Science Technology
oi-Lingareddy Gajjala
స్మార్ట్‌ఫోన్
మార్కెట్‌లో
ప్రతి
నెల
కొత్త
మోడల్స్
వస్తున్నా…
నిజంగా
యూజర్‌కు
ఎక్కువకాలం
ఉపయోగపడే
ఫోన్‌లు
మాత్రం
చాలా
తక్కువ.
అలాంటి
జాబితాలో
ఇప్పుడు
వన్
ప్లస్
నార్డ్
సీఈ
5
(OnePlus
Nord
CE
5)
స్పష్టంగా
చోటు
దక్కించుకుంటోంది.
భారీ
బ్యాటరీ,
ఫ్లాగ్‌షిప్-లెవల్
డిస్‌ప్లే,
స్టేబుల్
కెమెరా
సెటప్,
సాఫ్ట్‌వేర్
సపోర్ట్
–
ఇవన్నీ
కలిపి
ఈ
ఫోన్‌ను
కేవలం
తక్కువ
ధరకే
వస్తుంది.
ఈ
ఫోన్లో
ఉన్న
ఫీచర్లతో
బడ్జెట్
సెగ్మెంట్‌లో
ఒక
‘ఆల్‌రౌండర్’గా
ఎలా
నిలిచిందో
చూడండి.
రూ.25
వేల
లోపు
స్మార్ట్‌ఫోన్
సెగ్మెంట్‌లో
అసలు
“లాంగ్
టర్మ్
వాల్యూ”
అంటే
ఏమిటన్న
ప్రశ్నకు
OnePlus
Nord
CE
5
స్పష్టమైన
సమాధానంగా
నిలుస్తోంది.
వన్‌ప్లస్
నుంచి
ఇటీవల
విడుదలైన
ఈ
హ్యాండ్‌సెట్
భారీ
బ్యాటరీ,
ప్రీమియం
డిస్‌ప్లే,
స్టేబుల్
పెర్ఫార్మెన్స్‌తో
పాటు
ఏకంగా
ఆరు
సంవత్సరాల
అప్‌డేట్స్
హామీ
ఇవ్వడం
ద్వారా
మిడ్-రేంజ్
మార్కెట్‌లో
ప్రత్యేక
గుర్తింపును
సంపాదించుకుంది.
2025
జులైలో
విడుదలైన
ఈ
ఫోన్
ఇప్పటికే
వినియోగదారుల
నుంచి
మంచి
స్పందనను
పొందుతోంది.
అన్ని
బ్యాంకుల
క్రెడిట్
కార్డులపై
..
ప్రస్తుతం
OnePlus
Nord
CE
5
వన్‌ప్లస్
ఇండియా
అధికారిక
వెబ్‌సైట్‌తో
పాటు
అమెజాన్‌లో
అందుబాటులో
ఉంది.
8GB
ర్యామ్
+
128GB
స్టోరేజీ
వేరియంట్
ధర
రూ.24,999గా
ఉండగా,
8GB
ర్యామ్
+
256GB
స్టోరేజీ
వేరియంట్
రూ.26,999కు,
12GB
ర్యామ్
+
256GB
స్టోరేజీ
వేరియంట్
రూ.28,999కు
విక్రయిస్తున్నారు.
అన్ని
బ్యాంకుల
క్రెడిట్
కార్డులపై
రూ.1,000
వరకు
డిస్కౌంట్
అందించడంతో
పాటు,
ఈ
ఫోన్
బ్లాక్
ఇన్ఫినిటీ,
మార్బుల్
మిస్ట్,
నెక్సస్
బ్లూ
రంగుల్లో
లభిస్తోంది.
తడి
చేతులతో..
డిస్‌ప్లే
పరంగా
ఈ
హ్యాండ్‌సెట్
ఫ్లాగ్‌షిప్
ఫోన్‌లకు
ఏమాత్రం
తీసిపోదు.
6.77
అంగుళాల
అమోలెడ్
డిస్‌ప్లేకు
120Hz
రీఫ్రెష్
రేట్,
1400
నిట్స్
పీక్
బ్రైట్‌నెస్‌ను
అందించారు.
