్ని
రోజులు
నాలుగు
సార్లు
రావడం
అనేది

కొత్త
విషయం
కాదు.
ఇది
ప్రతి
నాన్-లీప్
ఇయర్‌లో
సాధారణంగా
జరిగే
విషయమే.
నాలుగు
సంవత్సరాల
చక్రంలో
మూడు
సార్లు
ఫిబ్రవరి
నెలలో
ఇదే
పరిస్థితి
ఉంటుంది.
కాబట్టి
దీనిని
అరుదైన
సంఘటనగా
చెప్పడం
సరైనది
కాదు.


ప్రచారంలో
కొంతమందికి
కొత్తగా
అనిపించిన
అంశం
ఫిబ్రవరి
నెల
ఆదివారంతో
ప్రారంభమవుతుందనేదే.
కానీ
ఇది
కూడా
పెద్ద
విశేషమేమీ
కాదు.
సుమారు
ప్రతి
11
ఏళ్లకోసారి
ఫిబ్రవరి
నెల
ఆదివారంతోనే
మొదలవుతుంది.
గతంలో
2015లో
ఇదే
జరిగింది,
ఇక
మళ్లీ
2037లో
కూడా
ఇదే
పరిస్థితి
కనిపించనుంది.
అంటే
ఇది
తరచూ
పునరావృతమయ్యే
సహజ
ప్రక్రియ
మాత్రమే.

823
సంవత్సరాలకోసారి
ఇలాంటి
ఫిబ్రవరి
వస్తుందన్న
వాదనకు
ఎలాంటి
శాస్త్రీయ
ఆధారం
లేదు.
క్యాలెండర్
లెక్కలు
గానీ,
ఖగోళ
గణితం
గానీ

మాటను
సమర్థించవు.
వాస్తవానికి
2022
నుంచే
ఇలాంటి
సందేశాలు
ప్రతి
సంవత్సరం
కొత్త
ఏడాది
పేరుతో
మారుస్తూ
సోషల్
మీడియాలో
చక్కర్లు
కొడుతున్నాయి.

మొత్తంగా
చూస్తే,
2026
ఫిబ్రవరి
నెలలో
ఎలాంటి
అద్భుతం
లేదు,
మిరాకిల్
కూడా
లేదు.
ఇది
సాధారణ
నాన్-లీప్
ఇయర్
ఫిబ్రవరి
మాత్రమే.
సోషల్
మీడియాలో
వైరల్
అవుతున్న
ప్రతీ
విషయం
నిజమే
అన్న
భావనకు
లోనవకుండా,
ఇలాంటి
సమాచారాన్ని
షేర్
చేసే
ముందు
ఒకసారి
నిజానిజాలను
తెలుసుకోవడం
అవసరం.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Bake Pasta on a Sheet Pan for Maximum Crisp

Feeding a crowd for dinner? You probably don’t want...

Martial arts star Chuck Norris dies at 86

Renowned Hollywood actor and martial arts star Chuck Norris...