US Shutdown: అమెరికా ప్రభుత్వం మళ్లీ షట్ డౌన్..! ట్రంప్ కు కాంగ్రెస్ లో షాక్..!

Date:


International

oi-Syed Ahmed

అమెరికాలో
డొనాల్డ్
ట్రంప్
సర్కార్
ప్రవేశపెట్టిన
బడ్జెట్
ప్రతిపాదనల్ని
ఆమోదించడంలో
కాంగ్రెస్
విఫలం
కావడంతో
ప్రభుత్వం
మరోసారి
షట్
డౌన్
లోకి
(US
Shutdown)
వెళ్లిపోయింది.
2026
సంవత్సరానికి
ప్రభుత్వం
ప్రవేశపెట్టిన
బడ్జెట్‌ను
ఆమోదించడానికి
అర్ధరాత్రి
వరకూ
గడువు
ఉన్నా..

లోపు
దాన్ని
కాంగ్రెస్
ఆమోదించలేకపోయింది.

నేపథ్యంలో
నిర్ణీత
గడువును
కాంగ్రెస్
దాటవేయడంతో
ప్రభుత్వం
ఇవాళ
పాక్షికంగా
షట్
డౌన్
అయింది.
దీంతో
పలు
సేవలు
నిలిచిపోబోతున్నాయి.

అమెరికాలోని
మిన్నియాపాలిస్‌లో
ఫెడరల్
ఇమ్మిగ్రేషన్
ఏజెంట్ల
చేతిలో
ఇద్దరు
నిరసనకారులు
చనిపోవడంతో
డెమొక్రాట్లలో
ఆగ్రహం
వ్యక్తమైంది.
దీంతో
కాంగ్రెస్
లో
బడ్జెట్
కు
మద్దతిచ్చేందుకు
డెమోక్రాట్లు
నిరాకరించారు.
డెమోక్రాట్లతో
బడ్జెట్
పై
చర్చలు
విఫలమైన
తర్వాత
షట్
డౌన్
తప్పలేదు.
తాజా
పరిణామాలతో
డిపార్ట్‌మెంట్
ఆఫ్
హోమ్‌ల్యాండ్
సెక్యూరిటీకి
కొత్తగా
ఇవ్వాల్సిన
నిధులపై
చర్చలు
కూడా
నిలిచిపోయాయి.

సెనేట్
మద్దతు
ఉన్నప్పటికీ
కాంగ్రెస్
లో
బడ్జెట్
ఆమోదం
పొందకపోవడంతో
ప్రభుత్వం
తాత్కాలిక
షట్
డౌన్
లోకి
వెళ్లింది.
అయితే
వచ్చేవారం
ప్రారంభంలో
సెనేట్
మద్దతున్న
నిధుల
ఒప్పందాన్ని
కాంగ్రెస్
ఆమోదించే
అవకాశం
ఉన్నందున..
షట్‌డౌన్
స్వల్పకాలికంగా
ఉండవచ్చని
సెనేటర్లు
చెప్తున్నారు.
మరోవైపు
గడువుకు
ముందు
బడ్జెట్
పై
ఎలాంటి
ఒప్పందం
కుదరకపోవడంతో,
తాత్కాలిక
లేదా
పూర్తి-సంవత్సర
నిధుల
చర్యను
కాంగ్రెస్
ఆమోదించే
వరకు
కీలకం
కాని
పలు
ప్రభుత్వ
కార్యకలాపాల్ని
నిలిపేస్తున్నారు.
సభ
తిరిగి
సమావేశం
అయ్యాక
సెనేట్
మద్దతు
ఉన్న
ఒప్పందాన్ని
ఆమోదించడానికి
తగినంత
మద్దతును
కూడగట్టడానికి
చట్టసభ
సభ్యులు
ప్రయత్నాలు
కొనసాగిస్తున్నారు.

తాజా
పరిణామాల
నేపథ్యంలో
అమెరికాలో
దాదాపు
మూడో
వంతు
ప్రభుత్వ
కార్యకలాపాలు
ప్రభావితమయ్యాయి.
విద్య,
ఆరోగ్యం,
గృహనిర్మాణం,
రక్షణను
నిర్వహించే
అనేక
ఏజెన్సీలలో
షట్‌డౌన్
చర్యలు
ప్రారంభమయ్యాయి.
ప్రభుత్వ
విభాగాలు
రాత్రికి
రాత్రే
షట్‌డౌన్
ప్రణాళికలను
అమలు
చేయడం
ప్రారంభించాలని
భావించాయి.
కానీ
ఇది
తాత్కాలికమేనన్న
అంచనాలతో

ప్రతిపాదన
విరమించుకున్నాయి.
వచ్చే
వారం
ప్రారంభంలో
కాంగ్రెస్
ఊహించిన
విధంగా
ప్యాకేజీని
ఆమోదిస్తే,
కొన్ని
రోజుల్లో
నిధుల
పునరుద్ధరణ
ఉంటుందని
అంచనా
వేస్తున్నారు.
షట్‌డౌన్
కొనసాగితే
మాత్ం
పదివేల
మంది
ప్రభుత్వ
కార్మికులు
జీతం
లేని
సెలవును
ఎదుర్కోవలసి
రావచ్చు,
లేదా
నిధులు
అందేవరకు
జీతం
లేకుండా
పని
చేయాల్సి
రావచ్చు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

BTS’ ‘ARIRANG’ Album: Best Song Poll

ARMY, you know what time it is. Now that...

Festival Beauty Essentials for Sweat, Breakouts & Dry Skin

From Coachella to Lollapalooza and Bonnaroo, festival season is...

CA7RIEL y Paco Amoroso’s ‘Free Spirits’ Leads New Music Latin.

New Music Latin is a compilation of the best new...