ఆక్వా
టచ్
ఫీచర్
కారణంగా
తడి
చేతులతోనూ
టచ్
రెస్పాన్స్
మెరుగ్గా
పనిచేస్తుంది.
అంతేకాదు
IP65
రేటింగ్‌తో
డస్ట్,
వాటర్
రెసిస్టెన్స్
కల్పించడం
ద్వారా
డిజైన్‌తో
పాటు
డ్యూరబిలిటీపై
కూడా
వన్‌ప్లస్
దృష్టి
పెట్టినట్లు
తెలుస్తోంది.
ఆరు
సంవత్సరాల
సెక్యూరిటీ
అప్‌డేట్స్
పెర్ఫార్మెన్స్
విభాగంలో
మీడియాటెక్
డైమెన్సిటీ
8350
అపెక్స్
చిప్‌సెట్
ఈ
ఫోన్‌కు
బలమైన
హృదయంగా
పనిచేస్తోంది.
ఆండ్రాయిడ్
15
ఆధారిత
OxygenOS
15పై
నడిచే
ఈ
డివైస్
నాలుగు
ప్రధాన
ఆండ్రాయిడ్
అప్‌డేట్స్‌తో
పాటు
ఆరు
సంవత్సరాల
సెక్యూరిటీ
అప్‌డేట్స్‌ను
పొందనుంది.
ఈ
స్థాయి
సాఫ్ట్‌వేర్
సపోర్ట్
సాధారణంగా
ప్రీమియం
ఫోన్‌లకే
పరిమితమవుతుండగా,
ఈ
ధరలో
అందించడం
Nord
CE
5ను
భవిష్యత్తుకు
సిద్ధంగా
ఉన్న
హ్యాండ్‌సెట్‌గా
మారుస్తోంది.
All
style.
All
power.
The
#OnePlusNordCE5
has
landed!
Get
your
hands
on
it
starting
July
12th,
12
AM
IST
(Midnight)
pic.twitter.com/kiyIJvS422—
OnePlus
India
(@OnePlus_IN)
July
11,
2025
బైపాస్
ఛార్జింగ్
బ్యాటరీ
విషయానికి
వస్తే,
OnePlus
Nord
CE
5
అసలు
బలాన్ని
ఇక్కడే
చూపిస్తోంది.
7100mAh
భారీ
బ్యాటరీకి
80W
SUPERVOOC
ఫాస్ట్
ఛార్జింగ్
సపోర్ట్
ఇవ్వడంతో
పాటు
బైపాస్
ఛార్జింగ్‌ను
కూడా
అందించింది.
కేవలం
10
నిమిషాల
ఛార్జింగ్‌తోనే
గంటలపాటు
వీడియో
స్ట్రీమింగ్
సాధ్యమవుతుందన్న
కంపెనీ
వాదన,
హెవీ
యూజర్లకు
ఈ
ఫోన్
ఎంత
ఉపయోగకరమో
చెప్పకనే
చెబుతోంది.
సోనీ
కెమెరాతో..
కెమెరా
విభాగంలో
వెనుకవైపు
OIS
సపోర్టుతో
50MP
సోనీ
LYT
600
ప్రైమరీ
సెన్సర్‌ను
అందించగా,
దానికి
తోడుగా
8MP
అల్ట్రావైడ్
కెమెరా
ఉంది.
ముందు
వైపు
16MP
సోనీ
IMX480
సెల్ఫీ
కెమెరాను
అమర్చారు.
4K
వీడియోలను
60fpsతో
రికార్డ్
చేసే
సామర్థ్యం
ఉండటంతో
పాటు,
5G,
వైఫై
6,
బ్లూటూత్
5.4,
IR
బ్లాస్టర్,
ఇన్‌డిస్‌ప్లే
ఫింగర్‌ప్రింట్
సెన్సార్
వంటి
ఆధునిక
ఫీచర్లు
ఈ
ఫోన్‌ను
రూ.25
వేల
సెగ్మెంట్‌లో
ఒక
సంపూర్ణ
ప్యాకేజీగా
నిలబెడుతున్నాయి.


